చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

దమ్ముంటే వైసీపీ ఎంపిలు రాజీనామా చేయాలి

చైతన్యరధం by చైతన్యరధం
July 30, 2022
in ఆంధ్రప్రదేశ్, తాజా సంఘటనలు
దమ్ముంటే వైసీపీ ఎంపిలు రాజీనామా చేయాలి
Share on FacebookShare on TwitterShare on Whatsapp

.దొంగలకు అధికారమిస్తే పాలన ఇలాగే ఉంటుంది!
.ప్రజలు నేతల ట్రాక్‌ రికార్డును చూసి ఎన్నుకోవాలి
.కేసులకోసం జగన్‌ రెడ్డి దేనినైనా తాకట్టు పెడతాడు!
.పోలవరంపై అవాస్తవాలు చెప్పిన ఫేక్‌ ఫెలో జగన్‌ రెడ్డి
.మెడలు వంచుతానని తల దించారేం?
.పోలవరం కట్టలేనని చేతులెత్తేసిన అసమర్థుడు జగన్‌
.అధికారంలోకి వచ్చాక పోలవరం నిర్వాసితులకు న్యాయం
.చేతగాని సిఎంపై నిప్పులు చెరిగిన చంద్రబాబునాయుడు

అల్లూరి జిల్లా: పోలవరం నిర్వాసితుల పునరావాసం కోసం రాజీనామా మా ఎంపిలు రెడీ… వైసిపి ఎంపిలతో రాజీనామా చేయించడానికి జగన్‌ సిద్దమేనా అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సవాల్‌ విసిరారు. 25 మంది ఎంపిలను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచుతానన్నాడు… ఇప్పుడు ఎందుకు మెడలు దించుతున్నాడని ప్రశ్నించారు. వైసిపి ఎంపిలు రాజీనామాలు చేస్తే పోలవరం పరిహారం వస్తుందని తెలిపారు. రాష్ట్రం ఏమైపోయినా కేసుల నుంచి బయటపడాలన్నది ఒకటే జగన్‌ లక్ష్యం… ఇందుకోసం ఆయన దేనినైనా తాకట్టుపెడతారని దుయ్యబట్టారు. ఎటపాక, కూనవరం, విఆర్‌ పురం, మండలాల్లోని పలు గ్రామాల్లో పోలవరం నిర్వాసితులు, గోదావరి వరద బాధితులకు టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు పరామర్శించారు. అంతకు ముందు భద్రాద్రి రామయ్యను టిడిపి అధినేత దర్శించుకున్నారు. అనంతరంభద్రాచలం  కరకట్టను అధినేత సందర్శించారు. ఈ సందర్భంగా పోలవరం నిర్వాసితులు, వరద బాధితులనుద్దేశించి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ… ప్రజలు నేతల ట్రాక్‌ రికార్డు చూసి ఎన్నుకోవాలి…దొంగలకి అధికారం ఇస్తే ఏమౌతుందో రాష్ట్ర ప్రజలు ప్రత్యక్షంగా చూస్తున్నారు… డ్రైవింగ్‌ రానివాడికి రాష్ట్రాన్ని అప్పగించటంతో ప్రజా జీవితం తలకిందులైందని చంద్రబాబునాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో చేతగాని దద్దమ్మ ప్రభుత్వం పాలన సాగిస్తోందని దుయ్యబట్టారు. పోలవరం కట్టలేను… పరిహారం ఇవ్వలేను అని జగన్‌ తేల్చేశాడు.

జగన్‌ ఏం చేశాడని 175 కు 175 సీట్లు ఇస్తారని అని జగన్‌ అంటున్నాడు… ఇప్పటి ఆయన చేతగాని పాలన చూసి జనం జగన్‌ ప్రభుత్వానికి జనం నెగటివ్‌ మార్కులు వేస్తారని అన్నారు. రోడ్డు కూడా లేని పాడేరులో జిల్లా కేంద్రం పెట్టారు. పోలవరం ముంపు ప్రాంతాల వారు పాడేరు ఎలా వెళతారని ప్రశ్నించారు. జిల్లా కేంద్రం కంటే అమరావతి, హైదరాబాద్‌ ఈ ప్రాంతం వాళ్లకు దగ్గర… పోలవరం కోసం త్యాగం చేసిన నిర్వాసితులకు న్యాయం చేయాలని విజ్జప్తిచేశారు. పోలవరం కేంద్రంగా ముంపు మండలాలతో జిల్లా ఏర్పాటు చేసి ఈ ప్రాంత ప్రజలు జీవితాల్లో వెలుగు తీసుకువస్తానని చెప్పారు. రాష్ట్రంలో ఫలానా ప్రదేశంలో పిడుగు పడుతుంది అనే హెచ్చరికలు చేసే వ్యవస్థ కూడా ఎపిలో తీసుకువచ్చామని చంద్రబాబు పేర్కొన్నారు. అయితే ఇప్పుడు గోదావరి వరద వస్తే హెచ్చరించే వ్యవస్థ కూడా లేదన్నారు. తోటపల్లిలో పిడుగు పాటుకు గురై చనిపోయిన శ్రీదేవి కుటుంబానికి అండగా ఉంటామని అన్నారు. ఇంత వరద కష్టం వస్తే…. ప్రభుత్వం ఇచ్చే రెండు వేలు ఎలా సరిపోతుందని ప్రశ్నించారు. వరదలు వస్తే సిఎం జగన్‌ గాల్లో తిరిగాడు…10 కిలోమీటర్లకు కూడా జగన్‌ హెలికాఫ్టర్‌ ఎక్కాడు. ప్రజల కోసం కష్టమైనా పలకరించాలని బాధ్యతతో ఇంత దూరం వచ్చానని చంద్రబాబునాయుడు తెలిపారు. వరదలు వచ్చినప్పుడు సిఎంకు ప్యాలెస్‌లో ఏం పని అని ప్రశ్నించారు. పోలవరం ముంపు బాధితులకు ఆర్‌ అండ్‌ ఆర్‌ కింద జగన్‌ ఇస్తానని చెప్పిన రూ.10లక్షలు ఎందుకు ఇవ్వలేదని చంద్రబాబునాయుడు నిలదీశారు. ఎకరానికి అదనంగా 5 లక్షలు ఇస్తాను అన్నారు…ఇచ్చారా? వరద బాధితులకు 4ఉల్లిపాయలు, 4టమోటాలిచ్చి అన్ని సమస్యలు తీర్చేశానని జగన్‌రెడ్డి చెప్తున్నారు. ఇంట్లో ఇద్దరున్నా, అయిదుగురు ఉన్నా ఒకే తరహా సాయం అందించటం ఎక్కడి న్యాయమని ప్రశ్నించారు. వరద ప్రాంతాలకు సీఎం ప్రజలపై ప్రేమతో రాలేదు, మొక్కుబడిగా వచ్చి వెళ్ళాడు… గోదావరి వరదతో ఇళ్లలో ఫ్యాన్‌ కి 2అంగుళాల బురద పట్టి పనిచేయకుండా పోయాయి. ఆ స్థాయి వరద వచ్చిందని అన్నారు. వైసిపి ఫ్యాన్‌ ఆపితే కానీ ప్రజల కష్టాలు తీరవు… గాలికొచ్చి గాలికి కొట్టుకుపోయే పార్టీ వైకాపా… పోలవరం పరిహారంపై అసత్యాలు చెప్పిన ఫేక్‌ ఫెలో జగన్‌ రెడ్డి అని దుయ్యబట్టారు. టిడిపి ప్రభుత్వం వచ్చిన తరువాత నిర్వాసితులకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

Tags: ఎటపాకకూనవరంకేంద్రంచంద్రబాబుజగన్‌ట్రాక్‌ రికార్డుతాకట్టుదద్దమ్మనిర్వాసితులునెగటివ్‌ మార్కులుపాడేరుపోలవరంప్యాలెస్‌ప్రభుత్వంఫేక్‌ ఫెలోభద్రాచలంమెడలురాజీనామారోడ్డువిఆర్‌ పురంవైసిపి ఎంపిలుసవాల్‌హెలికాఫ్టర్‌
Previous Post

తాడేపల్లి రూరల్ మండల తెలుగుదేశం పార్టీ నూతన కార్యాలయం ప్రారంభోత్సవం

Next Post

అసమర్థుడి పాలనలో అన్ని రంగాలు నాశనం

Next Post
అసమర్థుడి పాలనలో అన్ని రంగాలు నాశనం

అసమర్థుడి పాలనలో అన్ని రంగాలు నాశనం

[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.