చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

జగన్‌ అరాచకపాలనతో దెబ్బతిన్న ఏపీ బ్రాండ్‌!

ఎన్నికల ప్రచారంలో యువనేత లోకేష్‌

by చైతన్యరధం
Mar 21, 2024 at 7:25am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
పేదల ఇళ్లు కూల్చేసిన పెత్తందారులు జగన్‌, ఆర్కే
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • అభివృద్ధిలో భాగస్వాములైన ఉద్యోగులనూ వేధించారు
  • చంద్రబాబుతోనే రాష్ట్ర పునర్నిర్మాణం సాధ్యం
  • మేం వచ్చాక ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు
  • ఎన్నికల ప్రచారంలో యువనేత లోకేష్‌

మంగళగిరి(చైతన్యరథం): జగన్‌ అరాచకపాలనతో ఏపీ బ్రాండ్‌ దెబ్బతిందని, జె-ట్యాక్స్‌, కక్షపూరిత విధానాల కారణంగా రాష్ట్రానికి ఆదాయం సమకూర్చే అమర్‌రాజా వంటి పరిశ్రమలు పొరుగు రాష్ట్రాలకు తరలివెళ్లాయని యువనేత నారా లోకేష్‌ విమర్శించా రు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి నియో జకవర్గం కుంచనపల్లి అపర్ణ అపార్ట్‌మెంట్‌లో బుధవా రం బ్రేక్‌ఫాస్ట్‌ విత్‌ లోకేష్‌ కార్యక్రమం ద్వారా అక్కడి నివాసితులను కలుసుకున్నారు.ఈ సందర్భంగా లోకేష్‌ మాట్లాడుతూ… 2014లో రాష్ట్ర విభజన తర్వాత కనీ సం నిలువ నీడకూడా లేని ఏపీకి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబునాయుడు అహోరా త్రులు శ్రమించి గుజరాత్‌, కర్నాటక, మహారాష్ట్ర వంటి అభివృద్ధి చెందిన రాష్ట్రాలకు దీటుగా తీర్చిదిద్దారు. ఒక్కఛాన్స్‌ మాయలో పడి జగన్‌ను గెలిపించినందుకు నేడు 5కోట్లమంది ప్రజలు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది.

2019లో ప్రజావేదిక కూల్చివేతతో ప్రారంభ మైన విధ్వంసం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. జగన్‌ దెబ్బకు ఏపీలో తప్ప వెనుకబడిన రాష్ట్రాలకైనా వెళతా మనే పరిస్థితికి పారిశ్రామికవేత్తలు వచ్చారు. దేశంలో వ్యాక్సిన్‌ తయారీలో అగ్రగామి సంస్థగా ఉన్న భారత్‌ బయోటెక్‌ ఒడిశాలో తమయూనిట్‌ను ఏర్పాటుచేసింది. రాష్ట్రఖజానాకు అత్యధికంగా పన్నుల రూపంలో ఆదా యం సమకూర్చే అమర్‌రాజా పరిశ్రమను వేధించడం తో తెలంగాణాకు వెళ్లి యూనిట్‌ స్థాపించారు. దీనివల్ల అంతిమంగా నష్టపోయింది ఏపీలోని చదువుకున్న నిరు ద్యోగ యువత. రాష్ట్రప్రజలు ఆలోచించి ఈ ఆరాచక విధానాలకు ఓటుద్వారా చెక్‌ పెట్టాల్సిన ఆవశ్యకత ఉంది. గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబునాయుడు రాష్ట్రంలోని ప్రతిజిల్లాకు ఒక్కో రంగంపై దృష్టిపెట్టి ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసేందుకు కృషిచేశారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 10-08-2026

పట్టిసీమ నీటితో కృష్ణా డెల్టా కళకళ

ఆదివాసీలకు అవకాశాలతో అద్భుతాలు

అనంతపురంలో ఆటోమొబైల్‌, చిత్తూరులో ఎలక్ట్రానిక్స్‌, కర్నూలులో సోలార్‌ ఎనర్జీ, విశాఖలో ఐటి, గోదావరి జిల్లాల్లో ఆక్వా, పామాయిల్‌.. ఇలా ప్రతిజిల్లాకు అక్కడ ఉన్న వనరులను గుర్తించి పరిశ్రమలను ప్రోత్సహిం చారు. ఫలితంగా చంద్రబాబు హయాంలో 40వేల పరిశ్రమలు, 6లక్షల ఉద్యోగాలు వచ్చాయని జగన్‌ ప్రభుత్వమే చెప్పింది.
సంక్షేమం, అభివృద్ధికి సమప్రాధాన్యతనిస్తూ ముందుకు నడిపించాలన్నది టీడీపీ విధానం. అభివృద్ధి చేయకుండా ఎడాపెడా అప్పులు చేయడంవల్ల ఆ భారం రాష్ట్ర ప్రజలంతా మోయాల్సి వస్తుంది. ఇప్పుడు ఏపీలో జరుగుతున్నది ఇదే. సంక్షోభాలను సవాల్‌ గా స్వీకరించి అభివృద్ధికి బాటలు వేయడం చంద్రబాబుకి వెన్నతోపెట్టిన విద్య. 1995, 2014లో కూడా గడ్డు పరిస్థితుల్లోనే రాష్ట్రపగ్గాలు చేపట్టిన చంద్రబాబు నాయుడు నిరంతరం అవిశ్రాంతంగా శ్రమించి రాష్ట్రా న్ని అభివృద్ధి పట్టాలెక్కించారు.

జగన్‌ పాలనలో అస్త వ్యస్తంగా మారిన రాష్ట్రాన్ని ఎన్నికలయ్యాక చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా గాడిలో పెడతారు. రాష్ట్రాభివృద్ధి లో ఉద్యోగుల పాత్ర కీలకమైంది, వారు పనిచేసే ఆఫీసుల్లో సరైన సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతు న్నారు. రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములైన ఉద్యోగులను కూడా దొంగలుగా చిత్రీకరించి వేధింపులకు గురి చేశారు. పదవీవిరమణ చేసినవారికి రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు పూర్తి సౌకర్యాలతో సొంతభవనాలు నిర్మిస్తామని యువనేత లోకేష్‌ చెప్పారు.

Previous Post

కష్టంలో ఆదుకోవటం మా బాధ్యత

Next Post

మంగళగిరిలో చేనేతకు పూర్వవైభవం తీసుకొస్తా!

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 10-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 10-08-2026

కార్యకర్త
@ August 10, 2026
పట్టిసీమ నీటితో కృష్ణా డెల్టా కళకళ
ఆంధ్రప్రదేశ్

పట్టిసీమ నీటితో కృష్ణా డెల్టా కళకళ

చైతన్యరధం
@ August 10, 2026
ఆదివాసీలకు అవకాశాలతో అద్భుతాలు
ఆంధ్రప్రదేశ్

ఆదివాసీలకు అవకాశాలతో అద్భుతాలు

చైతన్యరధం
@ August 10, 2026
గొడ్డలి పార్టీపై ఉపాధ్యాయుల దండయాత్ర
ఆంధ్రప్రదేశ్

గొడ్డలి పార్టీపై ఉపాధ్యాయుల దండయాత్ర

చైతన్యరధం
@ August 9, 2026
చైతన్యరధం ఈ పేపర్ 09-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 09-08-2026

కార్యకర్త
@ August 9, 2026
ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!
ఆంధ్రప్రదేశ్

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

చైతన్యరధం
@ August 9, 2026
ఆంధ్రప్రదేశ్

ఇంటింటా జాతీయ జెండా ప్రతి ఇంటా జాతీయ స్ఫూర్తి

చైతన్యరధం
@ August 9, 2026
గొడ్డలి పార్టీ కుట్రలను తిప్పికొట్టాలి
ఆంధ్రప్రదేశ్

గొడ్డలి పార్టీ కుట్రలను తిప్పికొట్టాలి

చైతన్యరధం
@ August 9, 2026
Load More

ముఖ్య వార్తలు

ఆదివాసీలకు అవకాశాలతో అద్భుతాలు

ఆదివాసీలకు అవకాశాలతో అద్భుతాలు

చైతన్యరధం
@ August 10, 2026
గొడ్డలి పార్టీపై ఉపాధ్యాయుల దండయాత్ర

గొడ్డలి పార్టీపై ఉపాధ్యాయుల దండయాత్ర

చైతన్యరధం
@ August 9, 2026
ఇక నిరంతర కార్యక్రమంగా జలధార- జలహారతి

ఇక నిరంతర కార్యక్రమంగా జలధార- జలహారతి

చైతన్యరధం
@ August 9, 2026
చట్టం చేస్తున్నాం…బీసీలకు సంరక్షణ కల్పిస్తాం

చట్టం చేస్తున్నాం…బీసీలకు సంరక్షణ కల్పిస్తాం

చైతన్యరధం
@ August 8, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

చైతన్యరధం
@ August 9, 2026 6:20 AM
దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

పట్టిసీమ నీటితో కృష్ణా డెల్టా కళకళ

పట్టిసీమ నీటితో కృష్ణా డెల్టా కళకళ

చైతన్యరధం
@ August 10, 2026
ఆదివాసీలకు అవకాశాలతో అద్భుతాలు

ఆదివాసీలకు అవకాశాలతో అద్భుతాలు

చైతన్యరధం
@ August 10, 2026
గొడ్డలి పార్టీపై ఉపాధ్యాయుల దండయాత్ర

గొడ్డలి పార్టీపై ఉపాధ్యాయుల దండయాత్ర

చైతన్యరధం
@ August 9, 2026

ఇంటింటా జాతీయ జెండా ప్రతి ఇంటా జాతీయ స్ఫూర్తి

చైతన్యరధం
@ August 9, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist