చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home సంపాదకుని ఎంపిక

సాక్షి ఎడిటర్‌ వర్దెల్లి మురళి అబద్దాల కుతంత్రం

by చైతన్యరధం
Nov 5, 2024 at 7:25am
in సంపాదకుని ఎంపిక
Share on FacebookShare on TwitterShare on Whatsapp

అవినీతి పుత్రిక సాక్షి మీడియా ఎడిటర్‌ వర్దెల్లి మురళి ప్రతి ఆదివారం ఆ పత్రికలో అబద్దాల కాలుష్యం వెదజల్లుతున్నాడు. మురళి కాలమ్‌ జనతంత్రం కాదు.. అది అబద్దాల కుతంత్రం.
1. మురళి అబద్ధపు ఆరోపణ
‘చంద్రబాబు ఎప్పుడూ అబద్ధాలే చెబుతారు’.
నిప్పులాంటి నిజం: వివేకా హత్య ‘నారాసుర రక్త చరిత్ర’ అని అబద్ధాలు చెప్పింది జగన్‌ కాదా? అది రాసింది, ప్రసారం చేసిందీ నీ సాక్షి కాదా? పింక్‌ డైమెండ్‌ చంద్రబాబు ఇంట్లో ఉందని అబద్ధాలు మాట్లాడిరది జగన్‌ ముఠా కాదా? వివేకా గుండెపోటులాంటి అబద్ధాలు ప్రసారం చేసింది, రాసింది సాక్షి మీడియానే.
-జగన్‌ దుష్ట లక్షణాల్ని చంద్రబాబుకు అంటగట్టి రాసిన అబద్ధమే వందసార్లు రాయడం సాక్షి మీడియా ట్రేడ్‌ మార్క్‌.
– చంద్రబాబుపై అబద్ధపు ఆరోపణలతో 38 కోర్టు కేసులు, సభా సంఘాలు వేసి ఒకదానికి కూడా కోర్టులో రుజువులు చూపలేక చేతులెత్తేసి, కోర్టులో మొట్టికాయలు వేయించుకున్నది నీ యజమాని జగన్‌ ముఠా కాదా మురళీ? జగన్‌పై వచ్చిన ఆరోపణలకు సిబీఐ చార్జిషీటు వేసింది, ఆస్తులు జప్తు చేయడం కూడా జరిగింది. చివరకు సాక్షి మీడియా కూడా అవినీతి కేసుల్లో ఉంది.
2. వర్దెల్లి మురళి అబద్ధపు ఆరోపణ
ప్రభుత్వ వైఫల్యాల డైవర్షన్‌ కోసం షర్మిల ఆస్తుల వివాదం, కృష్ణా నదిలో బోట్ల వివాదం, విజయమ్మ వాహనానికి ప్రమాదం తెరపైకి తెచ్చారు.
నిప్పులాంటి నిజం: ప్రతిపక్ష నేతగా జగన్‌ వైఫల్యం చెందాడుగాని చంద్రబాబు ప్రభుత్వం వైఫల్యం చెందలేదు. పాలనా పగ్గాలు చేపట్టి ఇంకా ఐదు నెలలు కూడ నిండలేదు. జగన్‌ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దివాళా తీయించినా తన అనుభవం, ప్రతిష్ట, కఠోర కష్టంతో చంద్రబాబు 150కి పైగా మంచి పనులు చేశారు.
1. రూ.4 వేలు పింఛన్‌ 1వ తేదీనే ఇంటివద్ద ఇస్తున్నారు. 1వ తేదీనే జీతాలు, పెన్షన్లు ఇస్తున్నారు. ప్రకృతి విపత్తు సహాయం హెక్టారుకు రూ.25 వేలిచ్చారు.
2. 175 అన్న క్యాంటీిన్లతో పేదల ఆకలి తీరుస్తున్నారు.
3. కోటిమందికి పైగా ఉచిత సిలిండర్‌లు ఇస్తున్నారు.
4. ఉచిత ఇసుక ఇచ్చి 125 వృత్తుల వ్యాపారాల్ని నిలబెట్టారు.
5. విషపూరిత మద్యం రద్దుచేసి, రూ.99లకే నాణ్యమైన మద్యం ఇస్తున్నారు.
6. గుంతలు లేని రోడ్లు వేస్తున్నారు.
7. ధాన్యం బకాయిలు రూ.1,640 కోట్లు చెల్లించారు.
8. కేంద్రం నుండి పోలవరం నదుల అనుసంధానానికి రూ.15 వేల కోట్లు, అమరావతికి రూ.12 వేల కోట్లు సాధించారు.
9. లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించి ఉద్యోగాల కల్పనకు బాటలు వేస్తున్నారు.
10. రాయలసీమ, ఉత్తరాంధ్ర, ప్రకాశం జిల్లాలకు కేంద్రం నుండి ప్రత్యేక ప్యాకేజీ సాధించారు.
ఇలా 150కి పైగా మంచి పనులు చేసిన ప్రభుత్వం మరేదైనా ఉందా? ప్రభుత్వం వైఫల్యం చెందిందనేది పచ్చి అబద్దం. జగనే ప్రతిపక్ష నేతగా వైఫల్యంచెంది డైవర్షన్‌ రాజకీయాలు, శవ రాజకీయాలు చేస్తున్నాడు. అబద్దాలు, విద్వేషాలపై ఆధారపడ్డాడు.
2019లో మొదటి 5 నెలల్లో జగన్‌ ప్రభుత్వం పింఛన్లు రూ.250, ఆటో డ్రైవర్‌కు రూ.10 వేలు ఇవ్వడం తప్ప మరే నవరత్న హామీని అమలు చేయలేదు.
– వైఫల్యం చెందింది జగనేగానీ కూటమి ప్రభుత్వం కాదు.
– డైవర్షన్‌ పాలిటిక్స్‌, శవ రాజకీయాలు చేస్తున్నది జగనే.
– తల్లికి, చెల్లికి ద్రోహం చేసింది కూడా జగనే. తల్లి కొత్త కారుకు ఎందుకు ప్రమాదం జరిగింది?
– ప్రకాశం బ్యారేజీని పెద్ద ఇనుప బోట్లతో ఢీకొట్టించే కుట్ర చేసింది మీ పార్టీవారే.
– తునిలో రత్నాచల్‌ రైలును నిలువునా తగులబెట్టింది వైకాపా మూకలే.

3. వర్దెల్లి మురళి అబద్ధపు ఆరోపణ
‘అమరావతి తాత్కాలిక సచివాలయానికే సుమారు వెయ్యి కోట్లు ఖర్చు అయింది’’
నిప్పులాంటి నిజం: సచివాలయానికి వెయ్యి కోట్లు ఖర్చు అనేది పచ్చి అబద్ధం. సచివాలయం ఐదు బ్లాకులు, అసెంబ్లీ, కౌన్సిల్‌, పార్కింగ్‌, గ్రీనరీ, ఫర్నీచర్‌, రోడ్లు చట్టబద్ధ శాశ్వత నిర్మాణాలకైన ఖర్చును, జగన్‌ నిర్మించిన రిషికొండ విలాస ప్యాలెస్‌కు ముడి పెట్టడం కుతంత్రం కాదా మురళీ? రుషికొండ విలాస భవనాలు, పర్యావరణ చట్టాలు, సీఆర్‌జెడ్‌కు విరుద్ధంగా నిర్మించారు. చట్టబద్ధమైన అసెంబ్లీ భవన నిర్మాణానికి చదరపు అడుగుకు రూ.5,332, హైకోర్టు భవన నిర్మాణాలకు చదరపు అడుగుకు రూ.3,666 మాత్రమే ఖర్చు అయింది. ఇంతకన్నా రుషికొండ ప్యాలెస్‌కు ఎంతో పెద్దమొత్తం ఖర్చవ్వడం నిజం.
4. వర్దెల్లి మురళి అబద్ధపు ఆరోపణ
‘‘రుషి పుంగవులు తపస్సు చేసిన ఋషికొండను ధ్వంసం చేసి జగన్‌ సర్కార్‌ ప్యాలెస్‌ను కట్టిందట…. హరిత రిసార్ట్‌ నిర్మించిందే టీడీపీ సర్కార్‌.
నిప్పులాంటి నిజం: రుషులపై వెటకారం చేస్తే మీ చైర్మెన్‌ భారతి దగ్గర మార్కులు వస్తాయేమోగాని.. ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదు. హరిత రిసార్ట్స్‌పై గ్రీన్‌ ట్రిబ్యునల్‌లో కేసులు లేవు. పైగా దానివల్ల ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. రిషికొండ ప్యాలెస్‌పై గ్రీన్‌ ట్రిబ్యునల్‌లో పర్యావరణవేత్తలు కేసులు ఎందుకు వేశారు? ఈ ప్యాలెస్‌వల్ల ప్రభుత్వానికి ఆదాయం లేకపోగా వైట్‌ ఎలిఫెంట్‌ ఎందుకు అయింది? మీ యజమాని విలాసం కోసం రూ.430 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేయడమేకాక హరిత రిసార్ట్స్‌ నుంచి వచ్చే ఆదాయం పోయింది. వందల కోట్ల పర్యావరణ విధ్వంసం జరిగింది. ఇలాంటి ప్యాలెస్‌ను హరిత రిసోర్ట్స్‌తో, అమరావతి ఐకానిక్‌ భవనాలతో పోల్చడం కుతంత్రం కాదా మురళీ?
-చంద్రబాబు నిర్మించిన ఒక్క హైటెక్‌ టవర్‌ ఒక సైబరాబాద్‌ సృష్టికి కారణమై ఉమ్మడి రాష్ట్రంలోని ప్రతి పల్లె నుండి 30 లక్షల మంది ఉపాధి, ఉద్యోగాలు పొందుతున్నది నిజం కాదా మురళీ? రిషికొండ ప్యాలెస్‌వల్ల ఎన్ని లక్షల ఉద్యోగాలు వస్తాయి?
5. వర్దెల్లి మురళి అబద్ధపు ఆరోపణ:
‘కొత్తగా ఏయే భవనాలు నిర్మిస్తున్నారో, ఎందుకోసం నిర్మిస్తున్నారో తెలియజేస్తూ 2021లోనే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వశాఖకు వివరాలు అందజేసింది. తెలుగుదేశం, మిత్రపక్షాలు జగన్మోహన్‌రెడ్డి నివసించడం కోసమే ప్రభుత్వ భవనాన్ని నిర్మిస్తున్నారని ప్రచారం మొదలుపెట్టాయి.’
నిప్పులాంటి నిజం: జగన్‌ విలాస నివాసానికి కాకపోతే రూ.430 కోట్ల ప్రజాధనం ఎందుకు తగలేస్తారు? పర్యావరణ చట్టాలు, మున్సిపల్‌ చట్టాలు ఎందుకు ఉల్లంఘిస్తారు? అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖకు నిజాలు ఎందుకు దాచారు? ప్రభుత్వ అవసరాలకే అయితే ప్రతిపక్ష నేతల్ని, మీడియాను రిషికొండ చూడకుండా ఎందుకు అడ్డుకున్నారు? సిఆర్‌జెడ్‌ నిబంధనలు ఎందుకు ఉల్లంఘించారు? జగన్‌రెడ్డి విలాస పురుషుడని ఎలహంక, లోటస్‌పాండ్‌, తాడేపల్లి ప్యాలెస్‌లు స్పష్టం చేయడం లేదా? ప్రజాస్వామ్య ప్రభుత్వంలో రాచరికపు పోకడల్ని ప్రజలు సహించరు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 17-03-2026

తెలుగోడి సత్తా.. అమరజీవి

ఏపీకి గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్

 

గురజాల మాల్యాద్రి,
ఛైర్మన్‌, టీడీపీ నాలెడ్జ్‌ సెంటర్‌.

Previous Post

సహజ సేద్యమే.. గేమ్‌ఛేంజర్‌!

Next Post

ఇక అమరావతి పరుగులు

మరిన్ని వార్తలు

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…
ఆంధ్రప్రదేశ్

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!
ఆంధ్రప్రదేశ్

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!
ఆంధ్రప్రదేశ్

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025
నాడు పరిశ్రమలు పరార్‌!
ఆంధ్రప్రదేశ్

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025
పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు
ఆంధ్రప్రదేశ్

పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

చైతన్యరధం
@ November 12, 2025
మానవతామూర్తికి మహాసత్కారం!
ఆంధ్రప్రదేశ్

మానవతామూర్తికి మహాసత్కారం!

చైతన్యరధం
@ November 4, 2025
ఆంధ్రప్రదేశ్

జగన్ పాలనలోనే మెడికల్ సీట్లు ప్రయివేటీకరణ

చైతన్యరధం
@ October 6, 2025
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!
ఆంధ్రప్రదేశ్

జగన్ తో.. జర జాగ్రత్త!

చైతన్యరధం
@ September 1, 2025
Load More

ముఖ్య వార్తలు

అమరావతిలో హజ్ హౌస్

అమరావతిలో హజ్ హౌస్

చైతన్యరధం
@ March 17, 2026
ఐటీనుంచి ఏటీవైపు..

ఐటీనుంచి ఏటీవైపు..

చైతన్యరధం
@ March 16, 2026
ఏపీలో త్వరలో బీసీ రక్షణ చట్టం

ఏపీలో త్వరలో బీసీ రక్షణ చట్టం

చైతన్యరధం
@ March 15, 2026
రూ.119 కోట్లతో టీసీసీ!

రూ.119 కోట్లతో టీసీసీ!

చైతన్యరధం
@ March 14, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

తెలుగోడి సత్తా.. అమరజీవి

తెలుగోడి సత్తా.. అమరజీవి

చైతన్యరధం
@ March 17, 2026
ఏపీకి గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్

ఏపీకి గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్

చైతన్యరధం
@ March 17, 2026
ఆర్యవైశ్యులకు అన్నివిధాల మద్దతు

ఆర్యవైశ్యులకు అన్నివిధాల మద్దతు

చైతన్యరధం
@ March 17, 2026
అమరావతిలో హజ్ హౌస్

అమరావతిలో హజ్ హౌస్

చైతన్యరధం
@ March 17, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist