చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

బటన్‌ నొక్కిన ప్రతిసారి సాక్షి పేపర్లో పెద్ద ప్రకటన

by చైతన్యరధం
Jul 30, 2022 at 11:47am
in ఆంధ్రప్రదేశ్, తాజా సంఘటనలు
బటన్‌ నొక్కిన ప్రతిసారి సాక్షి పేపర్లో పెద్ద ప్రకటన
Share on FacebookShare on TwitterShare on Whatsapp

.పేపర్లో ప్రకటనల కోసం చేయూత పథకాన్ని నాలుగైదుగా విడగొట్టారు
.కాపులను అనేక విధాలా మోసం చేశారు
.45 ఏళ్లు దాటిన మహిళలకు పెన్షన్‌ రూ.3 వేల హామీ ఏమైంది?
.ఎమ్మెల్సీ పర్చూరి అశోక్‌బాబు

అమరావతి: చేయూత పథకానికి సీఎం జగన్‌ రెడ్డి నాలుగైదు విడతలుగా బటన్‌ నొక్కి, నొక్కిన ప్రతిసారీ సాక్షి పేపర్లో పెద్ద పెద్ద ప్రకటనలు ఇస్తారని ఎమ్మెల్సీ పర్చూరి అశోక్‌ బాబు ధ్వజమెత్తారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయం ఎన్టీఆర్‌ భవన్‌లో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్‌రెడ్డి ఈ రోజు కాపునేస్తం పథకానికి బటన్‌ నొక్కారు. 3 లక్షల 30 వేల మంది కాపు, బలిజ, ఒంటరి తెలగల కులాలకు చెందిన మహిళలకు రూ.15 వేలు చొప్పున వారి ఖాతాల్లో జమ అయ్యేవిధంగా ఏర్పాట్లు చేశారు. మొత్తం రూ.508 కోట్లు ఆ మహిళలకు ఇస్తున్నట్లు తూర్పు గోదావరి జిల్లాలో ప్రకటించారు. కాపులకు ఒకసారి, మైనార్టీలకు ఒకసారి, ఎస్సీ మహిళలకు ఒకసారి… ఇలా చేయూత పథకాన్ని నాలుగైదు దఫాలుగా విడగొట్టి ప్రతిసారి బటన్‌ నొక్కడం ఓ పెద్ద పండుగ. పెద్ద అడ్వర్టైజ్‌మెంట్‌. డబ్బు ఊరికే తీసుకుంటున్నట్లు భ్రమ కలిగించడమే జగన్‌ లక్ష్యం. ఎన్నికల ప్రచారంలో 45 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకు పెన్షన్‌ రూ.3 వేలు ఇస్తానని హామీ ఇచ్చాడు. అది ఏమైంది? తరువాత మాట మార్చి నేడు సంవత్సరానికి రూ.15 వేలు చొప్పున 5 సంవత్సరాలకి రూ.75 వేలిస్తానని, అది కూడా 45 సంవత్సరాలు దాటి 60 సంవత్సరాల లోపు మైనార్టీ, ఎస్సీ, బీసీ, కాపు మహిళలకు విడివిడిగా ఇస్తున్నాడు. నెలకు మూడు వేలు పెన్షన్‌ ఇస్తానని, సంవత్సరానికి రూ.15 వేలు మాత్రమే ఇవ్వడం మోసం. రూ.3వేల చొప్పున పెన్షన్‌ ఇస్తే ఐదేళ్లలో ఒక్కో మహిళకు రూ.1.80 లక్షల లబ్ది చేకూరేది. రూ.1.05 లక్షలు ఎగ్గొట్టి మోసం చేశారు. కాపులను అనేక రకాలుగా మోసం చేశాడు. చేస్తున్నాడు. టీడీపీ హయాంలో చంద్రబాబు నాయుడు ఒక్క కాపు కార్పొరేషన్‌ ద్వారానే కాపుల అభివృద్ధికి రుణాలు, భవన నిర్మాణాలు, విదేశీ విద్యకు రూ.3,100 కోట్లు ఇచ్చారు. మిగతా పథకాలు అందులో కలపలేదు. వైఎస్‌ ఆర్‌ పెన్షన్‌ కానుక, వైఎస్‌ ఆర్‌ నేస్తం, జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన, వైఎస్‌ ఆర్‌ వాహనమిత్ర, వైఎస్‌ఆర్‌ జగనన్న చేదోడు, వైఎస్‌ఆర్‌ నేతన్న నేస్తం, వైఎస్‌ఆర్‌ ఆసరా, అమ్మఒడి అన్ని కలిపి 2022-23 ఆర్థిక సంవత్సరానికి కాపు సంక్షేమానికి రూ.3,531 కోట్లు కేటాయించినట్లు బడ్జెట్‌ అంచనాల్లో ఇచ్చారు. ఇంతకంటే మోసం మరొకటి లేదు. నవరత్నాలు రాష్ట్రంలో అందరికీ ఇస్తున్నారు. కాపు కులానికి ప్రత్యేకంగా ఏమీ ఇవ్వడంలేదు. కాపులకు సంబంధించిన అనేక పథకాలు తీసివేశారు.

సంబంధితవార్తలు

వృద్ధులు, వికలాంగుల కాళ్లు కడిగి పెన్షన్‌ అందజేసిన మంత్రి నిమ్మల

పింఛన్‌ @ 95 శాతం

రాష్ట్రంలో ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్ల పండుగ

మా ప్రభుత్వ హయాంలో కార్పొరేషన్‌ ద్వారా 1,42,905 మంది కాపు యువతకు ఉపాధి రుణాలు అందించాం. 4,528 మంది కాపు విద్యార్థులకు విదేశాలలో చదువుకునే అవకాశం కల్పించాం. 1,17,753 మంది కాపు విద్యార్థులకు స్కాలర్‌షిప్స్‌ అందించాం. ఎన్టీఆర్‌ ఉన్నత విద్యాపథకం కింద 1,413 మంది కాపు విద్యార్థులకు రూ.28.26 కోట్లు ఖర్చు చేశాం. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ద్వారా 47వేల మందికి శిక్షణ ఇప్పించాం. వారిలో పది వేల మంది ఉపాధి పొందారు. జిల్లాల్లో కాపు భవనాల నిర్మాణానికి రూ.145 కోట్లు వ్యయం చేశాం. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం శాసనసభలో కాపు రిజర్వేషన్లపై తీర్మానం చేసి కేంద్రానికి పంపాం. జగన్‌ రెడ్డి కాపు రిజర్వేషన్‌ ఎత్తేసి కాపుల అభివృద్ధిని కాలరాశారు. ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే వాళ్ళ సామాజిక స్థితిగతులు పెరగాలి. కార్పొరేషన్‌ లను నువ్వు జీరో చేసావ్‌. మేము ఇచ్చిన రుణాలతో విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్థులకు రెండో దఫా రుణం మీరు ఇవ్వలేదు. వారు చాలా ఇబ్బంది పడ్డారు. గోదావరి జిల్లాల్లో కాపులు ఎక్కువగా ఉన్నారు. ఆ జిల్లాల్లో ఈ నాటకాలు ఆడితే నమ్మే పరిస్థితి లేదు. మూడు వేల రూపాయలు పెన్షన్‌ ఇస్తానని చెప్పి మోసం చేశాడని గోదావరి జిల్లాల ప్రజలు స్పష్టంగా చెబుతున్నారు. కాపునేస్తం పథకం ద్వారా లబ్ధి పొందారంటున్న 3,38,792 మంది లబ్ధిదారుల జాబితాను ఎందుకు బయట పెట్టడం లేదు? చాలా మందికి డబ్బులు జమ కావడం లేదు. ప్రజలకు అర్థం కాని పథకాలు పెడుతూ పబ్లిసిటీ కోసం మీ పత్రికకు నిధులు దోచిపెడుతున్నారు. వాలంటీర్లు సాక్షి పత్రిక మాత్రమే కొనేందుకు జీవో ఇచ్చారు. తద్వారా ఏడాదికి రూ.100 కోట్లు సాక్షి పత్రికకు దోచిపెడుతున్నారు. ఈ విధంగా ప్రజలను దోపిడీ చేయడం చరిత్రలో లేదు.

మీరు ఇలా చేస్తున్నందువల్లే వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్న చంద్రబాబుకు తెల్లవారుజామున మూడు గంటలకు సైతం ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మీరు ఇలానే వ్యవహరిస్తే మీరు నొక్కె బటన్‌ ఫెయిల్‌ అవుతుంది. ప్రజల్లో ఇప్పటికే తిరుగుబాటు ప్రారంభమైంది. వైసీపీ ప్రభుత్వానికి తగిన శాస్తి జగుతుందని ఆశిస్తున్నాం. వైసీపీ ప్రభుత్వానికి నిజాయితీ ఉంటే ఇప్పటివరకు బటన్‌ నొక్కిన పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల జాబితాను పబ్లిక్‌ డొమైన్లో పెట్టాలి. జాబితా బయటపెట్టకపోతే ప్రజలను మోసగిస్తున్నట్లే లెక్కని అశోక్‌ బాబు విమర్శించారు.

Tags: అమ్మఒడిఎస్సీఒంటరి తెలగలకాపుకాపునేస్తంచేయూతజగనన్న వసతి దీవెనజగనన్న విద్యాదీవెనజగన్ రెడ్డినవరత్నాలుపెన్షన్‌ కానుకబలిజమైనార్టీవైఎస్‌ ఆర్‌ నేస్తంవైఎస్‌ ఆర్‌ వాహనమిత్రవైఎస్‌ఆర్‌ ఆసరావైఎస్‌ఆర్‌ జగనన్న చేదోడువైఎస్‌ఆర్‌ నేతన్న నేస్తంసాక్షిస్కాలర్‌షిప్స్‌స్కిల్‌ డెవలప్‌మెంట్‌
Previous Post

ప్రజల నెత్తిన ధరల పిడుగులు వేస్తున్న జగన్ రెడ్డి

Next Post

బాదుడుతో రాష్ట్ర ప్రజల బతుకులు బుగ్గి

మరిన్ని వార్తలు

విద్యతోనే అన్ని రంగాల్లోనూ అందలం
ఆంధ్రప్రదేశ్

విద్యతోనే అన్ని రంగాల్లోనూ అందలం

చైతన్యరధం
@ June 15, 2026
పేటీఎంలు దొరికేశారు!
ఆంధ్రప్రదేశ్

పేటీఎంలు దొరికేశారు!

చైతన్యరధం
@ June 15, 2026
వెలిగొండ నిర్వాసితులకు శుభవార్త
ఆంధ్రప్రదేశ్

వెలిగొండ నిర్వాసితులకు శుభవార్త

చైతన్యరధం
@ June 15, 2026
సారీ బ్రో.. అమరావతి అన్‌స్టాపబుల్
ఆంధ్రప్రదేశ్

సారీ బ్రో.. అమరావతి అన్‌స్టాపబుల్

చైతన్యరధం
@ June 15, 2026
ఆంధ్రప్రదేశ్

సింగపూర్‌కు సీఎం చంద్రబాబు

చైతన్యరధం
@ June 15, 2026
గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ
ఆంధ్రప్రదేశ్

గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ

చైతన్యరధం
@ June 14, 2026
పంచాయతీలకు పండగ
ఆంధ్రప్రదేశ్

పంచాయతీలకు పండగ

చైతన్యరధం
@ June 14, 2026
తుది దశకు విశాఖ`రాయపూర్ గ్రీన్ ఫీల్డ్ హైవే
ఆంధ్రప్రదేశ్

తుది దశకు విశాఖ`రాయపూర్ గ్రీన్ ఫీల్డ్ హైవే

చైతన్యరధం
@ June 14, 2026
Load More

ముఖ్య వార్తలు

డబుల్ ఇంజిన్ సర్కార్‌తో అభివృద్ధిలో పరుగులు

డబుల్ ఇంజిన్ సర్కార్‌తో అభివృద్ధిలో పరుగులు

చైతన్యరధం
@ June 15, 2026
గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ

గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ

చైతన్యరధం
@ June 14, 2026
ఎంతో చేశాం… మరింత అభివృద్ధి చేస్తాం

ఎంతో చేశాం… మరింత అభివృద్ధి చేస్తాం

చైతన్యరధం
@ June 13, 2026
ప్రజాస్వామ్యంలో ప్రజలే సుప్రీం

ప్రజాస్వామ్యంలో ప్రజలే సుప్రీం

చైతన్యరధం
@ June 13, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

విద్యతోనే అన్ని రంగాల్లోనూ అందలం

విద్యతోనే అన్ని రంగాల్లోనూ అందలం

చైతన్యరధం
@ June 15, 2026
పేటీఎంలు దొరికేశారు!

పేటీఎంలు దొరికేశారు!

చైతన్యరధం
@ June 15, 2026
వెలిగొండ నిర్వాసితులకు శుభవార్త

వెలిగొండ నిర్వాసితులకు శుభవార్త

చైతన్యరధం
@ June 15, 2026
సారీ బ్రో.. అమరావతి అన్‌స్టాపబుల్

సారీ బ్రో.. అమరావతి అన్‌స్టాపబుల్

చైతన్యరధం
@ June 15, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist