చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

చెత్త పన్ను, కాంట్రాక్టుల్లో అవినీతిపై విచారణ చేయిస్తాం

చెత్త పన్ను రద్దుకు ప్రతిపాదన...బిల్లుకు సభ ఆమోదం

చైతన్యరధం by చైతన్యరధం
November 22, 2024
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
చెత్త పన్ను, కాంట్రాక్టుల్లో అవినీతిపై విచారణ చేయిస్తాం
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • గత ప్రభుత్వంలో వైసీపీ అనేక అక్రమాలకు పాల్పడిరది
  • పన్ను కట్టని వారిని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టారు
  • నెలకు రూ.30 నుంచి రూ.10 వేల వరకూ దండుకున్నారు
  • చెత్త పన్నుతో ప్రజలపై భారం మోపిన చెత్త వైసీపీ ప్రభుత్వం
  • అసెంబ్లీలో పురపాలక, పట్టణాభివృద్ధి మంత్రి నారాయణ
  • చెత్త పన్ను రద్దుకు ప్రతిపాదన…బిల్లుకు సభ ఆమోదం

అమరావతి(చైతన్యరథం): గత ప్రభుత్వంలో చెత్త పన్ను వసూలు, కాంట్రాక్టుల్లో జరిగిన అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని పురపాలక, పట్టణాభివృద్ధి మంత్రి పొంగూరు నారాయణ వెల్లడిరచారు. 2014`19 టీడీపీ హయాంలో మున్సిపాలి టీల్లో ఒక్క రూపాయి కూడా ట్యాక్స్‌ పెంచలేదని తెలిపారు. ప్రజలు వద్దని గొడవ చేసినా బలవంతంగా చెత్త పన్నుతో ప్రజలను నాటి వైసీపీ ప్రభుత్వం ఇబ్బంది పెట్టిందని మండిపడ్డారు. చెత్తపై యూజర్‌ చార్జీలు రద్దు చేస్తూ మున్సిపల్‌ లాస్‌ చట్టంలో చేసిన సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది..ఈ బిల్లును ఆమోదించాలని గురువారం అసెంబ్లీలో మంత్రి నారాయణ ప్రతిపాదించారు..బిల్లుపై కాసేపు చర్చ జరిగిన తర్వాత సభ ఆమోదించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 40 మున్సిపాలిటీల్లో సర్వీసు ప్రొవైడర్ల ద్వారా చెత్త సేకరించేందుకు వీలుగా 2020లో మున్సిపల్‌ లాస్‌ యాక్ట్‌లో వైసీపీ ప్రభుత్వం సవరణలు చేసిందని తెలిపారు. దీని ప్రకారం గృహాలకు నెలకు రూ.30 నుంచి రూ.120 వరకూ, అలాగే వాణిజ్య సము దాయాలకు నెలకు రూ.100 నుంచి రూ.10,000 వరకూ 2021 నవంబర్‌ నుంచి ప్రజల నుంచి బలవంతంగా పన్ను వసూలు చేశారని వివరించారు. విశాఖపట్నం ప్రాం తంలో సాయి పావని, రాజమండ్రి ప్రాంతంలో స్వయం భూ, అనంతపురం ప్రాంతంలో రెడ్డి ఎంటర్‌ప్రైజెస్‌ ద్వారా చెత్త సేకరణ ప్రారంభించారని గుర్తుచేశారు.

చెత్త సేకరణ కాంట్రాక్టర్ల లబ్ధి కోసం అప్పులు
ఇలా వాహనాల ద్వారా చెత్త సేకరణకు నెలకు ఒక్కో వాహనానికి రూ.51,641 నుంచి రూ.62,964 చెల్లించేవారు..నెలకు రూ.13.9 కోట్లు చెల్లించేవారు.. 2021 నవంబర్‌ నుంచి 2024 జూలై వరకూ రూ.325 కోట్లు బిల్లు అయితే రూ.249 కోట్లు చెల్లించారు..అయితే ప్రజలు మాత్రం చెత్త పన్ను వద్దని గొడవ చేసినా పట్టించుకోలేదని తెలిపారు. కొన్ని ఇళ్లకు ఆస్తి పన్ను రూ.50 ఉంటే వాటికి రూ.356 చెత్త పన్ను వేశారు ..2014-2019 మధ్య టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో మున్సిపాలిటీల్లో ఒక్క రూపాయి కూడా ట్యాక్స్‌ పెంచలేదని మంత్రి నారాయణ సభలో తెలిపారు. చెత్త పన్ను రూ.188 కోట్లు వసూలు చేసినట్లు గత ప్రభుత్వం చూపించింది. మొత్తం రూ.325 కోట్లకు గాను మిగిలిన డబ్బులు చెల్లించేందుకు స్వచ్ఛ భారత్‌ నుంచి రూ.90.19 కోట్లు, హౌసింగ్‌ బోర్డు నుంచి రూ.32.55 కోట్లు, డీటీసీపీ నుంచి రూ.9.6 కోట్లు, రాజీవ్‌ స్వగృహ నుంచి రూ.4.56 కోట్లు అప్పు తీసుకున్నారు..అయితే కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూ ర్చాలనే ఉద్దేశంతోనే ఇతర విభాగాల నుంచి కూడా అప్పులు తీసుకున్నారు..చెత్త పన్ను సేకరణ, అప్పులపై విచారణ చేయిస్తాం..గత ప్రభుత్వంలో 85 లక్షల టన్నుల చెత్త పేరు కుపోయింది…కొన్నిచోట్ల ఓ కాంట్రాక్ట్‌ సంస్థ చెత్త తీసుకెళ్లి మైనింగ్‌ చేసిన గోతుల్లో వేసింది..2014-19 మధ్య ఉమ్మడి 10 జిల్లాల్లో వేస్ట్‌ టు ఎనర్జీ ప్లాంట్లు నెలకొల్పాలని నిర్ణయించాం..విశాఖపట్నం, గుంటూరులో ఈ ప్లాంట్లు చక్కగా నడుస్తున్నాయి..మిగతా 8 ప్లాంట్లు ఏర్పాటు చేయకుండా వాటిని రద్దు చేశారు..ప్లాంట్లు గనుక ఏర్పాటు చేసిన ట్లయితే ఇంత భారీస్థాయిలో చెత్త పేరుకుపోయేది కాదని తెలిపారు.

బలవంతంగా చెత్త పన్ను వసూలు చేశారు
ఒక పక్క ప్రజలు గగ్గోలు పెడుతున్నా వినకుండా బలవంతంగా పన్నులు వసూలు చేశారు..కొన్ని చోట్లయితే ట్రాక్టర్లతో చెత్తను తీసుకొచ్చి షాపుల ముందు అధికారులే వేసిన పరిస్థితి కూడా ఉంది..కొందరు మంత్రులు కూడా చెత్త పన్ను కట్టలేరా అంటూ అంటూ హేళనగా కూడా మాట్లాడారు. కొన్నిచోట్ల అయితే పన్ను కట్టలేదని తాగునీటి సరఫరా కూడా నిలిపివేశారు..ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే అధికారంలోకి వస్తే చెత్త పన్ను రద్దు చేస్తామని మా నాయకుడు హామీ ఇచ్చారు..ఇచ్చిన హామీ నెరవేరుస్తూ చెత్త పన్నును ఇప్పటికే రద్దు చేశాం..అయితే వైసీపీ చెత్త పన్నుపై చట్టంలో చేసిన మార్పులను తొల గించాల్సిన అవసరం ఉన్నందున 1955 మున్సిపల్‌ కార్పొరేషన్స్‌ యాక్ట్‌లోని సెక్షన్‌ 491-ఏ, ఏపీ మున్సిపాలిటీల చట్టం 1965లోని 170-బీలను తొలగిస్తూ సవరణ బిల్లు ను ప్రవేశపెట్టాం..ఈ బిల్లును ఆమోదించాల్సిందిగా కోరుతున్నామని మంత్రి సభలో ప్రతిపాదించగా స్వల్ప చర్చ తర్వాత బిల్లు ఆమోదం పొందింది.

Previous Post

మనోహర్‌నాయుడూ రాజీనామా చేసి ప్రాయశ్చిత్తం చేసుకో…

Next Post

త్వరలో నూతన టెక్స్‌టైల్‌ పాలసీ

Next Post
హస్తకళలు, చేనేతకు పూర్వ వైభవం

త్వరలో నూతన టెక్స్‌టైల్‌ పాలసీ

[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.