చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

జన ఔషధికి వైసీపీ ద్రోహం

శాసన సభలో వైద్య, ఆరోగ్య మంత్రి సత్యకుమార్‌ వెల్లడి

చైతన్యరధం by చైతన్యరధం
November 21, 2024
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
జన ఔషధికి వైసీపీ ద్రోహం
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • జనరిక్‌ మందులపట్ల నిర్లక్ష్యం చూపించారు
  • పేదల ఆరోగ్యంపట్ల చిత్తశుద్ధి లేకపోవడమే
  • రాష్ట్రంలో 215 పీఎంబిజేకేలే ఉన్నాయి..
  • మండలకేంద్రాల్లో పీఎంబీజేకే ఏర్పాటుకు సీఎం ఆదేశం
  • శాసన సభలో వైద్య, ఆరోగ్య మంత్రి సత్యకుమార్‌ వెల్లడి

అమరావతి (చైతన్య రథం): ప్రధాని నరేంద్రమోదీ ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి కేంద్రాలు దేశవ్యాప్తంగా 13,822 ఉంటే, రాష్ట్రంలో 215 మాత్రమే ఉన్నాయని, ఇది పూర్తిగా గత ప్రభుత్వ నిర్లక్ష్యమేనని వైద్య, ఆరోగ్య మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ పేర్కొన్నారు. జనరిక్‌ మందులపై గత ప్రభుత్వం దృష్టి సారించకపోవడం ప్రజారోగ్యం పట్ల వారి చిత్తశుద్ధిని స్పష్టం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జనరిక్‌ మందులపై బుధవారం శాసనసభలో సభ్యులడిగిన ప్రశ్నకు మంత్రి సత్యకుమార్‌ సమాధానమిచ్చారు. రాష్ట్రంలో ప్రత్యేకంగా 325 జనరిక్‌ మందుల దుకాణాలుండగా, ఇందులో ప్రధానమంత్రి జన ఔషధి కేంద్రాలు 215, అన్న సంజీవని మొదలైనవి 73, ఎన్‌జిఓలు మరియు ఇతర సంస్థలు నడుపుతున్నవి 37 ఉన్నాయన్నారు. ప్రస్తుతం 34,761 చిల్లర మందుల దుకాణాల్లో బ్రాండెడ్‌ మందులతోపాటు జనరిక్‌ మందుల్నీ విక్రయిస్తున్నారన్నారు.

జనరిక్‌ మందుల గురించి ప్రజల్లో అవగాహన తక్కువగా ఉన్నమాట వాస్తవమేనని, ప్రయివేట్‌ ఆసుపత్రుల్లో డాక్టర్లు కూడా జనరిక్‌ మందుల్ని రాయడంలేదని మంత్రి అన్నారు. అన్ని మండల కేంద్రాల్లో ప్రధానమంత్రి జన ఔషధి కేంద్రాల్ని ప్రారంభించేలా యువతను ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల నిర్ణయం తీసున్నారన్నారని మంత్రి వివరించారు. దీంతో యువతకు ఉపాధి కల్పించాలన్నది ప్రభుత్వం భావనగా వివరించారు. అన్ని ప్రభుత్వ ఆరోగ్య సంస్థల్లో వినియోగం కోసం 560 రకాల అనుమతి పొందిన అత్యవసర మందుల జాబితా ప్రకారం జనరిక్‌ మందుల్ని సేకరించి, సరఫరా చేస్తున్నామన్నారు. జనరిక్‌ మందుల దుకాణాల లైసెన్స్‌లకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ 15 రోజుల్లో లైసెన్స్‌లు మంజూరు చేయడం ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ జనరిక్‌ మందుల్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సమర్ధవంతమైన చర్యల్ని వైద్య ఆరోగ్య శాఖ తీసుకుంటోందన్నారు. జనరిక్‌ మందుల నాణ్యత గురించి ప్రజల్లో అవగాహన కల్పించడానికి పెద్దఎత్తున ప్రచార (ఐఇసి-ఇన్ఫర్మేషన్‌, ఎడ్యుకేషన్‌, కమ్యూనికేషన్‌) కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నామన్నారు.

జన ఔషధి దుకాణాల్ని ప్రారంభించేందుకుగాను నిరుద్యోగ ఫార్మాసిస్టుల్ని ప్రోత్సహించాలని ఉన్నతాధికారులకు ఆదేశాలిచ్చామని మంత్రి పేర్కొన్నారు. అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో జనరిక్‌ మందుల్ని మాత్రమే రాస్తారని, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బ్రాండెడ్‌ మందుల్ని కొనుగోలు చేయాలన్న ఆదేశాలిచ్చామని మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ సభకు వివరించారు. 17 టీచింగ్‌ ఆసుపత్రులతోపాటు జిల్లా ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రులు, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లలో కూడా జనరిక్‌ మందుల దుకాణాల్ని ప్రారంభిస్తున్నామన్నారు. జనరిక్‌ మందుల విషయంలో ప్రజల్లో అపోహలున్నమాట వాస్తవమేనని, అయితే బ్రాండెడ్‌, జనరిక్‌ మందుల మధ్య ఎటువంటి తేడాలేదన్న విషయం ప్రజలకు అవగాహన కలిగించాల్సిన అవసరం ఉందన్నారు.

దేశంలో 2 లక్షల 10 వేల కోట్ల రూపాయల మేర మందులు విక్రయిస్తుండగా, రాష్ట్రంలో 10 వేల కోట్ల రూపాయల మేర విక్రయాలు జరుగుతున్నాయన్నారు. ఇందులో కేవలం 7 శాతం మాత్రమే జనరిక్‌ మందుల విక్రయం ఉండడం దౌర్భాగ్యమని మంత్రి అన్నారు. బ్రాండెడ్‌ మందులతో పోలిస్తే జనరిక్‌ మందుల ధరలు చాలా తక్కువగా ఉంటాయని, 30నుండి 70శాతం మేర తక్కువ ధర ఉంటాయన్నారు. దీనిపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని మంత్రి వివరించారు. జనరిక్‌ మందుల దుకాణాల్లో కచ్చితంగా జనరిక్‌ మందుల్ని మాత్రమే అమ్మాలనీ, బ్రాండెడ్‌ మందుల్ని అమ్మేవారిపై డ్రగ్‌ కంట్రోల్‌ అథారిటీ (డిసిఎ) ద్వారా కఠిన చర్యల్ని తీసుకుంటామని మంత్రి సభకు వివరించారు. పేదల జేబు నుండి ఖర్చు తక్కువ ఉండాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని, ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నట్టు శాసన సభకు మంత్రి సత్యకుమార్‌ వివరించారు.

Previous Post

విద్యుత్‌ పాపం వైసీపీదే!

Next Post

ఎమ్మెన్సీ మద్యం కంపెనీలను తరిమేశారు

Next Post
ఎమ్మెన్సీ మద్యం కంపెనీలను తరిమేశారు

ఎమ్మెన్సీ మద్యం కంపెనీలను తరిమేశారు

[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.