చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home చైతన్యరధం

ధర్మానిదే విజయం..పొత్తుదే గెలుపు..కూటమిదే పీఠం

బొప్పూడి ప్రజాగళం సభలో పవన్‌ కళ్యాణ్‌

by చైతన్యరధం
Mar 18, 2024 at 7:11am
in చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు, రాయలసీమ
ధర్మానిదే విజయం..పొత్తుదే గెలుపు..కూటమిదే పీఠం
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • పొత్తుకు దుర్గమ్మ ఆశీస్సులు
  • మోదీ పాంచజన్యం పూరిస్తారు
  • చిటికెన వేలంత జగన్‌రెడ్డిని తరిమేస్తారు
  • జగన్‌ పాలన మొత్తం అవినీతి, అరాచకం, దోపిడీలే
  • శాంతిభద్రతలు, పారిశ్రామిక ప్రగతి శూన్యం
  • బొప్పూడి ప్రజాగళం సభలో పవన్‌ కళ్యాణ్‌

చిలకలూరిపేట(చైతన్యరథం): రాబోయే ఎన్నికల్లో పొత్తుదే గెలుపు, ధర్మానిదే విజయం కూటమిదే అధి కారం అని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఉద్ఘాటిం చారు. చిలకలూరిపేట సమీపంలోని బొప్పూడి వద్ద ఆదివారం టీడీపీ`జనసేన`బీజేపీ కూటమి ఉమ్మడిగా నిర్వహించిన ప్రజాగళం సభలో పవన్‌ మాట్లాడుతూ పితృదేవతల ముక్తి కోసం పరితపిస్తూ వారి వారసులు హిమాలయ పర్వత శ్రేణుల్లో ఉన్న గంగోత్రి కోసం ఎలా ఎదురుచూస్తున్నారో ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాక కోసం రాష్ట్రం ఎదురుచూసిందన్నారు. అభివృద్ధి లేమి, అప్పులతో ఆంధ్ర ప్రజానీకం కుంగిపోతోంది. అవినీతి, దాష్టీకం, దోపిడీలతో ఆంధ్ర ప్రజానీకం నలిగి పోతోంది. అప్రజాస్వామిక విధానాలతో కొట్టుమిట్టాడు తున్న ఆంధ్ర ప్రజానీకానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాక గంగమ్మ తల్లి హిమాలయాల నుంచి భూమి మీదకు వచ్చి సేదతీర్చినట్లుగా ఉంది. మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాక, ఈ ఎన్డీఏ పునర్‌ కలయిక 5 కోట్ల మంది ప్రజలకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని పవన్‌ అన్నారు.

దుర్గమ్మ ఆశీస్సులతో ఘనవిజయం సాధిస్తాం
దేశ ప్రజల ఆశీస్సులతో మోదీ ముచ్చటగా మూడో సారి ప్రధానమంత్రి కాబోతున్నారు. హ్యాట్రిక్‌ కొట్ట బోతున్న నరేంద్రమోదీకి ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరపు నుంచి, ఎన్డీఏ కూటమిలో భాగస్వాములైన మూడు పార్టీలు టీడీపీ-జనసేన-బీజేపీ తరపున అభినందన లు. 2014లో తిరుపతి బాలాజీ, వేంకటేశ్వరస్వామి సాక్షిగా ఈ పొత్తు మొదలైంది. ఈ రోజు ఇక్కడ 2024లో బెజవాడ కనకదుర్గమ్మ సాక్షిగా ఈ పొత్తు వేరే రూపం తీసుకోబోతోంది. ఆ దుర్గమ్మ తల్లి పొత్తును స్వయంగా ఆశీర్వదిస్తోంది. ఆంధ్రుల రాజధాని అమ రావతి దేదీప్యమానంగా వెలగాలని, దానికి నేను అండగా ఉన్నానని మోదీ ఇక్కడకు వచ్చారు. మన కష్టాలకు భుజం కాయడానికి ఐదు కోట్ల మంది ప్రజల కోసం నేనున్నానని వచ్చిన మోదీకి మరొక్కసారి ఘన స్వాగతం పలుకుదాం. 2014లో తిరుపతి బాలాజీ ఆశీస్సులతో ఎన్డీఏ విజయాన్ని సాధించి, ప్రభుత్వాన్ని స్థాపించింది. 2024లో దుర్గమ్మ ఆశీస్సులతో మొదలు పెట్టాం, గతానికి ఘన విజయం సాధించబోతున్నాం. ఎన్డీఏ ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం. బిడ్డలకు అండగా ఉండే దుర్గమ్మ తల్లి మనకు ఒక్క ముద్ద ఎక్కువగానే పెడుతుంది. ఆ తల్లి ఆశీస్సులతో ప్రభుత్వాన్ని స్థాపి స్తామని పవన్‌ అన్నారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 05-05-2026

తాగునీటికి జిల్లాకు రూ.కోటి

టీచర్ల.. సింగపూర్ బాట!

నిత్యం అవినీతి జపం
మోదీ దేశాన్ని డిజిటల్‌ భారత్‌గా చేస్తే.. ఇక్కడున్న వైసీపీ ప్రభుత్వం మాత్రం అవినీతి జపం చేస్తోంది. దేశంలో అవినీతి తగ్గించేందుకు మోదీ చర్యలు చేప డితే, ఏపీలో మాత్రం బ్లాక్‌మనీకి గేట్లు తెరిచారు. సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని అధికారంలోకి వచ్చిన వ్యక్తి నేడు సారా వ్యాపారిగా మారిపోయారు. ఐదేళ్లలో రూ.1,13,580 కోట్ల మద్యం విక్రయాలు జరిగితే, అధికారికంగా మాత్రం రూ. 84,050 కోట్లు మాత్రమే చూపిస్తున్నారు. 10వేల కోట్ల జీఎస్టీ ఎగవేసి అవినీతికి పాల్పడ్డారు. అలాగే బినామీ కంపెనీ జేపీ వెంచర్స్‌ పేరు మీద ఐదేళ్లలో ఇసుక ద్వారా రూ.40 వేల కోట్లు దోచుకున్నారు. ఈ అవినీతిని ప్రశ్నించిన వారిని నిర్దాక్షిణ్యంగా చంపేస్తున్నారని పవన్‌ ధ్వజమెత్తారు.

శాంతి, భద్రతలు శూన్యం
ఏపీలో లా అండ్‌ ఆర్డర్‌ లేదు. గంజాయి, డ్రగ్‌ కేపిటల్‌ ఆఫ్‌ ఇండియాగా మార్చేశారు. ఇటీవల రాజ్య సభలో హోంశాఖ సహాయమంత్రి అజయ్‌కుమార్‌ మిశ్రా ఓ ప్రశ్నకు సమాధానం చెబుతూ.. 2019-21 మధ్య ఏపీలో 30,196 మంది మహిళలు అదృశ్య మయ్యారని తెలిపారు. 7918 మంది 18 ఏళ్ల లోపు యువతులు, 22,278 మంది 18 ఏళ్లు దాటిన మహిళలు అదృశ్యమైతే జగన్‌ ప్రభుత్వంలో కనీస స్పందన లేదని పవన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

పారిపోతున్న పరిశ్రమలు
విదేశాల నుంచి వివిధ సంస్థలు భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు వస్తుంటే ఏపీనుంచి మాత్రం ఉన్నవి పారిపోతున్నాయి. రూ. 2,200 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు వచ్చిన లులూ సంస్థ వెనక్కి వెళ్లిపోయింది. అమర్‌రాజా, ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌, రిలయన్స్‌ వెనక్కి వెళ్లిపోయాయి. 2019లో పారిశ్రామిక ప్రగతి 10.24 శాతం ఉండగా నేడు మైనస్‌ 3 శాతానికి పడిపోయిందని పవన్‌ చెప్పారు.

జగన్‌రెడ్డిని తరిమికొడతారు
జగన్‌ అరాచక పాలనలో ప్రతిపక్ష నాయకులపై దాడులు చేశారు. బీజేపీ కార్యకర్తలపైనా దాడులకు పాల్పడ్డారు, పొట్టల్లో పేగులు చీల్చారు. సొంత బాబాయ్‌ వైౖఎస్‌ వివేకాను కిరాతంగా చంపేసిన హంతకులకు జగన్‌రెడ్డి మద్దతుగా ఉన్నాడు. జగన్‌ హయాంలో టీడీపీ అధినేత చంద్రబాబును ఇబ్బంది పెట్టారు. నన్ను కూడా అనేక పర్యాయాలు అడ్డుకున్నారు.

ఈ అరాచక ప్రభుత్వం పోవాలి. డబ్బులు ఎక్కువై జగన్‌ అరాచకానికి అడ్డూ అదుపూ లేకుండా పోయింది. రావణాసురుడు కూడా అదేవిధంగా అనుకుని, అహంకారంతో విర్రవీగాడు. చివరికి నార చీర కట్టుకున్న సీతమ్మ తల్లి కోపంతో హతమయ్యాడు. జగన్‌ రాష్ట్రాన్ని రావణకాష్టం చేశాడు. అయోధ్యకే రాముడిని తీసుకువచ్చిన మోదీ ఇక్కడున్నారు. చిటికెన వేలంత జగన్‌ రెడ్డిని ఇంటికి పంపడం ఆయనకు కష్టమేం కాదు. ఎన్నికల కురుక్షేత్ర యుద్ధంలో నరేంద్రమోదీ పాంచజన్యాన్ని పూరించి జగన్‌ రెడ్డిని తరిమికొడతారు.

Previous Post

ప్రజాగళం సభలో పాల్గొన్న ప్రధాని మోదీ గారు, TDP అధినేత చంద్రబాబు గారు, JSP అధ్యక్షులు కళ్యాణ్ గారు.

Next Post

బొప్పూడిలో జన ఉప్పెన!

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 05-05-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 05-05-2026

కార్యకర్త
@ May 5, 2026
తాగునీటికి జిల్లాకు రూ.కోటి
ఆంధ్రప్రదేశ్

తాగునీటికి జిల్లాకు రూ.కోటి

చైతన్యరధం
@ May 5, 2026
టీచర్ల.. సింగపూర్ బాట!
ఆంధ్రప్రదేశ్

టీచర్ల.. సింగపూర్ బాట!

చైతన్యరధం
@ May 5, 2026
పోషకాహారంగా రాగిజావ
ఆంధ్రప్రదేశ్

పోషకాహారంగా రాగిజావ

చైతన్యరధం
@ May 5, 2026
గ్లోబల్ బ్రాండ్లుగా స్థానిక ఉత్పత్తులు
ఆంధ్రప్రదేశ్

గ్లోబల్ బ్రాండ్లుగా స్థానిక ఉత్పత్తులు

చైతన్యరధం
@ May 5, 2026
చైతన్యరధం ఈ పేపర్ 04-05-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 04-05-2026

కార్యకర్త
@ May 4, 2026
వైసీపీ గొడ్డలి పార్టీ.. ఇవే రుజువులు
ఆంధ్రప్రదేశ్

వైసీపీ గొడ్డలి పార్టీ.. ఇవే రుజువులు

చైతన్యరధం
@ May 4, 2026
లోకేష్ చొరవతోనే విద్యార్థుల ప్రభంజనం
చైతన్యరధం

లోకేష్ చొరవతోనే విద్యార్థుల ప్రభంజనం

చైతన్యరధం
@ May 4, 2026
Load More

ముఖ్య వార్తలు

కార్మికులకు లేబర్ అడ్డాలు

కార్మికులకు లేబర్ అడ్డాలు

చైతన్యరధం
@ May 2, 2026
చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చైతన్యరధం
@ May 1, 2026
పసుపు జెండా పౌరుషం తగ్గలేదు

పసుపు జెండా పౌరుషం తగ్గలేదు

చైతన్యరధం
@ April 30, 2026
నూతన ఆవిష్కరణలకు వర్సిటీలు వేదిక

నూతన ఆవిష్కరణలకు వర్సిటీలు వేదిక

చైతన్యరధం
@ April 28, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

తాగునీటికి జిల్లాకు రూ.కోటి

తాగునీటికి జిల్లాకు రూ.కోటి

చైతన్యరధం
@ May 5, 2026
టీచర్ల.. సింగపూర్ బాట!

టీచర్ల.. సింగపూర్ బాట!

చైతన్యరధం
@ May 5, 2026
పోషకాహారంగా రాగిజావ

పోషకాహారంగా రాగిజావ

చైతన్యరధం
@ May 5, 2026
గ్లోబల్ బ్రాండ్లుగా స్థానిక ఉత్పత్తులు

గ్లోబల్ బ్రాండ్లుగా స్థానిక ఉత్పత్తులు

చైతన్యరధం
@ May 5, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist