చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

ప్రజల సొమ్మును సాక్షి మీడియాకు దోచిపెడుతున్న జగన్‌: బుద్దా

సాక్షి పత్రిక, టీవీ పుట్టుక గురించి మాట్లాడలేని జగన్‌, ఇతర పత్రికలు, ఛానళ్లపై మాత్రం విషం చిమ్ముతున్నాడు అని కామెంట్

by చైతన్యరధం
Dec 23, 2023 at 9:44am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, ముఖ్య వార్తలు
ప్రజల సొమ్మును సాక్షి మీడియాకు దోచిపెడుతున్న జగన్‌: బుద్దా
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • సైకో జగన్‌ కు ధైర్యముంటే సాక్షి మీడియాకు ఎంత మొత్తంలో దోచిపెట్టాడో చెప్పాలి
  • చిరుద్యోగులకు జీతాలు పెంచేందుకు మనసు రాదు, సాక్షి మీడియాకు మాత్రం విచ్చలవిడిగా ప్రకటనలు
  • తప్పుడు కేసులతో లోకేష్‌ను జైలుకు పంపాలని సైకో జగన్‌ కుట్రలు

అమరావతి: రాజుల సొమ్ము రాళ్లపాలు అన్నట్టు గా జగన్‌రెడ్డి ప్రభుత్వంలో ప్రజల సొమ్ము సాక్షి మీడియా పాలవుతోందని,పేదలకు అందించే ఆర్థిక సాయానికి ఉత్తుత్తి బటన్లు నొక్కుతున్న ముఖ్య మంత్రి.. నొక్కుడుతో పనిలేకుండానే సాక్షి పత్రికకు అడ్డగోలుగా దోచిపెడుతున్నాడని ఉత్తరాంధ్ర ప్రాం త టీడీపీ ఇన్‌ఛార్జ్‌, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆరోపించారు.

మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సైకోరెడ్డి తన పుట్టిన రోజుని సాక్షి మీడియాకు పండుగరోజుగా మార్చాడని విమర్శించారు. ఏపీ లోని సాక్షి దినపత్రికలోనే కాకుండా.. తెలంగాణ ఎడిషన్లలో కూడా వచ్చేలా భారీ ప్రకటనలు ఇచ్చా డు. వైద్య ఆరోగ్యశాఖ పేరుతో.. ఇతరత్రా నేతల పేర్లతో జగన్‌ పుట్టిన రోజున సాక్షి మీడియాకు ఇచ్చి న ప్రకటనల్నీ ప్రజల సొమ్ముతో ఇచ్చినవే. ప్రజల ఓట్లను అవినీతి డబ్బుతో కొనాలన్న ఉద్దేశం తోనే జగన్‌రెడ్డి.. ఇలా ప్రకటనల రూపంలో ప్రభుత్వ సొమ్ముని తన పార్టీ వారికి ముందే చేరవేస్తున్నాడు. జగన్‌రెడ్డి సాక్షి పత్రిక, టీవీ ప్రారంభించినప్పటి నుంచీ ఒక్కరోజైనా వాటిద్వారా తనపార్టీ నేతల అవి నీతి.. దోపిడీల గురించి, వైసీపీ ప్రభుత్వంపై ప్రజల అభిప్రాయాలను ప్రజలకు తెలియచేశాడా? అలాచే శాడని ఆయన నిరూపిస్తే టీడీపీ నేతగా నేను కూడా జగన్‌ అవినీతి మీడియాకు ప్రకటనలు ఇస్తాను. సాక్షి టీవీతో పాటు.. ఇతర వెబ్‌ సైట్లు, యూట్యూబ్‌ ఛానళ్లకు కూడా జగన్‌ రెడ్డి దాదాపు రూ.3 వేల కోట్లు దోచిపెట్టాడని వెంకన్న విమర్శించారు.
చిరుద్యోగులకు జీతాలు పెంచడానికి మనసురాదు గానీ.. అంగన్‌ వాడీ సిబ్బందికి, ఆశావర్కర్లకు, పారిశుధ్య కార్మికులకు, తన మానస పుత్రిక అయిన వాలంటీర్‌ వ్యవస్థకు జీతాలు పెంచడానికి జగన్‌ రెడ్డికి మనసురాదు. కానీ వివిధ కారణాలు సాకుగా చూపి సాక్షి మీడియాకు వందల కోట్ల రూపాయల విలువైన ప్రకటనలు ఇవ్వడానికి మాత్రం జగన్‌ ముందుంటాడు. నాలుగున్నరేళ్లలో రాష్ట్రంలోని రోడ్ల పై ఉన్న గోతుల్లో ఎక్కడా తట్ట మట్టి కూడా వేయని జగన్‌రెడ్డి.. ప్రజల సొమ్ముని తన బినామీలకు దోచి పెట్టడంలో మాత్రం ముందున్నాడు. ప్రజల సొమ్ము తో విషప్రచారం చేస్తూ ప్రజల్నే ఏమారుస్తూ తన పబ్బం గడుపుకోవాలని జగన్‌ ప్రయత్నిస్తున్నాడు. విద్యాదీవెన పథకం తాలూకా సొమ్ముని నాలుగు విడతల్లో చెల్లిస్తున్న జగన్‌రెడ్డి.. సాక్షి మీడియాకు ఇచ్చే ప్రకటనల సొమ్ముని మాత్రం సింగిల్‌పేమెంట్‌ లో చెల్లిస్తున్నాడు. అమ్మఒడి పథకానికి ఇంత ఖర్చు పెట్టాను.. నాడు`నేడుతో విద్యారంగాన్ని ఉద్ధరించా ను అని వీరలెవల్లో ప్రచారం చేసుకుంటున్న జగన్‌ రెడ్డి.. ఈ నాలుగున్నరేళ్లలో సాక్షి మీడియాకు ఎంత ప్రభుత్వ సొమ్ము దోచిపెట్టాడో తెలియచేస్తూ వాస్తవా లతో శ్వేతపత్రం విడుదల చేయగలడా? బుద్ధి ఉన్న వారు ఎవరైనా సాక్షి పత్రిక చదువుతారా అని జగన్‌ ను ప్రశ్నిస్తున్నాం. అలాంటి దినపత్రికకు ప్రజల సొమ్ము దోచిపెట్టడం జగన్‌ దోపిడీలో భాగమే. కేవ లం సాక్షి మీడియాకు మాత్రమే ప్రభుత్వ ప్రకటనలి స్తున్న జగన్‌.. ఇతర మీడియా సంస్థలకు.. దిన పత్రికలకు ఎందుకు ఇవ్వడంలేదో చెప్పాలి? సాక్షి దినపత్రిక అనేది కేవలం జగన్‌ చదువుకునే కర పత్రం తప్ప,ప్రజలు మనస్ఫూర్తిగా చదివే దినపత్రిక కాదు. ఆంధ్రజ్యోతి, ఈనాడు ఇతర పత్రికలు, ఛాన ళ్ల గురించి విషం చిమ్మే ముందు జగన్‌రెడ్డి సాక్షి పత్రిక, టీవీల పుట్టుక గురించి వాస్తవాలు మాట్లా డాలి. 420దినపత్రిక సాక్షిలో నిజాలు మాత్రమే రాస్తారని 420నాయకుడైన కొడాలి నాని నిరూపిం చగలడా? సైకో ముఖ్యమంత్రి… తన కక్ష సాధింపు ల కోసం పోలీస్‌ వ్యవస్థను, ఇతర అధికారుల్ని వేధిస్తున్నాడు. రాష్ట్ర పోలీస్‌ వ్యవస్థ రెండురోజులు బంద్‌ చేస్తే దేశవ్యాప్తంగా ఏపీ పోలీసులకు మంచి పేరు వస్తుందని వెంకన్న అన్నారు.

సంబంధితవార్తలు

‘తల్లికి వందనం’పై తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు

పోలింగ్‌ సమయం పెంచండి

ఏలూరిపై కక్షతో అక్రమ కేసులు

తప్పుడు కేసులతో లోకేష్‌ను జైలుకు పంపాలనే ఆలోచనలో సైకో జగన్‌ లోకేశ్‌ను కట్టడిచేయాలని.. యువగళం పాద యాత్రను అడ్డుకోవాలని సైకో ముఖ్యమంత్రి గతం లో అనేక రకాలుగా ఆలోచించాడు. చివరకు చంద్ర బాబుపై అక్రమ కేసులుపెట్టి ఆయన్ని అన్యాయంగా జైల్లో పెట్టాడు. అలాచేస్తే లోకేశ్‌ పాదయాత్ర ఆపు తాడని జగన్‌ చుట్టూ ఉండే పరివారమే ఆయనకు సలహాలిచ్చింది. చంద్రబాబు జైలు నుంచి బయట కొచ్చాక లోకేశ్‌ పాదయాత్ర పున:ప్రారంభించడం.. నవశకం విజయోత్సవ సభ భారీగా దిగ్విజయం కావడంతో జగన్‌రెడ్డి ఓర్వలేక పోతున్నాడు. ఆ క్రమంలోనే లోకేశ్‌ను ఇన్నర్‌ రింగ్‌రోడ్‌ కేసులోనో.. మరో కేసు లోనో జైలుకు పంపాలని ప్రయత్నిస్తున్నా డు. జగన్‌ ఎన్ని కుట్రలు..కుతంత్రాలకు పాల్పడినా అతనికి, అతని ప్రభుత్వానికి ప్రజలు చరమగీతం పాడటానికి సిద్ధమై పోయారు. వైసీపీ నేతలు.. ఆ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా జగన్‌ రెడ్డిపై విరక్తితో ఉండబట్టే, వారికి టిక్కెట్లు రాకపోయినా సరే ఎవరూ నోరెత్తకుండా లోలోన సంతోషపడుతు న్నారు. తెలుగుదేశం పార్టీ బీ ఫారాలకు విలువ ఉం డబట్టే… ఆ పార్టీ టిక్కెట్ల కోసం అన్ని పార్టీల నేతలు క్యూ కడుతున్నారు. కానీ వైసీపీ టిక్కెట్లు ఇవ్వక పోయినా తమకు పరవాలేదని, త్యాగాలకు రెడీ అని చెప్పి ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరికి వారే జగన్‌ బారి నుంచి తప్పించుకుంటున్నారు. ఈ 57నెలల పాలన లో జగన్‌రెడ్డి 10 జన్మలకు సరిపడా పాపం చేసి, తరతరాలకు సరిపడా ఆస్తులు దోచేశాడు.ఆ స్థాయి లో నేరం చేశాడు కాబట్టే, ఒక్కసారి జైలుకు వెళ్లా డంటే ఇక బయటకు రావడం అనేది ఉండదని వెంకన్న స్పష్టం చేశారు.

Tags: అవినీతి సాక్షి పత్రికప్రజల సొమ్ముబుద్ధా వెంకన్నసొమ్ము దొంగతనం
Previous Post

అంగన్వాడీ ద్రోహి జగన్‌రెడ్డి!

Next Post

గిరిజనులపై జగన్‌రెడ్డి కక్షసాధింపులు: ధారు నాయక్‌

మరిన్ని వార్తలు

లోకేష్‌ను కలిసిన క్రికెటర్ జాంటీ రోడ్స్
ఆంధ్రప్రదేశ్

లోకేష్‌ను కలిసిన క్రికెటర్ జాంటీ రోడ్స్

చైతన్యరధం
@ June 17, 2026
బీసీలపై కక్షగట్టిన గొడ్డలి పార్టీ
ఆంధ్రప్రదేశ్

బీసీలపై కక్షగట్టిన గొడ్డలి పార్టీ

చైతన్యరధం
@ June 17, 2026
పుంగనూర టీడీపీ నేతలతో లోకేష్ భేటీ
ఆంధ్రప్రదేశ్

పుంగనూర టీడీపీ నేతలతో లోకేష్ భేటీ

చైతన్యరధం
@ June 17, 2026
మంత్రి లోకేష్ ప్రజాదర్బార్
ఆంధ్రప్రదేశ్

మంత్రి లోకేష్ ప్రజాదర్బార్

చైతన్యరధం
@ June 17, 2026
చైతన్యరధం ఈ పేపర్ 17-06-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 17-06-2026

కార్యకర్త
@ June 17, 2026
జూలై మూడో వారంలో తల్లికి వందనం
ఆంధ్రప్రదేశ్

జూలై మూడో వారంలో తల్లికి వందనం

చైతన్యరధం
@ June 17, 2026
అవకాశాలకు వేదిక అమరావతి
ఆంధ్రప్రదేశ్

అవకాశాలకు వేదిక అమరావతి

చైతన్యరధం
@ June 17, 2026
25 నుంచి ఇంటింటికీ తెలుగుదేశం
ఆంధ్రప్రదేశ్

25 నుంచి ఇంటింటికీ తెలుగుదేశం

చైతన్యరధం
@ June 17, 2026
Load More

ముఖ్య వార్తలు

సింగపూర్ ప్రధానితో సీఎం చంద్రబాబు భేటీ

సింగపూర్ ప్రధానితో సీఎం చంద్రబాబు భేటీ

చైతన్యరధం
@ June 16, 2026
డిజిటల్ గవర్నెన్స్‌లో గూగుల్ భాగస్వామ్యం

డిజిటల్ గవర్నెన్స్‌లో గూగుల్ భాగస్వామ్యం

చైతన్యరధం
@ June 16, 2026
అమరావతిలో సింగపూర్ నేషనల్ వర్సిటీ క్యాంపస్

అమరావతిలో సింగపూర్ నేషనల్ వర్సిటీ క్యాంపస్

చైతన్యరధం
@ June 16, 2026
డబుల్ ఇంజిన్ సర్కార్‌తో అభివృద్ధిలో పరుగులు

డబుల్ ఇంజిన్ సర్కార్‌తో అభివృద్ధిలో పరుగులు

చైతన్యరధం
@ June 15, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

లోకేష్‌ను కలిసిన క్రికెటర్ జాంటీ రోడ్స్

లోకేష్‌ను కలిసిన క్రికెటర్ జాంటీ రోడ్స్

చైతన్యరధం
@ June 17, 2026
బీసీలపై కక్షగట్టిన గొడ్డలి పార్టీ

బీసీలపై కక్షగట్టిన గొడ్డలి పార్టీ

చైతన్యరధం
@ June 17, 2026
పుంగనూర టీడీపీ నేతలతో లోకేష్ భేటీ

పుంగనూర టీడీపీ నేతలతో లోకేష్ భేటీ

చైతన్యరధం
@ June 17, 2026
మంత్రి లోకేష్ ప్రజాదర్బార్

మంత్రి లోకేష్ ప్రజాదర్బార్

చైతన్యరధం
@ June 17, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist