చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

ఏ మొహంతో ‘సిద్ధం’ జగన్‌రెడ్డి?

అధికార వైసీపీ కూకటివేళ్లతో పెకిలించ బడటం తథ్యం

by చైతన్యరధం
Feb 5, 2024 at 9:01am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ప్రతిపక్ష నాయకునిగా జగన్‌రెడ్డి ఇచ్చిన హామీలన్నీ గాలికి
  • అధికార వైసీపీ కూకటివేళ్లతో పెకిలించ బడటం తథ్యం

అమరావతి, చైతన్యరథం: కుటుంబాలను విచ్ఛన్నం చేస్తూ, ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న మద్యపానాన్ని నిషేధించిన తర్వాతే తిరిగి ఓట్లు అడుగుతానని గత ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చి.. ఆ హామీని తుంగలో తొక్కి ఏ మొహం పెట్టుకొని మరలా ‘సిద్ధం’ అంటున్నావని ప్రజలు ప్రశ్నిస్తున్నారని తెలుగుదేశం అధికార ప్రతినిధులు వెలిబుచ్చారు. తేదేపా సీనియర్‌ నాయకుడు టీడీ జనార్ధన్‌ ఆధ్వర్యంలో ఆదివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన తేదేపా అధికార ప్రతినిధుల సమావేశంలో ముఖ్య మంత్రిగా జగన్‌రెడ్డి పాల్పడిన ప్రజా వంచన, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై మూడు గంటల పాటు విస్తృతంగా చర్చ జరిగింది. ప్రతిపక్ష నాయకునిగా జగన్‌రెడ్డి ఇచ్చిన హామీలు, అధికారంలోకి వచ్చాక వాటిని గాలికొదిలేసిన తీరు తెన్నులపై ప్రజల్లో విస్తృతంగా చర్చ జరుగుతోందని అధికార ప్రతినిధులు అన్నారు.

ఇప్పటికే జగన్‌రెడ్డి వంచనాత్మక, విధ్వంసక పాలనతో విసిగివేసారిన అన్ని వర్గాల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి రగులుతోందని, ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చిన తర్వాత ఈ వ్యతిరేకత తీవ్ర ప్రభంజనంగా మారుతుందని, అధికార వైసీపీ కూకటివేళ్లతో పెకిలించ బడటం తథ్యమని వారు స్పష్టం చేశారు.
తన ప్రారంభోపన్యాసంలో టీడీ జనార్ధన్‌ గత ఎన్నిక లకు ముందు జగన్‌రెడ్డి మొత్తం 730 హమీలు ఇచ్చారని, అందులో 85శాతం హామీలు ఏమాత్రం అమలుకు నోచుకోలేదని, కేవలం 21హామీలు మాత్రమే అమల య్యాయని ఆయన వివరించారు. అయినా నిస్సిగ్గుగా 99.05శాతం హామీలు అమలు చేశామని ప్రజలను మభ్యపెట్టడా నికి ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి నిరంతరం అబద్దాలు ఆడుతున్నారని, ఇదంతా ప్రజలు గమనిస్తున్నారని ఆయన అన్నారు. ఈ విధంగా హామీల అమలులో ప్రజలను పూర్తిగా మోసం చేసిన ముఖ్య మంత్రి జగన్‌రెడ్డికి రెండో ఛాన్స్‌ కోరే నైతిక హక్కు లేదని ఆయన అన్నారు. నాటి తెలుగుదేశం ప్రభుత్వం, ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా పూర్తి అసత్యాలతో కూడిన దుష్ప్రచారానికి పాల్పడి ఒక్క ఛాన్స్‌ ఇవ్వండంటూ ప్రజలను ప్రాధేయపడి అధికారం లోకి వచ్చిన వెంటనే తన అసలు రంగు బయట పెట్టుకున్నారని జనార్ధన్‌ తీవ్రంగా ధ్వజమెత్తారు. నాటి చంద్రబాబు సత్పరిపాలన, నేటి దుష్పరి పాలనను బేరీజు వేసుకొని ప్రజలు విచారం వ్యక్తం చేస్తున్నారని, పూర్తిగా మోసానికి గురైన రాష్ట్ర ప్రజానీకం అతి త్వరలో మోసపు రెడ్డికి తగిన శాస్తి చేయ డానికి సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నా రు. దొంగముద్దులతో నాడు ప్రజలను తప్పుదోవ పట్టించిన ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి చెంపలు వాయించడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 19-03-2026

చైతన్యరధం ఈ పేపర్ 18-03-2026

ధన్యావాదాలు మోడీజీ!

గత తెలుగుదేశం ప్రభుత్వం హయాం లో ముఖ్య మంత్రి చంద్రబాబు దార్శనికత తో రాష్ట్రం సాధించిన ప్రగతిని.. నేటి జగన్‌రెడ్డి ప్రభుత్వంలో కుక్కలు చింపిన విస్తరిలా తయారైన రాష్ట్ర పరిస్థితిని అవ లోకన చేసుకుంటూ ప్రజలు ఖిన్నులవుతు న్నారని, ఈ చీకటి త్వరలోనే తొలగిపోయి రాష్ట్రంలో చంద్రకాంతులు విరజిల్లుతాయ ని ఆయన స్పష్టం చేశారు.

ఎంతో ప్రాముఖ్యత కల్గిన బాధ్యతలు నిర్వహిస్తున్న తేదేపా అధికార ప్రతినిధులు రాష్ట్ర ప్రజలను మరింత చైతన్యవంతులు చేసే దిశలో గట్టి ప్రయత్నాలు చేయాలని, రానున్న రెండు నెలలు రాష్ట్ర ప్రజల బం గారు భవితకు బాటలు వేయడానికి అత్య ంత కీలకమని జనార్ధన్‌ అభిప్రాయపడ్డారు.
తేదేపా నాలెడ్జ్‌ కమిటీ ఛైర్మన్‌ గుర జాల మాల్యాద్రి మాట్లాడుతూ రానున్న రెండు నెలల్లో ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ల వలసిన వివిధ అంశాల గురించి విపులం గా వివరించారు. ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి నిత్యం వల్లెవేసే అబద్ధాలను సాక్ష్యాధారా లతో ఎండగట్టాలని, జగన్‌రెడ్డి పాల్ప డుతున్న సహజవనరుల దోపిడీ, భూ కబ్జాలు, అవినీతి, ఎస్‌సి, ఎస్‌టి, బీసీల వ్యతిరేక విధానాలు, రైతాంగం దోపిడీ, ఇరిగేషన్‌ వంటి పలు ప్రాధాన్యతా రంగా ల విధ్వంసాలను ప్రజలకు వివరించాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో పాల్గొన్న తేదేపా అధికార ప్రతి నిధులు ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి అసమర్ధ, అరాచక అవినీతి పాలనకు సామాన్యుని జీవితం కకావిక లం అయిన తీరును వివరించి.. త్వరలో రానున్న ఎన్నికలలో వెల్లివిరుస్తున్న ప్రజా చైతన్యంతో తేదేపా విజయం ఖాయమని స్పష్టం చేశారు.

Previous Post

ప్రజలను రెచ్చగొట్టి గెలిచే వారికి గుణపాఠం తప్పదు: వెంకయ్యనాయుడు

Next Post

చైతన్యరధం ఈ పేపర్ 04-02-2024

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 19-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 19-03-2026

కార్యకర్త
@ March 19, 2026
చైతన్యరధం ఈ పేపర్ 18-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 18-03-2026

కార్యకర్త
@ March 18, 2026
ధన్యావాదాలు మోడీజీ!
ఆంధ్రప్రదేశ్

ధన్యావాదాలు మోడీజీ!

చైతన్యరధం
@ March 18, 2026
రాష్ట్రానికే గర్వకారణం
ఆంధ్రప్రదేశ్

‘మీ సేవానిరతి అనన్య సామాన్యం’

చైతన్యరధం
@ March 18, 2026
20 లక్షల ఉద్యోగాలే లక్ష్యం
ఆంధ్రప్రదేశ్

20 లక్షల ఉద్యోగాలే లక్ష్యం

చైతన్యరధం
@ March 18, 2026
లోకేష్.. ఆకస్మిక తనిఖీ!
ఆంధ్రప్రదేశ్

లోకేష్.. ఆకస్మిక తనిఖీ!

చైతన్యరధం
@ March 18, 2026
నేటినుంచి ‘దివ్యాంగ శక్తి’
ఆంధ్రప్రదేశ్

నేటినుంచి ‘దివ్యాంగ శక్తి’

చైతన్యరధం
@ March 18, 2026
పక్షానికి సరిపడా ఎల్పీజీ
ఆంధ్రప్రదేశ్

పక్షానికి సరిపడా ఎల్పీజీ

చైతన్యరధం
@ March 18, 2026
Load More

ముఖ్య వార్తలు

నేటినుంచి ‘దివ్యాంగ శక్తి’

నేటినుంచి ‘దివ్యాంగ శక్తి’

చైతన్యరధం
@ March 18, 2026
అమరావతిలో హజ్ హౌస్

అమరావతిలో హజ్ హౌస్

చైతన్యరధం
@ March 17, 2026
ఐటీనుంచి ఏటీవైపు..

ఐటీనుంచి ఏటీవైపు..

చైతన్యరధం
@ March 16, 2026
ఏపీలో త్వరలో బీసీ రక్షణ చట్టం

ఏపీలో త్వరలో బీసీ రక్షణ చట్టం

చైతన్యరధం
@ March 15, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

ధన్యావాదాలు మోడీజీ!

ధన్యావాదాలు మోడీజీ!

చైతన్యరధం
@ March 18, 2026
రాష్ట్రానికే గర్వకారణం

‘మీ సేవానిరతి అనన్య సామాన్యం’

చైతన్యరధం
@ March 18, 2026
20 లక్షల ఉద్యోగాలే లక్ష్యం

20 లక్షల ఉద్యోగాలే లక్ష్యం

చైతన్యరధం
@ March 18, 2026
లోకేష్.. ఆకస్మిక తనిఖీ!

లోకేష్.. ఆకస్మిక తనిఖీ!

చైతన్యరధం
@ March 18, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist