చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

100 రోజుల ఎన్డీఏ పాలన…

100 అభివృద్ధి, సంక్షేమాలు...

by చైతన్యరధం
Sep 18, 2024 at 6:20am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
chandra babu naidu

chandra babu 73 birthday celebrations in Andhra pradesh

Share on FacebookShare on TwitterShare on Whatsapp

నారా చంద్రబాబు నాయుడు నాల్గవసారి ముఖ్యమంత్రిగా 2024 జూన్‌ 12న ప్రమాణ స్వీకారం చేశారు. సెప్టెంబర్‌ 20నాటికి 100 రోజుల పాలన పూర్తైంది. రాష్ట్ర ఖజానాను జగన్‌రెడ్డి దివాళా తీయించినా.. 100 రోజుల్లోనే 100కు పైగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారు. మొదటి వందరోజుల్లో జగన్‌ ప్రభుత్వం రూ.250 పెన్షన్‌ పెంచడంతప్ప మరే ఇతర హామీని అమలు చేయలేదు. మళ్లీ జగనే వచ్చివుంటే కరెంట్‌ ఛార్జీల బాదుడు, కరెంటు కోతలు పెరిగి ఉండేవి. ప్రజల ధన, మాన, ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ ఉండేది కాదు. పింఛన్‌ రూ.3 వేలకే పరిమితమై ఉండేది. నేడు చంద్రన్న చల్లని పాలనలో ప్రజలు స్వేచ్ఛగా జీవించగలుగుతున్నారు.
100 రోజుల్లో సాధించిన విజయాలు:
1. ఇచ్చిన హామీ మేరకు పెన్షన్లు ఒకేసారి రూ.1,000 పెంచి ప్రతినెలా 1నే ఇళ్లవద్ద రూ.4వేలు ఇవ్వడం మొదలైంది. తొలి మాసంలోనే బకాయిలు రూ.3వేలు కూడా కలిపి రూ.7వేలు పెన్షన్‌ను 64 లక్షలమందికి పైగా ఇవ్వడం దేశ చరిత్రలో తొలిసారి.
2. నిరుద్యోగ యువతకు 16,437 ఉపాధ్యాయ నియామకాలకు మెగా డీఎస్సీకి చర్యలు తీసుకున్నారు. తొమ్మిది డీఎస్సీల ద్వారా 1996 నుండి నేటి వరకు చంద్రబాబు ప్రభుత్వాలు 2,32,179 మంది ఉపాధ్యాయ నియామకాలు చేశాయి. జగన్‌ ఐదేళ్ల పాలనలో ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించకుండా యువతకు ద్రోహం చేశారు.
3. పేదవారి ఆకలి తీర్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 100పైగా అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసి పేదల పెన్నిధి అయ్యారు.
4. విజయవాడ వరద బాధితులకు ప్రస్తుత ప్రభుత్వం ప్రతి ఇంటికి 25 కేజీల బియ్యం, 2 కేజీల బంగాళదుంపలు 2 కేజీల కందిపప్పు, 1 కేజీ చక్కెర, 1 లీటర్‌ పామాయిల్‌, బిస్కెట్లు అందించింది. ఆదివాసి ప్రాంతాల్లో జగన్‌ ప్రభుత్వం గోదావరి వరద బాధితులకు 5 కేజీల బియ్యం, 50 గ్రాముల కందిపప్పు, 4 టమోటాలు, 4 బంగాళాదుంపలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంది.
5. హామీ మేరకు ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్టు రద్దు చేసి ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించారు.
6. డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాలను రూ.5లక్షల నుండి రూ.10లక్షలకు పెంచారు.
7. రాజధాని అమరావతికి రూ.15వేల కోట్లు సాధించారు.
8. పోలవరం నిర్మాణానికి రూ.12,500కోట్లు కేంద్రం అనుమతి పొందారు.
9. కర్నూలుజిల్లా ఓర్వకల్లు, కడప జిల్లా కొప్పర్తి పారిశ్రామిక పార్కులకు రూ.25వేల కోట్లు పెట్టుబడులు, 75వేల మంది యువతకు ఉపాధికి కేంద్రం ఆమోదించింది.
10. వాట్సాప్‌ సందేశానికి స్పందించిన మంత్రి నారా లోకేష్‌, 25మంది దివ్యాంగ విద్యార్థుల మార్కుల మెమోల్లో మార్పులు చేసి ప్రతిష్టాత్మకమైన ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ ఐటీల్లో ప్రవేశాలకు చొరవ చూపించారు.
11. డిప్యూటీ సీయం పవన్‌కళ్యాణ్‌ ఆధ్వర్యంలో ఆగస్టు 23న స్వర్ణ గ్రామ పంచాయతీ పేరిట రాష్ట్రవ్యాప్తంగా 13,326 పంచాయతీల్లో ఒకేరోజు గ్రామసభలు నిర్వహించారు. రూ.4,500 కోట్ల విలువైన ఉపాధి హామీ పనులకు తీర్మానాలు చేశారు. ఒకేరోజు సభలు నిర్వహించడం అతిపెద్ద గ్రామ పాలనగా గుర్తిస్తూ వరల్డ్‌ రికార్డ్‌ యూనియన్‌ తమ రికార్డుల్లో నమోదు చేసింది.
12. ప్రజావేదిక, ప్రజాదర్బార్‌ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్‌ 50 వేలకు పైగా అర్జీల స్వీకరణ.
13. ఉత్తరాంధ్ర, రాయలసీమలోని 7 వెనుకబడిన జిల్లాలకు కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు కేటాయించారు. అదనంగా ప్రకాశం జిల్లాను చేర్చారు.
14. విశాఖ రైల్వే జోన్‌కు మడపర్లోవలో 52 ఎకరాలు పూర్తి హక్కులతో కేటాయింపు.
15. పంచాయతీలకు ఎన్డీయే ప్రభుత్వం రూ.1,452 కోట్లు విడుదల చేసింది. జగన్‌ ప్రభుత్వం పంచాయతీలు, మున్సిపల్‌ నిధులు రూ.12 వేల కోట్లు దారి మళ్లించింది.
16. ఎన్డీయే ప్రభుత్వం రైతులకు ధాన్యం బకాయిలు రూ.1,674 కోట్లు విడుదల చేసింది.
17. ఆరోగ్యశ్రీకి జగన్‌ రూ.1600 కోట్లు బకాయిలు పెట్టారు. చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటివరకు రూ.700 కోట్లు బకాయిలు చెల్లించింది.
18. నీరు- చెట్టు బకాయిలు రూ.256 కోట్లు చెల్లింపు జరిగింది.
19. రాజధాని కౌలు రైతుల బకాయిలు రూ.400 కోట్లు చెల్లించారు.
20. పేదల గృహనిర్మాణ బకాయిలు రూ.50 కోట్లు చెల్లింపు.
21. వరదల్లో పంట నష్టం ఎకరాకు రూ.2 వేలనుండి రూ.10 వేలకు పెంపు.
22. జగన్‌ రేషన్‌ బియ్యం మాత్రమే ఇచ్చారు. ఎన్డీఏ ప్రభుత్వం బియ్యంతోపాటు పంచదార, గోదమపిండి కూడా ఇవ్వడమైంది. మార్కెట్‌లో కందిపప్పు రూ.180 వుంటే దాన్ని ప్రత్యేక కౌంటర్ల ద్వారా రూ.150కి తగ్గించారు. కొత్తగా మరో 4వేల రేషన్‌ షాపులను ప్రారంభించబోతున్నారు.
23. అక్రమ కేసుతో ఓ మహిళను వేధించిన ముగ్గురు ఐపీఎస్‌లను సస్పండ్‌ చేయడం రాష్ట్రంలో రికార్డ్‌.
24. ఉచిత ఇసుక విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. సెప్టెంబర్‌ 19నుంచి ఆన్‌లైన్‌ బుకింగ్‌. అందుబాటులోకి పోర్టల్‌, యాప్‌.
25. విషపూరిత మద్యంస్థానంలో నాణ్యమైన అన్ని బ్రాండ్లు అందుబాటులో ఉంచడమైంది. మద్యం ధరలు తగ్గుదలకు కృషి చేయడం జరుగుతోంది.
26. చేనేత వృత్తిదారులకు జీఎస్టీ ఎత్తివేత, గృహ నిర్మాణానికి అదనంగా రూ.50 వేలు మంజూరు చేసింది.
27. మత్స్యకారుల ఉపాధిని దెబ్బతీసే 217 జీవోను చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేసింది.
28. నాయీ బ్రాహ్మణుల వేతనాలు రూ.15 వేల నుండి రూ.25 వేలకు పెంపు.
29. 90మంది ఎస్టీ యువతను కొత్తగా ఉపాధ్యాయులుగా నియమించడమైంది.
30. ఉపాధి పథకంద్వారా 6.50 కోట్ల పనిదినాలు పెంచడం వల్ల 54 లక్షల మందికి అదనంగా లబ్ది.
31. సీఎం చంద్రబాబు పదిరోజులు విజయవాడలో బస్‌లోనే ఉండి వరద బాధితులకు సత్వర సహాయ చర్యలు చేపట్టారు. రెట్టింపు సహాయాన్ని అందించారు.
32. యుద్ధప్రాతిపదికన విజయవాడ వరద బాధితులకు టిఫిన్‌, భోజనాలు 10 రోజుల్లో 1.14 కోట్ల మందికి వాటర్‌ బాటిల్స్‌ 1.12 కోట్లు, పాల పాకెట్లు 35 లక్షలు, బిస్కెట్‌ పాకెట్స్‌ 46 లక్షలు, కోడిగుడ్లు 4 లక్షలు, కూరగాయలు 3,385 క్వింటాళ్లు అందించడమైంది.
33. అచ్చుతాపురం ఫార్మా ప్రమాద మృతులు 17మందికి ఒక్కొక్కరికి కోటిచొప్పున 17 కోట్లు, తీవ్రంగా గాయపడ్డ 36 మందికి ఒక్కొక్కరికి రూ.50 లక్షలు, గాయపడ్డ 10మందికి ఒక్కొక్కరికి 25 లక్షల ఆర్థిక సాయం అందించారు.
34. తుంగభద్రలో కొట్టుకుపోయిన గేటును వరద సమయంలోనే బిగించి రాయలసీమకు సాగు, తాగునీటికి రక్షణ కల్పించారు.
35. బుడమేరు గండ్లను యుద్ధప్రాతిపదికన పూడ్చడమైంది.
36. ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టించిన 3 ఐరన్‌ బోట్లను తొలగించడమైంది.
37. బీపీసీఎల్‌ కంపెనీ ఏపీలో రూ.70 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనుంది.
38. ఇంటర్‌ విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలపై జీవో విడుదల.
39. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతినెలా 1నే జీతాలు.
40. ప్రభుత్వ పథకాలకు స్ఫూర్తిదాతల పేర్లు.
41. అర్చకుల వేతనాలు రూ.10 వేల నుండి రూ.15 వేలకు పెంపు
42. గృహ నిర్మాణానికి రూ.4లక్షలు పెంపు, గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు పట్టా.
43. ఎంఎస్‌ఎంఈలకు పభుత్వ గ్యారంటీతో రూ.1000 కోట్ల రుణాలు
44. 77 వేల మంది సీబీఎస్‌ఈ విద్యార్థులకు స్టేట్‌ బోర్డులో పరీక్షలు రాసే వెసలుబాటు. ఆయాలు, వాచ్‌మెన్‌ల జీతాలు, ఇతర బకాయిలు రూ.89 కోట్లు విడుదల.
45. సౌదీ ఎడారిలో దుర్భర స్థితిలో ఉన్న మామిడి దుర్గ, జుబేద, జుబేర్‌, వీరేంద్రను స్వదేశానికి తీసుకొచ్చిన మంత్రి లోకేష్‌.
46. అంతర్జాతీయ పవర్‌ లిఫ్టింగ్‌ క్రీడాకారిణి సాదియా అల్మాస్‌కు రూ.3 లక్షల ఆర్థిక సాయం.
47. రాష్ట్రంలో భారీ విస్తరణ ద్వారా 15 వేల ఉద్యోగాల కల్పనకు హెచ్‌సీఎల్‌ను ఒప్పించిన నారా లోకేష్‌.
48. ఫ్యాక్స్‌ కాన్‌ను ఒప్పించి ఏపీలో ఎలక్ట్రానిక్‌ వాహనాలు, సెమీ కండక్టర్ల తయారీ.
49. ఐటీ, ఎలక్ట్రానిక్స్‌, ఆటోమొబైల్‌, ఫుడ్‌ప్రాసెసింగ్‌, రెన్యూవబుల్‌ ఎనర్జీలలో పెట్టుబడులు పెట్టేందుకు టాటా గ్రూప్‌ సంసిద్ధత.
50. గత ప్రభుత్వం బకాయి పెట్టిన గుడ్లు, చిక్కీల కాంట్రాక్టర్‌లకు రూ.178.5 కోట్లు విడుదల.
51. అంతర్జాతీయ షటిల్‌ బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు కేళావత్‌ చరణ్‌ నాయక్‌కు రూ.3 లక్షల ఆర్థిక సాయం అందజేత.
52. మదనపల్లె డిగ్రీ కళాశాల బోధన, బోధనేతర సిబ్బందికి 23 నెలలుగా బకాయిపడ్డ జీతాలు విడుదల.
53. రూ.5 వేల కోట్ల సాయంతో సూర్యలంక, శ్రీశైలం, రాజమహేంద్రవరం, సంఘమేశ్వరంలలో పర్యాటకం అభివృద్ధికి కేంద్రం ముందడుగు.
54. జీవోఐఆర్‌.ఏపీ.జీవోవీ.ఇన్‌ వెబ్‌సైట్‌ పునరుద్ధరణ.
55. తిరుపతి సహా అన్ని దేవాలయాల ట్రస్ట్‌ బోర్డులలో సభ్యులుగా ఒక బ్రాహ్మణ వర్గానికి చోటు.
56. ధూప దీప నైవేద్యాలకు రూ.50 వేలలోపు వార్షిక ఆదాయం ఉన్న దేవాలయాలకు సాయం రూ.5 వేల నుండి 10 వేలకు పెంపు. రూ.50 వేలకు పైనున్న దేవాలయాలకు రూ.10 వేల నుండి 15 వేలకు పెంపు.
57. వరదల్లో మృతుల కుటుంబాల ఒక్కొక్కరికి రూ.5 లక్షల పరిహారం.
58. 269 సూపర్‌ న్యూమరీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌.
59. రూ.2,800 కోట్ల పెట్టుబడులతో గోద్రేజ్‌ కంపెనీ రాష్ట్రానికి రాక.
60. జిల్లా కేంద్రాలు, కార్పొరేషన్లలో 100 మహిళా వసతి గృహాల ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం.
61. తెలంగాణ నుంచి రూ.2,50 కోట్లు బకాయిలు రాబట్టడమైంది.
62. మహిళల ఉచిత ప్రయాణం నిమిత్తం 1489 కొత్త బస్సుల కొనుగోలు.
63. ఉపాధి హామీ పథకం మెటీరియల్‌ కింద రూ.2 వేల కోట్లతో సిమెంట్‌ రోడ్ల నిర్మాణం.
64. బోగాపురం ఎయిర్‌ పోర్టును సీఎం, కేంద్ర మంత్రి సందర్శన.
65. యూట్యూబ్‌, గూగుల్‌, మహీంద్ర వంటి ప్రముఖ కంపెనీలతో భేటీలు.
66. టీటీడీ లడ్డూల నాణ్యత పెంపు.
67. ముచ్చుమర్రి గ్యాంగ్‌ రేప్‌ నేరస్థులపై కఠిన చర్యలు.
68. కౌలు రైతులకు కోఆపరేటివ్‌ బ్యాంకు రుణాలు.
69. మైనార్టీ విద్యార్థులకు టెట్‌లో ఉచిత శిక్షణ కోసం 19 కేంద్రాల ఏర్పాటు.
70. 90 శాతం సబ్సిడీతో డ్రిప్‌ ఇరిగేషన్‌ పునరుద్ధరణ.
71. మదనపల్లె భూకబ్జాలపై పబ్లిక్‌ హియరింగ్‌ సదస్సులు.
72. బోగాపురం, విశాఖ భూకబ్జాలపై పబ్లిక్‌ హియరింగ్‌.
73. తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో మంత్రులు, పార్టీ నాయకులు, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్‌ యాదవ్‌ తదితరులు అర్జీల స్వీకరణ.
74. సీఎం పర్యటనలకు పరదాలు లేవు, ట్రాఫిక్‌ అంతరాయాలు లేవు, చెట్ల నరికివేతలు లేవు.
75. గత ప్రభుత్వ దోపిడీలపై 7 శ్వేతపత్రాలు విడుదల. మైనింగ్‌, ఎక్సైజ్‌ ఉన్నతాధికారుల సస్పెన్షన్లు.
76. విభజన సమస్యలపై ఏపీ, టీఎస్‌ ముఖ్యమంత్రుల భేటీ.
77. రాజధాని రైతులకు కౌలు ఐదేళ్ల పొడిగింపు.
78. ఇల్లు లేదని గోడు చెప్పుకున్న రాములు నాయక్‌కు ఇల్లు కేటాయింపు.
79. రాజముద్రతో పట్టాదారు పాస్‌ పుస్తకాలు.
80. స్కాన్‌ చేస్తే భూమి సరిహద్దులు, లొకేషన్‌ వచ్చేలా క్యూ ఆర్‌ కోడ్‌తో పాస్‌ పుస్తకాలు.
81. భూముల రీ సర్వే నిలిపివేత.
82. గంజాయి, డ్రగ్స్‌ నియంత్రణకు ఐదుగురు మంత్రులతో కమిటీ ఏర్పాటు.
83. శ్రీశైలంలో జలహారతి ఇచ్చిన ముఖ్యమంత్రి. 20ఏళ్ల తరువాత జూలైలో నిండిన శ్రీశైలం రిజర్వాయర్‌.
84. జలకళతో రాష్ట్రంలోని అన్ని రిజర్వాయర్లు.
85. ఆరుద్రకు ఆర్థిక సహాయం అందజేత.
86. అమరావతి రింగ్‌ రోడ్డు, రైల్వే లైన్‌కు కేంద్రం ఆమోదం.
87. విశాఖ స్టీల్‌ను సందర్శించిన కేంద్రమంత్రి కుమారస్వామి. ప్రైవేటీకరణ చేయబోమని హామీ.
88. ఇళ్ల నిర్మాణాలకు రూ.4లక్షలకు పెంపు. పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3సెంట్లుకు పెంపు.
89. రూ.250 కోట్లతో ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ మేనేజ్‌మెంట్‌ స్కూల్‌.
90. పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు చైర్మన్‌గా బీసీ ఉన్నతాధికారి పి కృష్ణయ్య నియామకం.
91. యువగళం పాదయాత్రలో లోకేష్‌ ఇచ్చిన హామీ మేరకు బంగారుపాళెంలో డయాలసిస్‌ యూనిట్‌ ఏర్పాటు.
92. ఎన్టీఆర్‌ విదేశీ విద్య బకాయిలు రూ.32కోట్లు విడుదల.
93. పోలవరం ఎడమగట్టు ప్రధాన కాల్వ విశాఖ వరకు ఉత్తరాంధ్ర సాగు, తాగు జలాలకు రూ.959 కోట్లు కేటాయింపులు, పాలనామోదం.
94. నెల్లూరు జిల్లా దామవరం విమానాశ్రయ ల్యాండ్‌ పక్విజిషన్‌కు రూ.96కోట్లు ఆమోదం.
95. విద్యుత్‌ కోతలు లేవు. విద్యుత్‌ ఛార్జీల బాదుడు లేదు.
96. నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో కలుషిత ఆహార ఘటనకు కారణమైన ఫుడ్‌ కాంట్రాక్టర్ల తొలగింపు.
97. రాష్ట్రవ్యాప్తంగా రహదారుల మరమ్మతులకు రూ.290 కోట్లు, వరదలతో దెబ్బతిన్న రోడ్ల పునరుద్ధరణకు రూ.186 కోట్లను రాష్ట్ర విపత్తు నివారణ నిధి నుంచి విడుదల.
98. ప్రభుత్వ పథకాలకు స్పూర్తిప్రదాతల పేర్లు:
జగనన్న విద్యాకానుకకు – సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విద్యార్ధి మిత్ర
జగనన్న గోరుముద్దకు.. డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం
జగనన్న ఆణిముత్యాలుకు.. అబ్దుల్‌ కలాం ప్రతిభా పురస్కారం
99. విజయవాడలో హెల్త్‌ యూనివర్సిటీకి డా.ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీగా పునరుద్ధరణ
100. అయిదేళ్లలో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడుల ఆకర్షణ, 7.5 లక్షలమందికి ఉపాధి లక్ష్యాలుగా సీయం చంద్రబాబు గుజరాత్‌లోని గాంధీనగర్‌లో జరిగిన ప్రపంచ పునరుత్పాదక పెట్టుబడుల సమావేశంలో పాల్గొన్నారు.

 

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 17-03-2026

తెలుగోడి సత్తా.. అమరజీవి

ఏపీకి గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్

 

గురజాల మాల్యాద్రి
ఛైర్మన్‌ -టీడీపీ నాలెడ్జ్‌ సెంటర్‌

Previous Post

ప్రజారోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ..!

Next Post

విలన్‌ను నమ్ముకుంటే వినాశనమే!

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 17-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 17-03-2026

కార్యకర్త
@ March 17, 2026
తెలుగోడి సత్తా.. అమరజీవి
ఆంధ్రప్రదేశ్

తెలుగోడి సత్తా.. అమరజీవి

చైతన్యరధం
@ March 17, 2026
ఏపీకి గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్
ఆంధ్రప్రదేశ్

ఏపీకి గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్

చైతన్యరధం
@ March 17, 2026
ఆర్యవైశ్యులకు అన్నివిధాల మద్దతు
ఆంధ్రప్రదేశ్

ఆర్యవైశ్యులకు అన్నివిధాల మద్దతు

చైతన్యరధం
@ March 17, 2026
అమరావతిలో హజ్ హౌస్
ఆంధ్రప్రదేశ్

అమరావతిలో హజ్ హౌస్

చైతన్యరధం
@ March 17, 2026
చైతన్యరధం ఈ పేపర్ 16-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 16-03-2026

కార్యకర్త
@ March 16, 2026
ఘనంగా ఎన్టీఆర్ ట్రస్ట్ 29వ వార్షికోత్సవం
ఆంధ్రప్రదేశ్

ఘనంగా ఎన్టీఆర్ ట్రస్ట్ 29వ వార్షికోత్సవం

చైతన్యరధం
@ March 16, 2026
థ్యాంక్యూ…మనమిత్ర
ఆంధ్రప్రదేశ్

థ్యాంక్యూ…మనమిత్ర

చైతన్యరధం
@ March 16, 2026
Load More

ముఖ్య వార్తలు

అమరావతిలో హజ్ హౌస్

అమరావతిలో హజ్ హౌస్

చైతన్యరధం
@ March 17, 2026
ఐటీనుంచి ఏటీవైపు..

ఐటీనుంచి ఏటీవైపు..

చైతన్యరధం
@ March 16, 2026
ఏపీలో త్వరలో బీసీ రక్షణ చట్టం

ఏపీలో త్వరలో బీసీ రక్షణ చట్టం

చైతన్యరధం
@ March 15, 2026
రూ.119 కోట్లతో టీసీసీ!

రూ.119 కోట్లతో టీసీసీ!

చైతన్యరధం
@ March 14, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

తెలుగోడి సత్తా.. అమరజీవి

తెలుగోడి సత్తా.. అమరజీవి

చైతన్యరధం
@ March 17, 2026
ఏపీకి గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్

ఏపీకి గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్

చైతన్యరధం
@ March 17, 2026
ఆర్యవైశ్యులకు అన్నివిధాల మద్దతు

ఆర్యవైశ్యులకు అన్నివిధాల మద్దతు

చైతన్యరధం
@ March 17, 2026
అమరావతిలో హజ్ హౌస్

అమరావతిలో హజ్ హౌస్

చైతన్యరధం
@ March 17, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist