చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

మీరు మాట్లాడేవి సుభాషితాలు.. పవన్‌ మాట్లాడేవి బూతులా జగన్‌రెడ్డీ?

by చైతన్యరధం
Oct 21, 2022 at 11:19am
in ఆంధ్రప్రదేశ్, తాజా సంఘటనలు
మీరు మాట్లాడేవి సుభాషితాలు.. పవన్‌ మాట్లాడేవి బూతులా జగన్‌రెడ్డీ?
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • షర్మిల రెండో పెళ్లిని కూడా తప్పుబడతారా?
  • పవన్‌ పెళ్లిళ్ల వల్ల సమాజానికి నష్టం లేదు.
  • మీ అడ్డగోలు దోపిడీతో 5కోట్లమందికి నరకం
  • హవ్వ.. రౌడీయిజం గురించి మీరా మాట్లాడేది?
  • తల్లి,చెల్లిని పొరుగురాష్ట్రానికి తరిమిన మీరు.. మహిళాలోకానికి న్యాయం చేయగలరా?
  • లోపాయికారీ పొత్తులతో అధికారం చేపట్టిన మీరు.. సింహం.. సింగిల్‌ అని సోదికబుర్లు చెప్పొద్దు

   (చైతన్యరథం ప్రత్యేక ప్రతినిధి – అమరావతి)
ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి అవనిగడ్డ జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ నుద్దేశించి చేసిన వ్యాఖ్యలు గురివింద సామెను గుర్తుకు తెస్తున్నాయి. రాష్ట్రంలో రోజుకొకటిగా బయల్పడుతున్న భూకుంభకోణాలు, ప్రజాసమస్యలను గాలికొదిలి పవన్‌ కళ్యాణ్‌ పై జగన్‌ వ్యక్తిగత విమర్శలకు దిగిన తీరు ఆయన దిగజారుడు మనస్థత్వానికి అద్దంపడుతున్నాయి. పవన్‌ కళ్యాణ్‌ ను ఉద్దేశించిన జగన్‌ మాట్లాడుతూ..మీరు కూడా మూడు పెళ్లిళ్లు చేసుకోండని ఆయన అంటున్నారు, అందరూ మూడు పెళ్ళిళ్లు చేసుకుంటే రాష్ట్రంలో మహిళల పరిస్థితి ఏమిటి? చెప్పుచూపించి అసభ్యంగా మాట్లాడుతున్నారు. వీధి రౌడీలు కూడా ఆయన లా మాట్లాడరని సిఎం నంగనాచి మాటలు మాట్లాడుతున్నారు. ఎవరి జీవితంలోనైనా పెళ్లి అనేది వారి వ్యక్తిగతమైన విషయం. ఆ మాటకొస్తే మీ కుటుంబంలో ఒకటికి మించి పెళ్లిళ్లు చేసుకున్నవారు లేరా? మీతోపాటే ఒకే వేదికపై మొదటి పెళ్మి చేసుకున్న మీ చెల్లి షర్మిలకు మీతోపాటే మీ మేనమామ రవీంద్రనాథ్‌ రెడ్డి కుమారుడితో తొలుత వివాహం జరిగింది. కొద్దిరోజులకే మొదటి భర్తతో పొసగక పరస్పర అంగీకారంతో తొలి భర్తను వదిలేసి… తర్వాత అనిల్‌ కుమార్‌ ను పెళ్లి చేసుకోలేదా? పవన్‌ పెళ్లిళ్లను తప్పుబడుతున్న మీరు షర్మిలను కూడా తప్పుబడతారా?

మీ గజదొంగల వల్లే సమాజానికి నష్టం
పవన్‌ కళ్యాణ్‌ మొదటి, రెండవ భార్యలతో పొసగక వారికి కోట్లల్లో నగదు, ఆస్తులను భరణంగా చెల్లించి చట్టానికి లోబడి 3వ వివాహం చేసుకున్నాడు. ఇది పూర్తిగా చట్టపరిధిలోనే జరిగింది. ఒకటికి మించి పెళ్లి చేసుకోరాదని చట్టం ఉంటే మీరు సంబంధిత చట్టపరిధిలో పవన్‌ కళ్యాణ్‌ ను శిక్షించవచ్చు. ఇకపోతే ఇస్లాం లా ప్రకారం ఇప్పటికీ ముస్లింలు ఎన్ని పెళ్లిళ్లయినా చేసుకునే సౌలభ్యం ఉంది. ఈవిధంగా పెళ్లి చేసుకున్న ముస్లిం సోదరులు లక్షలాదిమంది ఉన్నారు. వారిని కూడా జగన్‌ తప్పుబడతారా? పెళ్ళిళ్లు అనేవి పూర్తిగా వ్యక్తిగతమైన విషయాలు. ఇరువురు పరస్పర అంగీకారంతో ఇష్టపూర్వకంగా చేసుకునే పెళ్లిళ్లవల్ల సమాజానికి వచ్చే నష్టం లేదు. కానీ జగన్‌ అండో కో చట్టాన్ని అతిక్రమించి చేస్తున్న లక్షలకోట్ల దోపిడీవల్ల 5కోట్ల ఆంధ్రప్రజలు ఎప్పుడు ఎవడొచ్చి తమ ఆస్తులు ఆక్రమిస్తారోనని భయంభయంగా బతుకుబండి లాగిస్తున్నారు. సమాజానికి జగన్‌ అండో కో లాంటి గజదొంగలవల్ల తీరని నష్టం తప్ప పవన్‌ కళ్యాణ్‌ పెళ్లిళ్ల వల్ల ఎటువంటి నష్టం లేదు.

సంబంధితవార్తలు

చంపేస్తాం..!

నేడు 13,326 పంచాయతీల్లో ఒకేరోజు గ్రామసభలు

జనసేన అగ్రనేతతో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడి భేటీ

చెల్లికి న్యాయం చేయలేని మీరు మహిళోద్ధారకులా?
రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న మీరు సొంత బాబాయ్‌ హత్య విషయంలో నిందితులకు కొమ్ముకాస్తూ కేసును నీరుగార్చేలా వ్యవహరిస్తున్న తీరుతో స్వయానా మీ చెల్లి సునీత ఇతర రాష్ట్రానికి కేసు బదిలీచేయాలని సుప్రీం కోర్టును వేడుకుంటే కోర్టు కూడా ఆమె అభ్యర్థనను అంగీకరించింది. మీ వల్ల న్యాయం జరుగుతుందని నమ్మకం లేకపోవడం వల్లే కదా ఆమె కాలికి బలపం కట్టుకొని న్యాయం కోసం కోర్టుల చుట్టూ తిరుగుతోంది. ఇక మీ రక్తంపంచుకొని పుట్టిన ముద్దుల చెల్లి షర్మిలకు న్యాయబద్ధంగా రావాల్సిన ఆస్తి ఇవ్వకుండా బెదిరిం చడం వల్ల ఆమె రాష్ట్రం వదిలి పొరుగురాష్ట్రంలో తలదాచుకుంటున్నది నిజం కాదా? ఆమెతో న్యాయంగా ఇవ్వాల్సిన ఆస్తి ఇచ్చానని మీరు గుండెపై చేయివేసుకొని చెప్పగలరా? సొంతచెల్లెళ్లకు న్యాయం చేయలేని మీరు రాష్ట్రంలో మహిళలకు ఏం న్యాj ుచేస్తారు జగన్‌ రెడ్డీ? చెల్లికి అన్యాయం చేయడం తప్పు, ఆమెకు ఇవ్వాల్సింది ఇవ్వమన్నందుకు కదా మీరు మీ తల్లి విజయమ్మను కూడా హైదరాబాద్‌ తరిమేసింది? ఇది చట్టబద్ధం, న్యాయబద్దమైనది మీరు భావిస్తున్నారా? సొంత తల్లి, చెల్లిని అత్యంత అమానవీయంగా ఇంటినుంచేగాక రాష్ట్రం నుంచి కూడా తరిమేసిన మీరు రాష్ట్రంలోని మహిళలకు న్యాయం చేస్తారన్న నమ్మకం ఎవరికైనా ఉందా?

రౌడీయిజం గురించి మీరా మాట్లాడేది?
ఇక రౌడీయిజం గురించి, భాష గురించి ముఖ్య మంత్రి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు గా ఉంది. కర్నూలులో ముక్కుపచ్చలారని చిన్నారుల సాక్షిగా ప్రతిపక్షాలు, మీడియాను నా వెంట్రుక కూడా పీకలేరని సాక్షాత్తు ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు సుభాషితాలా? మీతో పాటు ప్రతిరోజూ కొడాలి నాని వంటి వెదవలను ప్రతిపక్షాలపై ఉసిగొల్పుతూ బూతులు తిట్టిస్తున్న మీరు పవన్‌ కళ్యాణ్‌ భాష గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌ లో ఇదివరకెన్నడూ లేనివిధంగా బూతులపై రాజకీయ ప్రత్యర్థులపై ఎదురుదాడికి దిగే విషసంస్కృతికి బీజం వేసిందే మీరు కదా జగన్‌ రెడ్డీ? మీ ఇలాకాలోని మంత్రులు ప్రజాస్వామ్య దేవాలయం లాంటి అసెంబ్లీలో ప్రతిపక్షనేత కుటుంబంపై విషంగక్కుతూ విమర్శలు చేస్తుంటే మీరు నవ్వుతూ పైశాచికానందం పొందిన తీరు యావత్‌ రాష్ట్ర ప్రజానీకం లైవ్‌ లో చూశారు. ఇప్పుడు మీరు గౌతమబుద్దిడి మాదిరిగా మాట్లాడుతుంటే నమ్మడానికి రాష్ట్రప్రజానీకం సిద్ధంగా లేరు.

పొత్తుపెట్టుకున్న మీ తండ్రినీ తప్పుబడతారా?
ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి అరాచకాలనుంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే టిడిపి-జనసేనలు కలిసివచ్చే పార్టీలతో కలిసి పోరాడాలని నిర్ణయిం చారు. దీనికి ఇరుపార్టీలకు అక్రమసంబంధాలను అంటగడుగుతూ జగన్‌రెడ్డి సైకో బ్యాచ్‌ అవాకులు, చెవాకులు పేలుతోంది. 2019లో తెలుగుదేశం పార్టీని ఓడిరచేందుకు మీరు టిఆర్‌ఎస్‌, ఇతర రాజకీయపక్షాలతో పెట్టుకున్న అక్రమ సంబంధం గురించి యావత్‌ ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు తెలుసు. సింహం…సింగిల్‌ అంటూ సోదికబుర్లు చెబితే నమ్మడానికి రాష్ట్రప్రజలు ఇకపై సిద్ధంగా లేరు. ప్రజాస్వామ్యంలో పొత్తులన్నవి రాజకీయ ప్రక్రియకు లోబడి ఉంటాయి.
ఇందులో ఎటువంటి తప్పూ లేదు. 2004 ఎన్నికల సమయంలో మీ తండ్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ఒంటరిగా ఎన్నికలకు వెళ్లారా? అప్పట్లో మీ తండ్రి నేతృత్వంలో కాంగ్రెస్‌ టిఆర్‌ఎస్‌ పాటు ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోవడాన్ని మీరు తప్పుబడతారా? పై ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పాకే జగన్‌ నేతృత్వంలో సైకో బ్యాచ్‌ కి పవన్‌ కళ్యాణ్‌ పై విమర్శలు చేసే నైతిక అర్హత ఉంటుంది. వేలకోట్ల భూకుంభకోణాలను పక్కదారి పట్టించేందుకు ప్రతీసారి మీరు నడిపే డైవర్షన్‌ పాలిటిక్స్‌ రాష్ట్రప్రజలందరికీ తెలుసు. ఇప్పటివరకు ప్రధాన ప్రతిపక్షంపై ఎదురుదాడి చేసిన మీరు ఈసారి జనసేన నేత పవన్‌ కళ్యాణ్‌ వైపు మళ్లించారు. చైతన్యవంతులైన రాష్ట్రప్రజానీకం మీ కుట్రలు, కుతంత్రాలను ఇప్పటికే గమనించింది. మరోమారు వంచనగురికావడానికి రాష్ట్రప్రజానీకం సిద్ధంగా లేరని జగన్‌ అండ్‌ కో గుర్తిస్తే మంచింది.

Tags: 5కోట్లమందిఅవనిగడ్డజనసేన అధినేతదోపిడీనరకంనష్టంపవన్‌పవన్‌ కళ్యాణ్‌ప్రజాసమస్యలుభూకుంభకోణాలుముఖ్యమంత్రి జగన్ రెడ్డిరెండో పెళ్లిరౌడీయిజంవ్యాఖ్యలుషర్మిలసమాజం
Previous Post

టిడిపి బిసిలది విడదీయరాని బంధం

Next Post

అఫిడవిట్‌లో చెప్పినవన్నీ నిజాలే : వైఎస్‌ షర్మిల

మరిన్ని వార్తలు

అతిపెద్ద ధింసా నృత్యంతో ప్రధానికి ఘనస్వాగతాంజలి
ఆంధ్రప్రదేశ్

అతిపెద్ద ధింసా నృత్యంతో ప్రధానికి ఘనస్వాగతాంజలి

చైతన్యరధం
@ July 25, 2026
ఆంధ్రప్రదేశ్

మీకోసం.. నేనున్నా!

చైతన్యరధం
@ July 25, 2026
మహిళలను అవమానిస్తే సహించను
ఆంధ్రప్రదేశ్

మహిళలను అవమానిస్తే సహించను

చైతన్యరధం
@ July 25, 2026
ఏడాదిలో గిరిజన ప్రాంత స్కూళ్లకు సొంత భవనాలు
ఆంధ్రప్రదేశ్

ఏడాదిలో గిరిజన ప్రాంత స్కూళ్లకు సొంత భవనాలు

చైతన్యరధం
@ July 25, 2026
మీ సంకల్పం నెరవేరుతుంది
ఆంధ్రప్రదేశ్

మీ సంకల్పం నెరవేరుతుంది

చైతన్యరధం
@ July 25, 2026
చదువే పిల్లలకు శాశ్వత ఆస్తి
ఆంధ్రప్రదేశ్

చదువే పిల్లలకు శాశ్వత ఆస్తి

చైతన్యరధం
@ July 25, 2026
సమర్థవంతమైన పోలీసింగ్ కు సర్టిఫికేషన్ కోర్సులు
ఆంధ్రప్రదేశ్

సమర్థవంతమైన పోలీసింగ్ కు సర్టిఫికేషన్ కోర్సులు

చైతన్యరధం
@ July 24, 2026
అమరావతిలో క్వాంటం ఫైనాన్స్ ఇన్నోవేషన్ హబ్
ఆంధ్రప్రదేశ్

అమరావతిలో క్వాంటం ఫైనాన్స్ ఇన్నోవేషన్ హబ్

చైతన్యరధం
@ July 24, 2026
Load More

ముఖ్య వార్తలు

క్వాంటం పరిశోధనలకు అమరావతి అత్యుత్తమం

క్వాంటం పరిశోధనలకు అమరావతి అత్యుత్తమం

చైతన్యరధం
@ July 24, 2026
భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఏపీ

భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఏపీ

చైతన్యరధం
@ July 24, 2026
50 ఏళ్ల లోపు బీపీఎల్ చేనేతలకు భరోసా

50 ఏళ్ల లోపు బీపీఎల్ చేనేతలకు భరోసా

చైతన్యరధం
@ July 24, 2026
ఉద్యోగుల కుటుంబాలకు కూటమి ఆర్థిక భద్రత

ఉద్యోగుల కుటుంబాలకు కూటమి ఆర్థిక భద్రత

చైతన్యరధం
@ July 20, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
మరిన్ని

తాజా సంఘటనలు

అతిపెద్ద ధింసా నృత్యంతో ప్రధానికి ఘనస్వాగతాంజలి

అతిపెద్ద ధింసా నృత్యంతో ప్రధానికి ఘనస్వాగతాంజలి

చైతన్యరధం
@ July 25, 2026

మీకోసం.. నేనున్నా!

చైతన్యరధం
@ July 25, 2026
మహిళలను అవమానిస్తే సహించను

మహిళలను అవమానిస్తే సహించను

చైతన్యరధం
@ July 25, 2026
ఏడాదిలో గిరిజన ప్రాంత స్కూళ్లకు సొంత భవనాలు

ఏడాదిలో గిరిజన ప్రాంత స్కూళ్లకు సొంత భవనాలు

చైతన్యరధం
@ July 25, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist