చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

గిరిజనులపై జగన్‌రెడ్డి కక్షసాధింపులు: ధారు నాయక్‌

ఎన్నికల ముందే గిరిజనులు గుర్తుకు వచ్చారా అని ప్రశ్న

చైతన్యరధం by చైతన్యరధం
December 23, 2023
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
గిరిజనులపై జగన్‌రెడ్డి కక్షసాధింపులు: ధారు నాయక్‌
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • గిరిజన యువతకు దక్కాల్సిన ఉద్యోగాల్ని తన వర్గం వారికి ఇస్తున్నాడు
  • జగన్‌రెడ్డి తొత్తుగా మారిన ఉద్యోగ సంఘం నాయకుడు వెంకట్రామిరెడ్డి గిరిజన ఉద్యోగులను వేధిస్తున్నాడు
  • 805 నామినేటెడ్‌ పోస్టుల్లో జగన్‌రెడ్డి తన సామాజిక వర్గానికే ప్రాధాన్యత ఇచ్చాడు

అమరావతి: జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం నాలుగున్న రేళ్ల నుంచీ ఒక అజెండా ప్రకారం గిరిజనులపై కక్ష సాధింపులకు పాల్పడుతోందని టీడీపీ ఎస్టీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ధారు నాయక్‌ విమర్శించారు. గిరిజనులకు సంబంధించిన 16సంక్షేమ పథకాలు రద్దుచేసిన జగన్‌ రెడ్డి,గిరిజనుల సంక్షేమానికి వెచ్చించాల్సిన రూ.5,355 కోట్లను పక్కదారి పట్టించాడని, అవన్నీ చాలవన్నట్టు కొత్తగా గిరిజన ఉద్యోగుల్ని వేధింపులకు గురిచేస్తున్నా డని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరు లతో మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగసంఘం నాయ కుడు వెంకట్రామిరెడ్డి జగన్‌రెడ్డి తొత్తుగా మారి గిరిజన ఉద్యోగులపై కక్షసాధింపులకు పాల్పడుతుంటే, ముఖ్య మంత్రి ఆయనకు వత్తాసు పలుకుతున్నాడని ఆరోపిం చారు.న్యాయంగా గిరిజనులకు దక్కాల్సిన ఉద్యోగాలకు సంబంధించిన రిజర్వేషన్లను వెంకట్రామిరెడ్డి తుంగలో తొక్కుతున్నాడు. సచివాలయంలో ఖాళీ అయిన గిరిజన పోస్టుల్లో కూడా ఓసీలనే నియమిస్తున్నారు. జగన్‌రెడ్డి నిర్వాకాలతో గిరిజనయువత ఉపాధికోసం వలసలు పోతుంటే, వారికి న్యాయం చేయాల్సిన ప్రభుత్వం గంజాయి సాగు చేసుకొని బతకండి అంటూ నిస్సిగ్గుగా అవహేళనలు చేస్తోందని ధారు నాయక్‌ మండిపడ్డారు.

గిరిజనులకు దక్కాల్సిన పోస్టులు ఓసీ వర్గాలతో భర్తీ…
2003లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు గిరి జనులకు అన్యాయం జరక్కుండా వారికి సంబంధిం చిన పోస్టుల భర్తీలో రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ విధానం తీసుకొచ్చారు. కానీ జగన్‌రెడ్డి ఆ విధానానికి విరుద్ధం గా గిరిజనులకు దక్కాల్సిన పోస్టుల్ని ఓసీ వర్గాలతో భర్తీ చేయిస్తున్నాడు. ఉద్యోగ సంఘం నాయకుడు వెంకట్రా మిరెడ్డి కేవలం రెడ్డి వర్గం కోసమే పనిచేస్తూ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు తీవ్ర అన్యాయం చేస్తున్నాడు. జగన్‌ అధి కారంలోకి వచ్చినప్పటినుంచీ గిరిజనులపై దాడులు… వేధింపులు… అవమానాలు ఎక్కువయ్యాయి. ఏజెన్సీల్లో ఉపాధ్యాయుల నియామకాలకు సంబంధించిన జీవో నెం-3ని సుప్రీంకోర్టు కొట్టేస్తే దానిపై ఏపీ ప్రభుత్వం అప్పీలుకు వెళ్లలేదు. కేంద్రం నుంచి గిరిజనాభివృద్ధికి వచ్చే ఎన్‌.ఎస్‌.టీ.ఎఫ్‌.డీసీ నిధుల్ని కూడా జగన్‌ పక్క దారి పట్టించారని ధారు నాయక్‌ ఆరోపించారు.

జగన్‌ పాలనలో గిరిజనుల వలసలు…
శ్రీశైలం ప్రాంతంలోని ఐటీడీఏ పీవోగా 2019 నుంచి నేటివరకు రవీంద్రరెడ్డి వ్యవహరిస్తుంటే, ఎగ్జిక్యూ టివ్‌ ఇంజనీర్‌గా లతారెడ్డి పనిచేస్తున్నారు. వారిరువు రూ డిప్యుటేషన్‌పై వచ్చి గిరిజనుల్ని తీవ్రంగా ఇబ్బందు లకు గురిచేస్తూ, వైసీపీ నేతలకంటే దారుణంగా వ్యవ హరిస్తున్నారు. గిరిజన పోస్టుల్లో ఇతరులు చేరడం.. న్యాయంగా తమకు రావాల్సిన ఉద్యోగాలు రాకపోవ డంతో గిరిజన యువత బతుకుదెరువు కోసం వలసలు పోతున్నారు. 805 నామినేటెడ్‌ పోస్టుల్లో జగన్‌రెడ్డి తన వర్గానికే ప్రాధాన్యత ఇచ్చాడు తప్ప.. ఇతర వర్గాలకు అవకాశ మివ్వలేదని ధారు నాయక్‌ విమర్శించారు.

జగన్‌ పాలనలో గిరిజనులకు అన్నీ ఇబ్బందులే…

500 పైబడిన జనాభా ఉన్న గిరిజన తండాలు, గూడేలను చంద్రబాబునాయుడు ప్రత్యేక పంచాయతీ లుగా ప్రకటించి వాటి అభివృద్ధికి నిధులు కేటాయిం చారు. జగన్‌ అధికారంలోకి రాగానే ఆ నిధులు ఆపేశా డు. రోడ్లు, వైద్యం, విద్య వంటి కనీస మౌలిక సదు పాయాలు కూడా కల్పించకుండా గిరిజనుల్ని నానా అవస్థలు పడేలా చేశాడు. నా ఎస్సీలు.. నాఎస్టీలు… నా బీసీలు అనే జగన్‌ మాటలు నాలుకకే పరిమిత య్యాయి. గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే బెస్ట్‌ అవైలబుల్‌ స్కూళ్లను జగన్‌ రద్దుచేయ డంతో దాదాపు 17వేల మంది గిరిజన విద్యార్థులు చదువుకు దూరమయ్యారు.టీడీపీ ప్రభుత్వం గిరిపుత్రిక పథకం కింద గిరిజన ఆడబిడ్డలకు పెళ్లిసమయంలో రూ.50వేలు అందిస్తే, జగన్‌రెడ్డి ఇన్నేళ్లలో ఒక్కరికి ఒక్కపైసా ఇచ్చింది లేదు. గిరిజన గురుకులాల్లోని పోస్టులు భర్తీ చేయడంలేదని ధారునాయక్‌ ఆరోపించారు.

Tags: గిరిజనులుధారు నాయక్వెంకట్రామి రెడ్డి
Previous Post

ప్రజల సొమ్మును సాక్షి మీడియాకు దోచిపెడుతున్న జగన్‌: బుద్దా

Next Post

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వాన్నం

Next Post
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వాన్నం

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వాన్నం

[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.