[embeddoc url="/wp-content/uploads/2023/09/15092023.pdf" download="all" viewer="browser"]
నెల్లూరు జిల్లా పర్యటనలో భాగంగా కోవూరు బైపాస్ సాయిబాబా గుడి వద్ద ఏర్పాటుచేసిన స్వర్గీయ నందమూరి తారక రామారావు కాంస్య విగ్రహాన్ని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆవిష్కరించారు.
నెల్లూరు పట్టణం స్టోన్ హౌస్ పేటలో ఆధునీకరించిన ఆర్ఎస్ఆర్ మున్సిపల్ కార్పోరేషన్ హైస్కూల్ ను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు.