చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

అధికారం కోల్పోగానే జగన్‌ రెడ్డి రాష్ట్రం విడిచి పారిపోతాడు

చట్టవిరుద్ధంగా పనిచేస్తున్న కొందరు పోలీసు అధికారులు ఎక్కడికి వెళ్తారు: బొండా

by చైతన్యరధం
Nov 16, 2023 at 5:52pm
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
అధికారం కోల్పోగానే జగన్‌ రెడ్డి రాష్ట్రం విడిచి పారిపోతాడు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే తప్పుచేసిన ప్రతి పోలీస్‌ అధికారి కోర్టు బోనులో నిలబడి, శిక్ష అనుభవించక తప్పదు
  • 10 నెలల క్రితం పెట్టిన తప్పుడు కేసులో ఇప్పుడు బీటెక్‌ రవిని అరెస్ట్‌ చేయడం జగన్‌  రెడ్డి ఓటమి భయానికి నిదర్శనం
  • ప్రజలు, ప్రతిపక్షాలు, మీడియాపై కక్షసాధింపుల కోసమేనా జగన్‌ రెడ్డికి ఒక్క ఛాన్స్‌ ఇచ్చింది?
  • జగన్‌ రెడ్డి తన నాలుగున్నరేళ్ల పాలనంతా రాజకీయ కక్షసాధింపులతోనే సరిపెట్టాడు

అమరావతి: ఓటమి భయంతోనే జగన్‌ రెడ్డి తప్పుడు కేసులు, అక్రమ అరెస్టుల్ని నమ్ముకున్నాడని టీడీపీ పొలిట్‌ బ్యూరోసభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. నాలుగున్నరేళ్ల పాలనా కాలాన్ని కేవలం రాజకీయ కక్షసాధింపులకే వెచ్చించిన ముఖ్యమంత్రిగా జగన్‌ రెడ్డి చరిత్రలో నిలిచిపోతాడన్నారు. విజిలెన్స్‌, సీఐడీ, పోలీస్‌ విభాగాలను తన స్వార్థానికి, తన కక్ష సాధింపులకు వాడుకుంటూ, అభివృద్ధి సంక్షేమాలను పూర్తిగా విస్మరించాడని విమర్శించారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో బుధవారం విలేకరులతో బొండా మాట్లాడుతూ జగన్‌ రెడ్డి పిచ్చిపట్టిన వాడిలా ప్రవర్తిస్తున్నాడనడానికి టీడీపీ నేతల అక్రమ అరెస్టులే నిదర్శనమన్నారు. 10 నెలల క్రితం కేసుపెట్టడమేంటి…ఇప్పుడు కడప లో టీడీపీ నేత బీటెక్‌ రవిని అరెస్ట్‌ చేయడమేంటి? తాడేపల్లి ప్యాలెస్‌ ఆదేశాల ప్రకారం నడుచుకుంటూ.. పాలకుల రాజకీయ కక్షసాధింపుల కోసం పనిచేస్తున్న ఏ అధికారిని..ఏ విభాగాన్ని వదిలిపెట్టం. తప్పుడు పనులు చేసేవారికి సహకరిస్తూ తప్పుల మీద తప్పులు చేస్తున్న అధికారులందరూ కచ్చితంగా న్యాయస్థానాల్లో నిలబడతారు… జైళ్లలో శిక్ష అనుభవిస్తారు. ప్రలోభాలు.. పదవులు ఎరవేసి ఇప్పుడు అధికారులతో పనిచేయించుకుంటున్న జగన్‌ రెడ్డి, అధికారం కోల్పోగానే రాష్ట్రం నుంచి పారిపోతాడు. అతని మాట విని రాజ్యాంగానికి విరుద్ధంగా..చట్టవ్యతిరేకంగా పనిచేసే అధికారులు ఎక్కడికి వెళ్తారు? చట్టాన్ని అతిక్రమించి జగన్‌ రెడ్డి మెప్పుకోసం, అతను విసిరే ఎంగిలి మెతుకుల కోసం ఆశ పడి హద్దులు మీరి పనిచేసే అధికారులు మాత్రం కచ్చితంగా భారీ మూల్యం చెల్లించుకుంటారు. జగన్‌ రెడ్డి అధికారానికి.. అక్రమ అరెస్టులకు టీడీపీ భయపడదు. తెలుగుదేశం నేతలమైన మేమంతా ఎప్పుడూ ప్రజలపక్షాన పోరాడుతూ.,. ప్రజల్లోనే ఉంటాం. తమ పోరాటాన్ని జగన్‌ రెడ్డి తప్పుడు కేసులు, అక్రమ అరెస్ట్‌ లతో అడ్డుకోలేడని బొండా స్పష్టం చేశారు.

టీడీపీ నేతల్లో జగన్‌ రెడ్డి ఎవరిని వదిలిపెట్టాడు చెప్పండి? అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, యనమల రామకృష్ణుడు, కాలవ శ్రీనివాసులు, చినరాజప్ప, అయ్యన్నపాత్రుడు ఇలా అందరిపై తప్పుడు కేసులు పెట్టించాడు. సీఐడీ అధికారులు అర్థరాత్రి గోడలు దూకి వెళ్లి మరీ అచ్చెన్నాయుడుని అరెస్ట్‌ చేశారు. ఈ విధంగా హద్దుదాటి వ్యవహరిస్తున్న ఏ పోలీస్‌ అధికారిని వదిలిపెట్టం. ఎస్సై నుంచి ఎస్పీ వరకు ఎవరినీ వదిలిపెట్టం. సీఐడీ అధికారులు.. కొందరు పోలీస్‌ అధికారులు జగన్‌ రెడ్డి కిరాయి సైన్యంలా పనిచేస్తున్నారు. వైసీపీ మేనిఫెస్టోపై, జగన్‌ రెడ్డి ఫోటోపై ప్రమాణం చేసి పోలీసులు విధుల్లో చేరారా..లేక రాజ్యాంగంపై ప్రమాణం చేసి పోలీసులుగా చేరారా? సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడనో..మరో రెడ్డి చెప్పాడనో ఇష్టానుసారం పనిచేస్తారా? తప్పుడు కేసుల్ని ఎలా ఎదుర్కోవాలో టీడీపీ నేతలకు తెలియదనుకుంటున్నారా? ఎంతమందిని ఇలా అరెస్ట్‌ చేస్తారని బొండా ప్రశ్నించారు.

సంబంధితవార్తలు

ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు అక్రమ అరెస్ట్‌

నేటి నుంచి మళ్లీ ‘నిజం గెలవాలి

శకునం చెప్పే బల్లి కుడితిలో పడ్డట్లుంది విజయసాయి పరిస్థితి: బొండా ఉమా

 

ఎన్నికలు ముగిసిన వెంటనే జగన్‌ రాష్ట్రం వదిలి పారిపోవడం ఖాయం

జగన్‌ రెడ్డి సమయం అయిపోయింది. అతనికి ఇంక మిగిలింది మూడునెలలే అని గుర్తుంచుకోండి. త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలు ముగిసిన మరుక్షణం జగన్‌ రెడ్డి పెట్టేబేడా సర్దుకొని తాడేపల్లి కొంపకు తాళమేసి రాష్ట్రం వదిలి పారిపోవడం ఖాయం. ఆ విషయం కొందరు పోలీసుఅధికారులు..మరీ ముఖ్యంగా సీఐడీ విభాగం గుర్తుంచుకుంటే మంచిదని బొండా హితవు పలికారు.

 

జగన్‌ రెడ్డి ఎంతమందిని అడ్డకుంటాడో చూస్తాం                                                                                                                                                                                                టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ సహా టీడీపీ ప్రధాన నేతలు రేపోమాపో కడపకు వెళ్లి బీటెక్‌ రవిని, ఆయన కుటుంబాన్ని పరామర్శి స్తారు. ప్రవీణ్‌ కుమార్‌ రెడ్డిని, వారి కుటుంబాలను కూడా పరామర్శిస్తారు. ఎంతమందిని అడ్డుకుంటారో అడ్డుకోండి. ప్రజల్ని.. ప్రతిపక్షాలను.. మీడియాను భయపెట్టి, దొంగఓట్లతో ఎన్నికల్లో గెలవాలని జగన్‌ రెడ్డి చూస్తున్నాడు. ఇలాంటి తప్పుడు కేసులు, అరెస్టులతో టీడీపీని అడ్డుకోలేడు. టీడీపీ సైన్యం 60 లక్షలకు పైగా ఉంది. మా కార్యకర్తలు అందరినీ అరెస్ట్‌ చేయిస్తావా జగన్‌ రెడ్డి? ఈ ముఖ్యమంత్రి.. వైసీపీ వచ్చే ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయమని ఇప్పటికే అనేక సర్వేలు చెప్పాయని బొండా అన్నారు.

 

జగన్‌ రెడ్డి కక్షసాధింపుల్లో పోలీసులు పావులుగా మారొద్దు

అవినీతి కేసుల్లో జగన్‌ రెడ్డి అరెస్ట్‌ అయి 16నెలల జైల్లో ఉన్నాడు. అతను అవినీతి చేశాడని న్యాయస్థానాలు నమ్మాయి. రూ.43వేల కోట్ల జగన్‌ రెడ్డి అక్రమార్జనను సీబీఐ ఈడీ నిగ్గుతేల్చాయి. అలాంటి వ్యక్తి సిగ్గులేకుండా అధికారం చేతిలో ఉందన్న అహంకారంతో ఏ తప్పూ చేయని చంద్రబాబునాయుడిని అన్యాయంగా 52 రోజులు జైల్లో పెట్టాడు. న్యాయస్థానాలకు సమాధానం చెప్పలేక .. చివరకు మా నాయకుడు తప్పు చేశాడని నిరూపించలేక ఈ జగన్‌ రెడ్డి, అతని ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. రూ.300 కోట్లు చంద్రబాబు తినేశాడని దుష్ప్రచారం చేయడం తప్ప.. ఆయన ఖాతాకు రూ.300లు వచ్చినట్టు కూడా నిరూపించలేకపోయాడు. లేని ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ పై కేసు పెట్టి దానిలో చంద్రబాబు, లోకేశ్‌ ల పేరు చేర్చారు. ఫైబర్‌ నెట్‌.. మద్యం..ఇసుక అంటూ రోజుకో తప్పుడు కేసు పెడుతున్నారు. జగన్‌ రెడ్డికి ఊడిగం చేసే కొందరు మంత్రులు ఇంకా కేసులు పెడతాం అంటున్నారు. ఎన్ని కేసులు పెట్టినా మా వెంట్రుక కూడా పీకలేరని జగన్‌ రెడ్డి అండ్‌ కో గుర్తుంచుకుంటే మంచిది. జగన్‌ రెడ్డి పథకం ప్రకారం చేస్తున్న కుట్ర రాజకీయాల్లో పావులుగా మారి.. తమ జీవితాలు పాడుచేసుకోవద్దని కొందరు పోలీసు అధికారుల్ని హెచ్చరిస్తున్నాం. సెక్షన్‌ 307 సహా పలు సెక్షన్లు పెడుతున్న పోలీస్‌ అధికారులు కచ్చితంగా కోర్టలకు సమాధానం చెప్పాల్సిందే.  అంగళ్లులో చంద్రబాబు నాయుడిపై హత్యాయత్నం చేసి.. తిరిగి ఆయనపైనే 307 కేసు పెడతారా? పెళ్లికి వెళ్లిన యనమల రామకృష్ణుడు, చినరాజప్పలపై హత్యాయత్నం కేసు పెడతారా? ప్రభుత్వాన్ని ప్రశ్నించిందని 70 ఏళ్ల ముసలావిడపై తప్పుడు కేసు పెడతారా? ఇదేనా జగన్‌ రెడ్డి పాలన… ఇందుకే నా ఇతనికి ప్రజలు 151 సీట్లు ఇచ్చింది? రాష్ట్రంలో చట్టం.. లా అండ్‌ ఆర్డర్‌ అమలవుతున్నాయా?  అసలు రూల్‌ ఆఫ్‌ లా అనేది ఎక్కడైనా అమలవుతుందా? చంద్రబాబునాయుడిపై….ఆయనకు మద్దతుగా నిలిచిన వారిపై తప్పుడు కేసులు పెట్టించిన చిత్తూరు జిల్లా ఎస్పీ అసలు నిజమైన పోలీసు అధికారేనా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పిందే అక్కడ చట్టమా? ఏమనాలి ఇలాంటి వాళ్లని? మార్చి నెలలో జగన్‌ రెడ్డి రాష్ట్రం వదిలిపోవడం… తాడేపల్లి ఆదేశాలు పాటించి తప్పు చేసిన పోలీస్‌ అధికారులు మూల్యం చెల్లించుకోవడం తథ్యం అని బొండా ఉమా హెచ్చరించారు.

Tags: అక్రమ అరెస్ట్‌బీ.టెక్‌. రవిబొండా ఉమామహేశ్వరరావు
Previous Post

పేదలు, మహిళల ఇళ్లకై ఉద్యమించిన ఎమ్మెల్యే నిమ్మల అరెస్ట్‌

Next Post

చైతన్యరధం ఈ పేపర్ 17-11-2023

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 01-05-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 01-05-2026

కార్యకర్త
@ May 1, 2026
నడకలేదు, పరుగులే!
ఆంధ్రప్రదేశ్

నడకలేదు, పరుగులే!

చైతన్యరధం
@ May 1, 2026
చరిత్ర సృష్టించడానికి మేం రెడీ
ఆంధ్రప్రదేశ్

చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చైతన్యరధం
@ May 1, 2026
ఈ అవార్డు.. సమష్టి విజయం
ఆంధ్రప్రదేశ్

ఈ అవార్డు.. సమష్టి విజయం

చైతన్యరధం
@ May 1, 2026
అధ్యయన కేంద్రాలుగా వర్శిటీలు
ఆంధ్రప్రదేశ్

అధ్యయన కేంద్రాలుగా వర్శిటీలు

చైతన్యరధం
@ May 1, 2026
పసుపు జెండా పౌరుషం తగ్గలేదు
ఆంధ్రప్రదేశ్

వైసీపీ దుష్టప్రచారాన్ని సమర్థంగా తిప్పికొట్టండి

చైతన్యరధం
@ May 1, 2026
ఢిల్లీలో కొత్త ఏపీ భవన్
ఆంధ్రప్రదేశ్

ఢిల్లీలో కొత్త ఏపీ భవన్

చైతన్యరధం
@ May 1, 2026
పసుపు జెండా పౌరుషం తగ్గలేదు
ఆంధ్రప్రదేశ్

నేడు ‘పేదలకు సేవలో..’ సీఎం

చైతన్యరధం
@ May 1, 2026
Load More

ముఖ్య వార్తలు

చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చైతన్యరధం
@ May 1, 2026
పసుపు జెండా పౌరుషం తగ్గలేదు

పసుపు జెండా పౌరుషం తగ్గలేదు

చైతన్యరధం
@ April 30, 2026
నూతన ఆవిష్కరణలకు వర్సిటీలు వేదిక

నూతన ఆవిష్కరణలకు వర్సిటీలు వేదిక

చైతన్యరధం
@ April 28, 2026
నో స్టాక్.. కనిపించకూడదు!

నో స్టాక్.. కనిపించకూడదు!

చైతన్యరధం
@ April 27, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

నడకలేదు, పరుగులే!

నడకలేదు, పరుగులే!

చైతన్యరధం
@ May 1, 2026
చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చైతన్యరధం
@ May 1, 2026
ఈ అవార్డు.. సమష్టి విజయం

ఈ అవార్డు.. సమష్టి విజయం

చైతన్యరధం
@ May 1, 2026
అధ్యయన కేంద్రాలుగా వర్శిటీలు

అధ్యయన కేంద్రాలుగా వర్శిటీలు

చైతన్యరధం
@ May 1, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist