చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

బూతుల్లో వైసీపీ గిన్నిస్‌ రికార్డ్‌

టీడీపీ పొలిట్‌ బ్యూరోసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు

చైతన్యరధం by చైతన్యరధం
November 23, 2022
in ఆంధ్రప్రదేశ్, తాజా సంఘటనలు
బూతుల్లో వైసీపీ గిన్నిస్‌ రికార్డ్‌
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • బూతుల వర్సిటీ వీసీ జగన్‌రెడ్డి, రిజిస్ట్రార్‌ వీసారెడ్డి, కాలేజీ ప్రిన్సిపాల్‌ కొడాలి నాని
  • తన అసమర్థత తెలియకూడదనే బూతుల్ని నమ్ముకున్న జగన్‌
  • టీడీపీ పొలిట్‌ బ్యూరోసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు

అమరావతి: బూతు ల విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్సలర్‌ అయిన జగన్‌రెడ్డి, నరసాపురం సభలో మాట్లాడుతూ తాను, తన పార్టీ వాళ్లంతా పత్తిత్తులు అయినట్లు కలరింగ్‌ ఇవ్వడానికి ప్రయత్నించాడని తెలుగుదేశంపార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. అధికారంలోకి వచ్చింది మొదలు, వైసీపీ నేతలు, మం త్రులు, ఎమ్మెల్యేలు వల్లేవేసిన బూతుపురాణం గురించి మాటల్లో చెప్పలేమన్నారు. మంగళగిరిలోని పార్టీ జాతీ య కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆయన మాటలు యథాతథంగా… జగన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక, ప్రతి పక్షాలను, తప్పులను ఎత్తి చూపేవారిని, మీడి యాపై వైసీపీ నేతలు బూతుల దండకం ఎత్తుతున్నా రు. వారి బూతుల పంచాంగానికి ప్రజలు ముఖాల మీద ఉమ్మేస్తున్నారు. బూతులకు కేరాఫ్‌ అడ్రస్‌, బ్రాండ్‌ అంబాసిడర్‌ వైసీపీనే. బూతుల యూనివర్శిటీ వైస్‌ ఛాన్సలర్‌ జగన్‌రెడ్డి, రిజిస్ట్రార్‌ విజ యసాయిరెడ్డి. కొడాలి నానీ బూతుల కాలేజీకి ప్రిన్సిపాల్‌. మంత్రు లు, వైసీపీ ఎమ్మెల్యేల బూతుబా గోతంపై జగన్‌రెడ్డి ఏం సమాధానం చెబుతాడని ప్రశ్నిస్తున్నాం. ఆఖరికి అసెంబ్లీని కూడా బూతుల అడ్డాగా మార్చింది ఈ జగ న్‌రెడ్డి, అతని పరివారం కాదా? (ముఖ్యమంత్రి సహా అధికారపార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రుల బూతుల పురాణాల తాలూకా వీడియోలను బొండా ఉమ విలేకరులకు ప్రదర్శించారు)
75 ఏళ్ల స్వాతంత్య్ర భారతంలో ఏనాడూ, ఎవరూ మాట్లాడని విధంగా బూతులు మాట్లాడిరది జగన్‌రెడ్డి, వైసీపీ నేతలే.జగన్‌రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పడే, ముఖ్య మంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబుని కాల్చిచంపాలి, ఉరితీయాలని ఇప్పుడు ఏం తెలియనట్లు నీతులు చెబు తున్నాడు. కొడాలి నాని, అంబటి రాంబాబు, మల్లాది విష్ణు, ప్రసన్నకుమార్‌రెడ్డి, పార్థసారధి, తమ్మినేని సీతా రాం,రోజా, విజయసాయిరెడ్డి, ధర్మాన కృష్ణదాస్‌, అని ల్‌ యాదవ్‌, అసెంబ్లీకి తాగివెళ్లే మంత్రి జోగి రమేశ్‌ లాంటి లుచ్ఛాగ్యాంగ్‌ భాష జగన్‌కు వినిపించ లేదా? ఎందుకూ పనికిరాని మల్లాది విష్ణు మాపార్టీ మహిళా నేతను దూషిస్తాడా? వైసీపీ ఎంపీ నందిగం సురేశ్‌, గోరంట్ల మాధవ్‌ బాగోతాలు జగన్‌రెడ్డికి తెలియవా? విజయసాయిరెడ్డి పచ్చిబూతుల్నే ట్వీట్ల రూపంలో ప్రజ ల్లోకి వదులుతుంటే ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు? జోగి రమేశ్‌ తాగి,తనగూండాలతో ప్రతి పక్షనేత ఇం టిపైకి దాడికెళ్లాకే, జగన్‌ అతనికి మంత్రి పదవిచ్చా డు. ప్రజలందరూ గమనిస్తున్నా తనకేమీ తెలియనట్టు జగన్‌రెడ్డే 6నెలలకోసారి బయటకొచ్చి తనకుతానే క్లీన్‌ చిట్‌ ఇచ్చుకుంటున్నాడు. బూతుల్లో పుట్టి,వాటిలో పెరి గిన జగన్‌రెడ్డి గురివిందగింజలా టీడీపీపై దుష్ప్ర చారంచేస్తుంటే చూస్తూ ఊరుకోం. బూతుల పోటీ పెడితే గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం వైసీపీ పొం దుతుంది. తాను గతంలో కొడాలి నానీపై మాట్లాడి, తరువాత హుందాతనంగా ఆవ్యాఖ్యలను వెనక్కు తీసు కున్నాను. తన అవినీతి,అక్రమాలు, దోపిడీ, అసమర్థ పాలన ప్రజలకు తెలియకూడదనే జగన్‌రెడ్డి బూతో పాఖ్యానం చేయిస్తున్నాడు. జగన్‌రెడ్డి, ఆయన పార్టీ రాష్ట్రంలో ఎవరినీవదలకుండా బూతులతో దాడి చేస్తో ంది. జగన్‌రెడ్డి నీచ, నీతిమాలిన రాజకీయాలను ప్రజ లు గమనిస్తున్నారు. నీచ,హత్యారాజకీయాలకు పెట్టిం ది పేరు వైఎ స్సార్‌ కాంగ్రెస్‌పార్టీనే అని బొండా ఉమా మండి పడ్డారు.

Tags: కాలేజీ ప్రిన్సిపాల్‌ కొడాలి నానిబూతుల వర్సిటీ వీసీ జగన్‌రెడ్డిబొండా ఉమామహేశ్వరరావురిజిస్ట్రార్‌ వీసారెడ్డి
Previous Post

వైసిపి నేతల బూతులు ఎస్పీ బాలు పాటలా?

Next Post

అది భద్రత కాదు.. జగన్‌రెడ్డి అభద్రత

Next Post
అది భద్రత కాదు.. జగన్‌రెడ్డి అభద్రత

అది భద్రత కాదు.. జగన్‌రెడ్డి అభద్రత

[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.