చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

సాగునీటి ప్రాజెక్టులను నిర్వీర్యం చేయొద్దు

సిఎంకు నారా లోకేష్‌ లేఖ

by చైతన్యరధం
Sep 6, 2022 at 11:51am
in ఆంధ్రప్రదేశ్, పత్రికా ప్రకటనలు, ముఖ్య వార్తలు
సాగునీటి ప్రాజెక్టులను నిర్వీర్యం చేయొద్దు
Share on FacebookShare on TwitterShare on Whatsapp

అమరావతి: రాష్ట్రానికి జీవనాడిలాంటి జల వనరుల ప్రాజెక్టులు నిర్వీర్యం కాకుండా చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ముఖ్యమంత్రి జగన్‌ కు విజ్జప్తి చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్‌ కు లోకేష్‌ ఒక లేఖరాశారు.  వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏ ఏ తేదీల్లో ఏఏ ప్రాజెక్టులను ప్రారంభిస్తారో అప్పటి జలవనరుల మంత్రి  అసెంబ్లీ సాక్షిగా బల్లగుద్దీ మరీ ప్రకటించారు. మంత్రి గారి ప్రకటించి నేటికీ 34 నెలలైంది. ఒక్క ప్రాజెక్టూ పూర్తి కాలేదు. మా ఐదేళ్ల పాలనలో రూ. 68,293 కోట్లు ఖర్చు చేసి 62 ప్రాజెక్టుల పనులు చేపట్టాం. 23 ప్రాజెక్టులను పూర్తి చేసి 32.02 లక్షల ఎకరాలకు ఆయకట్టు స్థిరీకరణ, 7 లక్షల ఎకరాలకు నూతన ఆయకట్టుకు నీరందించమన్నారు. రికార్డు స్థాయిలో 3,348 కాస్కేడ్లు అభివృద్ధి చేసి 4,735 చెరువులకు అనుసంధానించాం. 93,308 చెక్‌ డ్యాములు, 27,866 ఊట చెరువులు, 8.4 లక్షల పంట కుంటలతో భూగర్భజలాలు పెరిగేందుకు కృషి చేశాం. తాగునీటికి కటకటలాడే రాయలసీమకి సాగునీరు అందించమన్నారు. మీరు అధికారంలోకి వచ్చాక రాయలసీమ ఎత్తిపోతల పథకం పేరుతో జలజగడం సృష్టించి వేడుక చూస్తున్నారు. తెలంగాణలోని ఆస్తులు,కేసుల్నించి రక్షణకి ఏపీ ప్రయోజనాల్ని తాకట్టు పెట్టడం దారుణం. ప్రతిపక్షనేతగా కాళేశ్వరం ద్వారా రాయలసీమకు అన్యాయం జరుగుతుందని దీక్షలు చేసిన మీరు, సీఎం అయ్యాక అదే ప్రాజెక్టు ప్రారంభానికి వెళ్లడం రాయల సీమ ప్రజలకు చేసిన ద్రోహం కాదా? అని ప్రశ్నించారు. టిడిపి ఏడాదికి రూ.13,600 కోట్లు జలవనరులపై ప్రాజెక్టులపై ఖర్చుచేస్తే, మీరు ఏడాదికి రూ.5,844.77 కోట్లు వెచ్చించి ఒక్క ప్రాజెక్టూ పూర్తిచేయలేదు. రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో కాలయాపన చేసి కాంట్రాక్టర్లను మార్చి కమీషన్లు దండుకుంటున్నారు. టిడిపి సర్కారు ఐదేళ్లలో రాయలసీమ ప్రాజెక్టుల పూర్తికి రూ.10,747.67 కోట్లు ఖర్చు చేస్తే, మీ పాలనలో కేవలం రూ.2,737.42 కోట్లు మాత్రమే ఖర్చు చేశామని గతేడాది నవంబర్‌   అసెంబ్లీ లో సమాధానం ఇచ్చారు. హంద్రీనీవా ప్రాజెక్టుకు తెలుగుదేశం ప్రభుత్వం ఐదేళ్లలో రూ.5,738.1 కోట్లు ఖర్చు చేస్తే మీరు కేవలం రూ రూ.504.31 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. దీనికోసం  జీవో నెం.30 ద్వారా రూ.1977 కోట్లు అంచనాలు కూడా పెంచుకున్నారు. గాలేరు – నగరి సుజల స్రవంతికి టీడీపీ హయాంలో రూ.2,394.88 కోట్లు ఖర్చు చేస్తే మీరు కేవలం రూ.759.99 కోట్లు మాత్రమే ఖర్చు చేశా రు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని అటకెక్కించారు. వంశ ధార, మహేంద్ర తనయ ప్రాజెక్టులను నిర్వీర్యం చేశారు. ప్రకాశం జిల్లా వరప్రదాయిని వెలిగొండ అనుమతులు లేని ప్రాజెక్టుగా కేంద్రం గజిట్‌ లో పేర్కొన్నా ప్రశ్నించలేని దయనీయస్థితిలో మీరున్నారు. సమా చారం హక్కు చట్టం ప్రకారం టిడిపి హయాంలో మొదటి టన్నెల్‌ 99.45 శాతం, రెండో టన్నెల్‌ 60.91శాతం పనులు పూర్తయితే, మీరే ఈ పనులు చేసినట్టు తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారు.
కొత్త, పాత ప్రాజెక్టులకు కలిపి మొత్తం రూ.1.36 లక్షల కోట్లు అవసరం కాగా, మీరు నిధులు కేటాయించ కపోవడంతో ఈ ప్రాజెక్టుల పూర్తి అగమ్యగోచరంగా తయారైంది. మా పాలనలో పూర్తయి, మిగిలిన చిన్న పనులు చేస్తే ప్రారంభించాల్సిన నెల్లూరు, సంగం బ్యారేజీలని ఇప్పటివరకూ ఎందుకు ప్రారంభించలేదని ప్రశ్నిస్తున్నాను. తన నియోజకవర్గమైన కుప్పం కంటే ముందుగా పులివెందులకి నీళ్లిచ్చిన ఘనత మా అధినేత చంద్రబాబు గారిది. కుప్పంకి నీరు వెళ్లకుం డా అడ్డుకున్న దుష్టబుద్ధి మీది. కొత్త ప్రాజెక్టులు ఎలాగూ కట్టలేరు, కనీసం ఉన్న ప్రాజెక్టుల మరమ్మత్తులు చేయించలేని నిస్సహాయ ప్రభుత్వంతో రైతాంగం తీవ్రంగా నష్ట పోతోంది. ప్రకాశం బ్యారేజీ గేటు, పులిచింతల గేటు, గుండ్లకమ్మ ప్రాజెక్టు 3వ గేటు కొట్టుకుపోయి టీఎంసీలు నీరు వృధా అయ్యింది. గేట్లు బిగించలేని అసమర్థ సర్కా రు వల్లే,అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకొని పోయి 62మంది మృత్యువాత పడ్డారని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ పార్లమెంట్‌ సాక్షిగా చెప్పారు. కమీషన్లు పిండు కోవడం ఆపి, జలవనరుల ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి చేయాలని లోకేష్‌ డిమాండ్‌ చేశారు.

సంబంధితవార్తలు

సంక్షేమం అభివృద్ధి.. సమతూకం

మహిళల జోలికి వెళితే వదిలిపెట్టేది లేదు

వాకౌట్ చేయడం వైసీపీకి ఫ్యాషన్‌గా మారింది

Tags: అసెంబ్లీఊట చెరువులుకమీషన్లుకాళేశ్వరంకుప్పంకేంద్రం గజిట్‌గాలేరు - నగరిగుండ్లకమ్మచెక్‌ డ్యాములుజలవనరుల ప్రాజెక్టులుజీవో నెం.30తెలుగుదేశంనారా లోకేష్నెల్లూరుపంట కుంటలుపులిచింతలపులివెందులప్రకాశం జిల్లాభూగర్భజలాలుమహేంద్ర తనయరాయల సీమ ఎత్తిపోతల పథకంరాయలసీమరివర్స్‌ టెండరింగ్‌లేఖవంశ ధారవెలిగొండసంగం బ్యారేజీసాగు నీరుసుజల స్రవంతిహంద్రీనీవా
Previous Post

ఇంకా ఎంతకాలం స్టిక్కర్ల బతుకు జగన్‌రెడ్డీ?

Next Post

పేద విద్యార్థులకు విదేశీ విద్య భారంగా మారింది

మరిన్ని వార్తలు

కార్మికులకు లేబర్ అడ్డాలు
ఆంధ్రప్రదేశ్

కార్మికులకు లేబర్ అడ్డాలు

చైతన్యరధం
@ May 2, 2026
నడకలేదు, పరుగులే!
ఆంధ్రప్రదేశ్

నడకలేదు, పరుగులే!

చైతన్యరధం
@ May 1, 2026
చరిత్ర సృష్టించడానికి మేం రెడీ
ఆంధ్రప్రదేశ్

చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చైతన్యరధం
@ May 1, 2026
ఈ అవార్డు.. సమష్టి విజయం
ఆంధ్రప్రదేశ్

ఈ అవార్డు.. సమష్టి విజయం

చైతన్యరధం
@ May 1, 2026
అధ్యయన కేంద్రాలుగా వర్శిటీలు
ఆంధ్రప్రదేశ్

అధ్యయన కేంద్రాలుగా వర్శిటీలు

చైతన్యరధం
@ May 1, 2026
పసుపు జెండా పౌరుషం తగ్గలేదు
ఆంధ్రప్రదేశ్

వైసీపీ దుష్టప్రచారాన్ని సమర్థంగా తిప్పికొట్టండి

చైతన్యరధం
@ May 1, 2026
ఢిల్లీలో కొత్త ఏపీ భవన్
ఆంధ్రప్రదేశ్

ఢిల్లీలో కొత్త ఏపీ భవన్

చైతన్యరధం
@ May 1, 2026
పసుపు జెండా పౌరుషం తగ్గలేదు
ఆంధ్రప్రదేశ్

నేడు ‘పేదలకు సేవలో..’ సీఎం

చైతన్యరధం
@ May 1, 2026
Load More

ముఖ్య వార్తలు

కార్మికులకు లేబర్ అడ్డాలు

కార్మికులకు లేబర్ అడ్డాలు

చైతన్యరధం
@ May 2, 2026
చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చైతన్యరధం
@ May 1, 2026
పసుపు జెండా పౌరుషం తగ్గలేదు

పసుపు జెండా పౌరుషం తగ్గలేదు

చైతన్యరధం
@ April 30, 2026
నూతన ఆవిష్కరణలకు వర్సిటీలు వేదిక

నూతన ఆవిష్కరణలకు వర్సిటీలు వేదిక

చైతన్యరధం
@ April 28, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

కార్మికులకు లేబర్ అడ్డాలు

కార్మికులకు లేబర్ అడ్డాలు

చైతన్యరధం
@ May 2, 2026
నడకలేదు, పరుగులే!

నడకలేదు, పరుగులే!

చైతన్యరధం
@ May 1, 2026
చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చైతన్యరధం
@ May 1, 2026
ఈ అవార్డు.. సమష్టి విజయం

ఈ అవార్డు.. సమష్టి విజయం

చైతన్యరధం
@ May 1, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist