చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

మంత్రి విడదల రజిని ఫెర్మార్మెన్స్ మామూలుగా లేదుగా

by చైతన్యరధం
Apr 7, 2023 at 6:32pm
in ఆంధ్రప్రదేశ్, ముఖ్య వార్తలు
vidadala rajini

vidadala rajini oscar performance at ycp public meeting

Share on FacebookShare on TwitterShare on Whatsapp

కెమెరా ముందు నటించే నటీ నటులను.. సినీ రంగంలో చాలా మందిని చూస్తూ ఉంటాం. కానీ రియల్ లైఫ్‌లో కూడా నటనలో జీవించే వాళ్ళను అతికొద్ది మందే ఉంటారు. అటువంటి వారిలో ఆస్కార్ విన్నింగ్ ఫర్మార్మెన్స్‌ చూపిస్తున్నారు.. చిలకలూరి పేట ఎమ్మెల్యే మరియు రాష్ట్ర మంత్రి అయిన విడదల రజని. మహానటి సావిత్రిని మించిపోయేలా.. చిలకలూరి పేట‌ సభలో ఆమె చూపించిన ఫెర్మార్మెన్స్.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. యంగ్ ఏజ్‌లోనే జగన్ కేబినెట్ లో బెర్తు కొట్టేయటం వెనుక సీక్రెట్ ఏంటో ఇప్పుడు తెలిసిందంటూ గుసగుస లాడుకుంటున్నారు. ఆనాడు చంద్రబాబు నాయుడి ముందు ఫెర్మార్మెన్స్‌ చూపిన రజినీ.. అంతకు మించిన స్థాయిలో చూపించిన టాలెంట్ పై ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.

తెలుగు దేశం పార్టీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేసిన విడదల రజిని.. తక్కువ సమయంలోనే పార్టీ అధినేత చంద్రబాబునాయుడు దృష్టిని ఆకర్షించారు. టీడీపీలో ఉన్న సమయంలో మహానాడులో ప్రసంగించి చంద్రబాబు చేత మెప్పు పొందారు. ఆ సందర్భంగా ఆమె మాట్లాడుతూ….సైబరాబాద్ లో మీరు నాటిన మొక్కనని.. హైటెక్ సిటీలో ఉద్యోగం చేసి, అక్కడి నుంచి అమెరికా వెళ్లి సైబర్ టవర్ లా ఎదిగి ఈ స్థాయికి వచ్చానని భావోద్వేగానికి గురయ్యారు. ఈమె ప్రసంగానికి ఫిదా అయిన చంద్రబాబు.. గట్టిగా చప్పట్లు కొట్టి అందరూ అభినందించాలని స్వయంగా చెప్పారు. సీన్ కట్ చేస్తే, తాజాగా చిలుకలూరిపేటలో కూడా రజిని చూపిన ఫెర్మార్మెన్స్ అదిరిపోయింది. కాకపోతే, ఈ సారి పార్టీ, డయాస్ మీద కేరక్టర్స్ కూడా మారటంతో.. జస్ట్ స్క్రిప్ట్ చేంజ్ చేసింది. తన నియోజకవర్గంలో జరిగిన బహిరంగసభలో మహానటి సావిత్రి రేంజ్ లో రజిని యాక్టింగ్ చేశారు. అన్నా జగనన్నా.. నా రాజకీయ జీవితం, ఎమ్మెల్యే, మంత్రి పదవి మీరు పెట్టిన బీక్షేనంటూ కంటి నుంచి చుక్క నీరు రాకుండా బోరుమన్నారు. మహానటులకే సాధ్యం కాని.. అద్భుత నటనను అలవోకగా ప్రదర్శించేశారు.

సంబంధితవార్తలు

రైతు భరోసా పేరిట వైకాపా దగా : ప్రత్తిపాటి

అంతేనా, టీడీపీలో ఉన్నప్పుడు నాడు బహిరంగసభపై చంద్రబాబు గారు, అభిమానంతో మీకు ఓ మాట చెబుతాను. నా మొహం చూడండి సార్ అంటూ చెప్పిన మాటలు కూడా ఇంకా ఎవరూ మర్చిపోలేదు. అమెరికా నుంచి వచ్చాను. వెయ్యికోట్లకు పైగా బిజినెస్ రన్ చేస్తున్నాను. 200మందికి ఎంప్లాయిస్ ఉన్నారంటూ చెప్పుకొచ్చింది. ఇప్పుడేమో జగన్ ఉన్న వేదికపై నుంచి, చిలుకలూరి పేట ప్రజలనుద్దేశించి బీద అరుపులు అరిచింది. సాధారణ బీసీ మహిళ అయిన తనకు చిలుకలూరి పేట ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చి, మంత్రిని చేశారంటూ సూపర్ యాక్టింగ్ చేశారు. జగనన్నా.. మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేనంటూ సెంటిమెంట్ తో కొట్టారు. టీడీపీలో ఉన్నప్పుడు జగన్ ను రాక్షసుడితో పోల్చిన విడదల రజినీకి, ఇప్పుడు ఆయన దేవుడులా కనిపిస్తున్నాడట. రజినీ నటనకు ఆస్కార్ ఇవ్వాల్సిందేనంటూ నెటిజన్లు సెటైర్లు పేలుస్తున్నారు. మహానటి బిరుదుతో సోషల్ మీడియాలో సత్కరిస్తున్నారు. . టీడీపీతో పాటు, వైసీపీలోని ఓ వర్గం విడదల రజినిని సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేస్తున్నారు.

మొత్తంగా, రజినీ మేకప్ చెడిపోకుండా చేసిన ఎమోషనల్ టచ్ యాక్టింగ్ వీడియోలు ఇటు మీడియాలో.. అటు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీనిపై ఓ రేంజ్‌లో ట్రోల్స్, మీమ్స్ వస్తున్నాయి. రానున్న ఎన్నికల సందర్భంగా టికెట్ కోసం తనదైన నటన మొదలుపెట్టిందని కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. నాడు టీడీపీ సభలో.. నేడు వైసీపీ సభలో మాట్లాడిన వీడియోలను మిక్స్ చేసి…. ఆస్కార్ కూడా తక్కువేనంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. అటు సొంత పార్టీ కార్యకర్తలు కూడా రజినీ కొంచెం తగ్గించ్చుకుంటే మంచిదని సూచిస్తున్నారు. మొత్తం మీద.. చిలకలూరి పేటలో విడదల రజని యాక్టింగ్ ఆస్కార్ రేంజ్‌ను మించిపోయిందనటంలో.. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఏకాభిప్రాయానికే వస్తున్నారు.

Tags: ap minister vidadala rajinihealth minister vidadala rajiniminister vidadala rajiniminister vidadala rajini speechmla rajini vidadalamla vidadala rajinividadala rajinividadala rajini speechycp mla vidadala rajiniysrcp latest news
Previous Post

మూగ మ‌న‌సుకి మాట వ‌చ్చింది చంద్ర‌బాబుకి కృత‌జ్ఞ‌త‌లు చెప్పింది

Next Post

మీ బటన్ నొక్కుడు పథకాలకు మమ్మల్ని బలి చేస్తారా..?

మరిన్ని వార్తలు

కార్మికులకు లేబర్ అడ్డాలు
ఆంధ్రప్రదేశ్

కార్మికులకు లేబర్ అడ్డాలు

చైతన్యరధం
@ May 2, 2026
నడకలేదు, పరుగులే!
ఆంధ్రప్రదేశ్

నడకలేదు, పరుగులే!

చైతన్యరధం
@ May 1, 2026
చరిత్ర సృష్టించడానికి మేం రెడీ
ఆంధ్రప్రదేశ్

చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చైతన్యరధం
@ May 1, 2026
ఈ అవార్డు.. సమష్టి విజయం
ఆంధ్రప్రదేశ్

ఈ అవార్డు.. సమష్టి విజయం

చైతన్యరధం
@ May 1, 2026
అధ్యయన కేంద్రాలుగా వర్శిటీలు
ఆంధ్రప్రదేశ్

అధ్యయన కేంద్రాలుగా వర్శిటీలు

చైతన్యరధం
@ May 1, 2026
పసుపు జెండా పౌరుషం తగ్గలేదు
ఆంధ్రప్రదేశ్

వైసీపీ దుష్టప్రచారాన్ని సమర్థంగా తిప్పికొట్టండి

చైతన్యరధం
@ May 1, 2026
ఢిల్లీలో కొత్త ఏపీ భవన్
ఆంధ్రప్రదేశ్

ఢిల్లీలో కొత్త ఏపీ భవన్

చైతన్యరధం
@ May 1, 2026
పసుపు జెండా పౌరుషం తగ్గలేదు
ఆంధ్రప్రదేశ్

నేడు ‘పేదలకు సేవలో..’ సీఎం

చైతన్యరధం
@ May 1, 2026
Load More

ముఖ్య వార్తలు

కార్మికులకు లేబర్ అడ్డాలు

కార్మికులకు లేబర్ అడ్డాలు

చైతన్యరధం
@ May 2, 2026
చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చైతన్యరధం
@ May 1, 2026
పసుపు జెండా పౌరుషం తగ్గలేదు

పసుపు జెండా పౌరుషం తగ్గలేదు

చైతన్యరధం
@ April 30, 2026
నూతన ఆవిష్కరణలకు వర్సిటీలు వేదిక

నూతన ఆవిష్కరణలకు వర్సిటీలు వేదిక

చైతన్యరధం
@ April 28, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

కార్మికులకు లేబర్ అడ్డాలు

కార్మికులకు లేబర్ అడ్డాలు

చైతన్యరధం
@ May 2, 2026
నడకలేదు, పరుగులే!

నడకలేదు, పరుగులే!

చైతన్యరధం
@ May 1, 2026
చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చైతన్యరధం
@ May 1, 2026
ఈ అవార్డు.. సమష్టి విజయం

ఈ అవార్డు.. సమష్టి విజయం

చైతన్యరధం
@ May 1, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist