చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

ఇంకా ఎంతకాలం స్టిక్కర్ల బతుకు జగన్‌రెడ్డీ?

by చైతన్యరధం
Sep 6, 2022 at 11:22am
in ఆంధ్రప్రదేశ్, సంపాదకుని ఎంపిక
ఇంకా ఎంతకాలం స్టిక్కర్ల బతుకు జగన్‌రెడ్డీ?
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • సింహభాగం సంగం బ్యారేజి పనులు చేసిందెవరు?
  • చంద్రబాబు హయాంలోనే 80శాతం పనులు
  • మూడేళ్లలో చేసింది 10 శాతం పనులు మాత్రమే
  • ఇంకా 10శాతం మిగిలి ఉండగానే ఓపెనింగ్‌
  • అంతా తానే చేసినట్లుగా జగన్‌ రెడ్డి కలరింగ్‌

(చైతన్యరథం ప్రత్యేక ప్రతినిధి – అమరావతి)
కూల్చడమే తప్ప నిర్మాణం తెలియని ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి నేతృత్వంలోని విధ్వంసక ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 40నెలలు పూర్తికావస్తోంది. అభివృద్ధి విషయంలో మూడేళ్లలో అంగుళం కూడా ముందుకు కదలించలేని చేతగాని జగన్‌ సర్కార్‌.. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనులకు రిబ్బన్‌ కటింగ్‌లు చేసుకుంటూ తామే చేసినట్లుగా కలరింగ్‌ ఇచ్చుకుంటోంది. చంద్రబాబు నాయుడు హయాంలో 80శాతం పూర్తిచేసిన నెల్లూరు సమీపంలోని సంగం బ్యారేజిని ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి మంగళవారం ప్రారంభించనున్నారు. గత ప్రభుత్వం చేపట్టిన పనులకు స్టిక్కర్లు వేసుకుంటూ ప్రజలను తప్పు దారి పట్టిస్తున్న జగన్‌ రెడ్డి మూడేళ్లలో ఆపసోపాలు పడుతూ కేవలం 10శాతం పనులు పూర్తిచేసి అంతా తానే చేసినట్లుగా డప్పాలు కొట్టుకుంటున్నారు. వాస్తవానికి సంగం బ్యారేజీ పనులను శరవేగంగా పరుగులు తీయించి నెల్లూరు ప్రజల దశాబ్దాల కల సాకారం చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది.
తెదేపా హయాంలో దాదాపు 80శాతం పనులు పూర్తి చేయగా, 40నెలల జగన్‌ రెడ్డి పాలనలో కేవలం 10శాతం పనులు మాత్రమే పూర్తిచేశారు. బ్యారేజీ పరీ వాహక ప్రాంతంలో రక్షణ గోడ నిర్మించక పోవడంతో జయలలితా నగర్‌, ఇస్లాంపేట, బుజ్జమ్మ డొంక, పొర్లు కట్ట, మన్సూర్‌ నగర్‌, పుత్తా ఎస్టేట్‌, శివగిరి కాలనీలు మునిగిపోయే ప్రమాదముందని తెలిసినా పట్టించు కోవ డం లేదు. ప్రాజెక్టు పనులు 2008లో ప్రారంభమైనా 2014 నాటికి ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. 2015లో చంద్రబాబునాయుడు గారు ప్రాజెక్టులో మార్పులు చేసి పనులు ముమ్మరం చేశారు.
సంగం బ్యారేజీ సంపూర్ణంగా పూర్తయితే పెన్నా డెల్టా, కనుపూరు, కావలి కాలువ కింద సాగులో ఉన్న దాదాపు 3.85 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందుతుంది. బ్యారేజీపై రవాణాకు వంతెన నిర్మించడంతో సంగం నుంచి పొదలకూరు, చేజర్ల, రాపూరు, వెంకటగిరి మండలాలకు రాకపోకలు వీలలైవుతోంది. అంతే కాకుండా బ్యారేజీ నీరు నిల్వ ఉండటంతో భూగర్భ జలమట్టం పెరిగి చుట్టుపక్కల గ్రామాల్లో ప్రజల తాగునీటి సమస్యకు పరిష్కారం లభిస్తుంది. సంగం బ్యారేజీకి పనులు పూర్తి చేసింది టీడీపీ అయితే మేకపాటి గౌతమ్‌ రెడ్డి సంగం బ్యారేజీగా పేర్లు మార్చుకొని రిబన్‌ కటింగ్‌ చేసుకుంటున్నారు.

దాచేస్తే నిజాలు దాగవు జగన్‌ రెడ్డి?
వాస్తవానికి జగన్‌ 2019 మే 30న ప్రమాణ స్వీకారం చేసేనాటికే ఈ బ్యారేజీ పనులు 82.86 శాతం పూర్తయ్యాయి. నెల్లూరు బ్యారేజికి రూ.91 కోట్లు, సంగం బ్యారేజికి రూ.64 కోట్లు వెచ్చిస్తే ఆ రెండు ప్రాజెక్టులు ఏడాదిలోపు పూర్తి చేయవచ్చని 2019 నవంబరులోనే ప్రణాళిక రూపొందించారు. 2020 నవంబరు 11న జగన్‌ నిర్వహించిన సమీక్షా సమావేశంలో నెల్లూరు, సంగం బ్యారేజీలను 2021 జనవరిలో ప్రారంభించాలని నిర్ణయించారు. రేపో, మాపో అంటూ చివరికి పనులు పూర్తి కాకపోయినా హడావుడిగా సెప్టెంబర్‌ 06, 2022న ప్రారంభోత్సవానికి ముహూర్తం నిర్ణయించారు.

సంబంధితవార్తలు

త్వరలోనే జన్మభూమి -2

పోలవరం విధ్వంసంతో జగన్‌ రాష్ట్రానికి ద్రోహం చేశాడు

తిరుమల నుంచే ప్రక్షాళన ప్రారంభం

జలవనరుల ప్రాజెక్టులను నిర్వీర్యంచేసిన జగన్‌ రెడ్డి
చంద్రబాబు నాయుడు 5 ఏళ్లల్లో 68,293 కోట్లు ఖర్చు చేసి 62 ప్రాజెక్టుల పనులు పరుగులు తీయించి 23 ప్రాజెక్టులను పూర్తి చేసి 32.02 లక్షల ఎకరాలకు ఆయకట్టు స్థిరీకరణ, 7 లక్షల ఎకరాలకు నూతన ఆయకట్టు అందిస్తే మీరు మాత్రం జల వనరుల ప్రాజెక్టులను నిర్వీర్యం చేసి చోధ్యం చూస్తున్నారు. జగన్‌ రెడ్డి 3 ఏళ్లల్లో జల వనరుల ప్రాజెక్టులకు రూ. 17,534.31 ఖర్చు చేశారు. అంటే ఏడాదికి ఖర్చు చేసింది 5,844.77 కోట్లు మాత్రమే. కాని చంద్రబాబు నాయుడు గారు ఏడాదికి రూ.13,600 కోట్లు ఖర్చు చేశారు.

రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో కాలయాపన చేసి కాంట్రాక్టర్లను మార్చి కమీషన్లు దండుకుంటున్నారు.
రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టులను కేంద్రం గజిట్‌ జారీ చేసి మరి చేతుల్లో తీసుకున్నా కనీసం నోరెత్తని చేతగాని, చేవచచ్చిన ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి. హైదరాబాద్‌ లోని ఆస్తులను కాపాడుకోవటానికి, స్వప్రయోజనాల కోసం పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర ఏపీ నీటి హక్కులను బలిపెట్టారు. జగన్‌ చేతగానితనంతో ప్రాజెక్టులకు మరమ్మత్తులకు ఒక్క రూపాయి ఖర్చు చేయకపోవడంతో గుండ్లకమ్మ ప్రాజెక్టు 3వ గేటు, అన్నమయ్య ప్రాజెక్టు, పులిచింతల గేటు కొట్టుకుపోయాయి. కమీషన్ల కక్కుర్తిని పక్కన పెట్టి చిత్తశుద్ధితో సంగం బ్యారేజి పనులు సంపూర్ణంగా పూర్తిచేసి చేసి రైతన్నలకు సాగు నీరందించాల్సిందిగా తెలుగుదేశం పార్టీ డిమాండ్‌ చేస్తోంది.

Tags: అధికారంఇస్లాంపేటకనుపూరుకావలి కాలువచంద్రబాబు నాయుడుచేజర్లజగన్‌ సర్కార్‌జయలలితా నగర్‌నెల్లూరుపుత్తా ఎస్టేట్‌పెన్నా డెల్టాపొదలకూరుపొర్లు కట్టప్రభుత్వంబుజ్జమ్మ డొంకమన్సూర్‌ నగర్‌ముఖ్యమంత్రి జగన్‌రెడ్డిమేకపాటి గౌతమ్‌ రెడ్డిరాపూరురిబ్బన్‌ కటింగ్‌విధ్వంసంవెంకటగిరిశివగిరి కాలనీలుసంగం బ్యారేజిస్టిక్కర్లు
Previous Post

చదువునేర్పే గురువులకు అవమానాలా?

Next Post

సాగునీటి ప్రాజెక్టులను నిర్వీర్యం చేయొద్దు

మరిన్ని వార్తలు

అతిపెద్ద ధింసా నృత్యంతో ప్రధానికి ఘనస్వాగతాంజలి
ఆంధ్రప్రదేశ్

అతిపెద్ద ధింసా నృత్యంతో ప్రధానికి ఘనస్వాగతాంజలి

చైతన్యరధం
@ July 25, 2026
ఆంధ్రప్రదేశ్

మీకోసం.. నేనున్నా!

చైతన్యరధం
@ July 25, 2026
మహిళలను అవమానిస్తే సహించను
ఆంధ్రప్రదేశ్

మహిళలను అవమానిస్తే సహించను

చైతన్యరధం
@ July 25, 2026
ఏడాదిలో గిరిజన ప్రాంత స్కూళ్లకు సొంత భవనాలు
ఆంధ్రప్రదేశ్

ఏడాదిలో గిరిజన ప్రాంత స్కూళ్లకు సొంత భవనాలు

చైతన్యరధం
@ July 25, 2026
మీ సంకల్పం నెరవేరుతుంది
ఆంధ్రప్రదేశ్

మీ సంకల్పం నెరవేరుతుంది

చైతన్యరధం
@ July 25, 2026
చదువే పిల్లలకు శాశ్వత ఆస్తి
ఆంధ్రప్రదేశ్

చదువే పిల్లలకు శాశ్వత ఆస్తి

చైతన్యరధం
@ July 25, 2026
సమర్థవంతమైన పోలీసింగ్ కు సర్టిఫికేషన్ కోర్సులు
ఆంధ్రప్రదేశ్

సమర్థవంతమైన పోలీసింగ్ కు సర్టిఫికేషన్ కోర్సులు

చైతన్యరధం
@ July 24, 2026
అమరావతిలో క్వాంటం ఫైనాన్స్ ఇన్నోవేషన్ హబ్
ఆంధ్రప్రదేశ్

అమరావతిలో క్వాంటం ఫైనాన్స్ ఇన్నోవేషన్ హబ్

చైతన్యరధం
@ July 24, 2026
Load More

ముఖ్య వార్తలు

క్వాంటం పరిశోధనలకు అమరావతి అత్యుత్తమం

క్వాంటం పరిశోధనలకు అమరావతి అత్యుత్తమం

చైతన్యరధం
@ July 24, 2026
భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఏపీ

భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఏపీ

చైతన్యరధం
@ July 24, 2026
50 ఏళ్ల లోపు బీపీఎల్ చేనేతలకు భరోసా

50 ఏళ్ల లోపు బీపీఎల్ చేనేతలకు భరోసా

చైతన్యరధం
@ July 24, 2026
ఉద్యోగుల కుటుంబాలకు కూటమి ఆర్థిక భద్రత

ఉద్యోగుల కుటుంబాలకు కూటమి ఆర్థిక భద్రత

చైతన్యరధం
@ July 20, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
మరిన్ని

తాజా సంఘటనలు

అతిపెద్ద ధింసా నృత్యంతో ప్రధానికి ఘనస్వాగతాంజలి

అతిపెద్ద ధింసా నృత్యంతో ప్రధానికి ఘనస్వాగతాంజలి

చైతన్యరధం
@ July 25, 2026

మీకోసం.. నేనున్నా!

చైతన్యరధం
@ July 25, 2026
మహిళలను అవమానిస్తే సహించను

మహిళలను అవమానిస్తే సహించను

చైతన్యరధం
@ July 25, 2026
ఏడాదిలో గిరిజన ప్రాంత స్కూళ్లకు సొంత భవనాలు

ఏడాదిలో గిరిజన ప్రాంత స్కూళ్లకు సొంత భవనాలు

చైతన్యరధం
@ July 25, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist