చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

పేదల సంక్షేమమే చంద్రబాబు ఆశయం

చైతన్యరధం by చైతన్యరధం
May 25, 2023
in ఆంధ్రప్రదేశ్, ముఖ్య వార్తలు
chandrababu naidu

chandrababu naidu aim is the welfare of the poor people

Share on FacebookShare on TwitterShare on Whatsapp

ఆంధ్రప్రదేశ్ భవితను మలుపు తిప్పే చారిత్రక క్రమంలో తెలుగుదేశం పార్టీది.. అవిశ్రాంత పోరాటం.. ఆ ప్రస్థానం ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసమే సాగింది.. సాగుతోంది.. కేవలం అధికారం కోసం కాకుండా .. సామాజిక బాధ్యతతో తెలుగుదేశం పార్టీ ప్రణాళికలు రూపొందించుకుంటోంది. పేదరిక నిర్మూలన, పేదల సంక్షేమం.. అనేది తెలుగుదేశం పార్టీ ప్రధాన ఆశయం. ఆ ఆశయ సాధన కోసం.. అకుంఠిత దీక్షతో .. చంద్రబాబు నిరంతరం శ్రమిస్తున్నారు. విజన్ 2020 ద్వారా పేదరిక నిర్మూలన కృషికి శ్రీకారం చుట్టిన చంద్రబాబు.. మరో 15 ఏళ్లల్లో.. తెలుగుజాతి దిశను, దశను మార్చే ప్రయత్నంలో నిమగ్నం అయ్యారు. మే 27, 28 తేదీల్లో జరగనున్న మహానాడులో ఆ దిశగా మరో ముందడుగు పడనుంది. దశల వారీగా పేదరిక నిర్మూలనకు సంబంధించిన ప్రణాళికను చంద్రబాబు సిద్ధం చేస్తున్నారు.

ఒక రాజకీయ పార్టీగా రాష్ట్ర ప్రయోజనాలు, అభివృద్ధిని పరిరక్షిస్తూనే, ప్రతి ఒక్కరి జీవన ప్రమాణాన్ని పెంపొందించే దిశగా .. సామాజిక బాధ్యతను చంద్రబాబు నెరవేరుస్తున్నారు. సంక్షేమం, అభివృద్ధి మధ్య సమతుల్యం పాటిస్తూ, ఒక నిర్దిష్ట ప్రణాళిక ద్వారా .. సామాజిక విప్లవానికి చంద్రబాబు నాంది పలకనున్నారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబాన్ని ఒక యూనిట్ గా తీసుకొని .. సూక్ష్మ స్థాయిలో ప్రణాళిక అమలు జరపాలనేది చంద్రబాబు యోచనగా ఉంది. సంక్షేమం అన్న పదానికి బీజం వేసిన తెలుగుదేశం పార్టీ, దాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళే విధంగా ప్రణాళిక రూపొందిస్తోంది. సంక్షేమం అనేది తాత్కాలిక ఉపశమనం గా కాకుండా దీర్ఘకాలిక ప్రయోజనం చేకూర్చేదిగా ఉండాలనేది చంద్రబాబు ఆకాంక్ష. అందులో భాగంగానే రాష్ట్రంలో ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ పథకాలను పారదర్శకంగా, అవినీతికి తావులేని విధంగా, రాజకీయాలకు అతీతంగా .. అర్హులందరికీ చేరే విధంగా విస్తృత స్థాయిలో అమలు చేయనున్నట్టు చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు. ఆ దృష్టితోనే దారిద్య్రరేఖకు దిగువన వున్న వారికి అన్నిరకాల సంక్షేమ ఫలాలు అందిస్తూనే.. వారికి ఉపాధి అవకాశాలు పెంపొందించే దిశగా ప్రణాళిక రచిస్తున్నారు.

తొలిదశలో దారిద్ర్య రేఖకు దిగువనున్న , మధ్య తరగతి ప్రజానీకం పై దృష్టి సారింతనున్నారు. వారందరినీ దారిద్ర్య రేఖకు ఎగువకు తీసుకు రావాలనేది చంద్రబాబు సంకల్పంగా వుంది. రెండవ దశలో పెరిగిన ఆయా వర్గాల ఆర్థికాభివృద్ధిని సుస్థిరం చేసి, ప్రతి ఏటా పెరిగే విధంగా చర్యలు చేపట్టనున్నారు. మూడవ దశలో తెలుగు ప్రజలను దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం కలిగిన వర్గాలుగా తీర్చిదిద్దుతారు. చంద్రబాబు చేపట్టిన ఈ ప్రయోగం ఇప్పటికే ప్రవాసులలో విజయవంతం అయింది. ప్రపంచంలోనే అగ్రరాజ్యంగా వెలుగొందుతున్న అమెరికా వంటి చోట్ల… తెలుగు ప్రజల తలసరి ఆదాయం .. అక్కడి స్థానికులైన అమెరికావాసులకంటే.. ఎక్కువగా వుండటం విశేషం.

అమెరికన్ల సగటు తలసరి ఆదాయం 64 వేల డాలర్లు వుంటే, అక్కడి తెలుగు ప్రజల సగటు ఆదాయం 1.29 వేల డాలర్లకు చేరుకుంది. మరో దశాబ్దకాలంలో ప్రపంచంలోనే అత్యధిక తలసరి ఆదాయం కలిగిన .. యూదులను మించి పోగలదని అంచనా. ఇదే విధంగా చంద్రబాబు రూపొందించిన విజన్ ఫలితంగా.. ఎన్నో దేశాల్లో.. తెలుగు ప్రజలు ఉద్యోగాల కోసం వెళ్లి, అక్కడ వేలాదిమంది కి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగారు. దీనికంతటికీ చంద్రబాబు దార్శనికతే కారణం అనటంలో .. ఎలాంటి సందేహం లేదు. అదే క్రమంలో దేశంలో నివసిస్తున్న తెలుగు ప్రజానీకాన్ని పైకి తీసుకు రావాలనే చంద్రబాబు యోచనగా వుంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు శతజయంతిని పురస్కరించుకొని .. చంద్రబాబు ఒక బృహత్ సంకల్పంతో ముందుకు సాగుతున్నారు.

 

Tags: ap cm chandrababu naiduap cm chandrababu naidu speed up welfarechandrababuChandraBabu Naiduchandrababu naidu about pensionchandrababu naidu latest speechchandrababu naidu speechchandrababu naidu speed up welfare schemescm chandrababu naiducm chandrababu naidu welfare schemesLatest Political Newsnara chandrababu naiduTDPTelugu Desam Party
Previous Post

LIVE : Day-110 : జమ్మలమడుగు నియోజ‌క‌వర్గంలో టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ యువ‌గ‌ళం పాద‌యాత్ర

Next Post

వేయి శుభములు కలుగు వేళ..

Next Post
mahanadu

వేయి శుభములు కలుగు వేళ..

[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.