చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

జగరోనా వైరస్ కు వ్యాక్సిన్ చంద్రబాబే

వ్యాపారవర్గాలంతా జగన్ బాధితులే

by చైతన్యరధం
Aug 18, 2022 at 12:30pm
in ఆంధ్రప్రదేశ్, తాజా సంఘటనలు
జగరోనా వైరస్ కు వ్యాక్సిన్ చంద్రబాబే
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • జగన్ రెడ్డి దెబ్బకు చిరువ్యాపారుల విలవిల
  • బాదుడే బాదుడుతో ఆక్వారంగంలో సంక్షోభం
  • వేలకోట్ల ఆటోనగర్లపై జలగన్న కన్ను
  • టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
  • విజయవాడలో వాణిజ్యవిభాగం రాష్ట్రస్థాయి సదస్సు

అమరావతి: రాష్ట్రంలో జనజీవనాన్ని అస్తవ్యస్థం చేసిన జగరోనా వైరస్ కి త్వరలోనే వ్యాక్సిన్ వస్తుంది.. ఆ వ్యాక్సిన్ పేరే చంద్రబాబునాయుడని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. జనం కరోనాని తట్టుకొని నిలబడ్డారు కానీ జగరోనాకి దొరికిపోయారన్నారు. తాను, తన చుట్టూ ఉన్న నలుగురు బాగుపడాలనేది జగన్ రెడ్డి విధానమని, విజయసాయి రెడ్డి, సజ్జల రెడ్డి, సుబ్బారెడ్డి, పెద్ది రెడ్డి బాగుంటే చాలు అనుకుంటున్నారని దుయ్యబట్టారు. జగన్ రెడ్డి పాలన ప్రజలకి బాదుడే బాదుడు..వ్యాపారస్తులకు వీర బాదుడు అన్నచందంగా తయారైందని న్నారు. రాష్ట్ర టిడిపి వాణిజ్యవిభాగం ఆధ్వర్యాన రాష్ట్రస్థాయి వ్యాపారస్తుల ఆత్మీయ సమావేశం విజయవాడ ఎ1 కన్వెన్షన్ హాలులో బుధవారం నిర్వహించారు. సమావేశానికి వాణిజ్యవిభాగం రాష్ట్ర అధ్యక్షుడు డూండీ రాకేష్ అధ్యక్షత వహించగా, లోకేష్ ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు.

జగన్ దెబ్బకు వ్యాపారుల విలవిల
ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో వ్యాపారస్తులకు రెడ్ కార్పెట్ పరవగా, జగన్ రెడ్డి పాలనలో వేధింపులు పెరిగిపోయాయని అన్నారు. రాష్ట్రంలో జగరోనా వైరస్ దెబ్బకి వ్యాపారాలు అన్ని దెబ్బతిన్నాయని దుయ్యబట్టారు. టిడిపి పాలనలో 39,450 పరిశ్రమలు,వాటి ద్వారా 5,13,351 ఉద్యోగాలు,ఐటీ శాఖ ద్వారా 30,428 ఉద్యోగాలు వచ్చాయని.. అడ్వాన్స్ స్టేజ్ లో ఉన్న 137 కంపెనీల ద్వారా 2,78,586 ఉద్యోగాలు రాబోతున్నాయని వైసిపి ప్రభుత్వమే శాసన మండలి లో అధికారికంగా చెప్పిందని లోకేష్ తెలిపారు. జగన్ రెడ్డి తెచ్చిన కంపెనీలు ప్రెసిడెంట్ మెడల్, బూమ్ బూమ్, గోల్డ్ మెడల్ కాగా, చంద్రబాబు తెచ్చినవి ఐటి, ఆటో మొబైల్ కంపెనీలు తెచ్చారని అన్నారు. మాతో పాటు అందరూ బాగుండాలనేది తమ పాలసీ అని లోకేష్ చెప్పారు. జగన్ రెడ్డి టెన్త్ పాస్..డిగ్రీ ఫెయిల్ ఆ తెలివితేటలు తట్టుకోలేక కంపెనీలు అన్ని ఇతర రాష్ట్రాలకి క్యూ కడుతున్నాయని లోకేష్ దుయ్యబట్టారు. వైసిపి నేతల బెదిరింపులు, వేధింపులు, వాటాల దెబ్బకి వ్యాపారస్తులు ఇతర రాష్ట్రాలకు పరారవుతున్నారని అన్నారు. జగన్ రెడ్డి మొహం చూసి రాష్ట్రానికి ఒక్క కంపెనీ కూడా రాలేదు. ఇప్పుడు ఆయన రిబ్బన్ కటింగ్ చేస్తున్నవన్నీ టిడిపి హయాంలో వచ్చినవేనని తెలిపారు. విద్యుత్ ఛార్జీల పై వీర బాదుడు, చెత్త పన్ను వీర బాదుడు, బోర్డు పన్ను, బాత్ రూం పన్ను, పైగా వేధింపులు ఇక వ్యాపారాలు చేసేది ఎలాగని ప్రశ్నించారు. వైసిపి పాలనలో అన్ని రంగాలు దెబ్బతిన్నాయి. చిరు వ్యాపారులు, ఆక్వా, పౌల్ట్రీ, ఆటోనగర్లు, బెల్లం వ్యాపారస్తులు, నిర్మాణ రంగం ఇలా చెప్పుకుంటూ పోతే ఎవరు మిగలలేదు… అందరూ జగన్ రెడ్డి గారి బాధితులేనని అన్నారు.
సంక్షోభంలో ఆక్వారంగం
టిడిపి హయాంలో ఆక్వా రంగం నంబర్ 1 స్థానంలో ఉంది. ఇప్పుడు వైసిపి పాలనలో ఆక్వా రంగం కూడా సంక్షోభంలో ప‌డింది. విద్యుత్ చార్జీల పెంపు, ఫీడ్ ధ‌ర అధికం కావ‌డం, రొయ్య‌ల ధ‌ర త‌గ్గిపోవ‌డంతో త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో ఆక్వా హాలీడే ప్రకటించే దుస్థితి వచ్చింది. ఫీడ్ కేజీకి రూ.20, మిన‌ర‌ల్స్‌, ఇత‌ర మందుల ధ‌ర‌లు 30 శాతం పెరిగిపోయాయి. రొయ్య‌ల రేటు మాత్రం ఏ కౌంటు అయినా కేజీ సుమారు 70 నుంచి 150 వ‌ర‌కూ త‌గ్గినా ప్రభుత్వం నుండి స్పందన లేదు. ఆక్వారంగానికి మేలు చేస్తాన‌ని హామీలు ఇచ్చిన మీరు అధికారంలోకి వ‌చ్చాక తెచ్చిన‌ తరువాత ఫీడ్-సీడ్ యాక్ట్ లతో రైతులు తీవ్రంగా న‌ష్ట‌పోతున్నారని లోకేష్ తెలిపారు.
ఆక్వారంగంలో డ‌బుల్ డిజిట్ గ్రోత్ వుండాల‌ని నిర్దేశించిన అప్ప‌టి సీఎం చంద్ర‌బాబు నాయుడు రెండు విడ‌త‌ల్లో (ఒక‌సారి 0.77పైస‌లు, మ‌రోసారి రూ. 1.86 పైస‌లు) యూనిట్ విద్యుత్‌పై రూ. 2.63 పైసలు తగ్గించ‌డంతో అప్ప‌టివ‌ర‌కూ ఆక్వా రైతులు 1 యూనిట్‌కి రూ. 4.63 పైసలు చెల్లించే విద్యుత్ చార్జీలు రూ.2కి తగ్గ‌డంతో భారం త‌గ్గిందని లోకేష్ చెప్పారు. ప్ర‌తిప‌క్ష‌నేత‌గా పాదయాత్రలో మీరు ఆక్వా రైతుల‌కి యూనిట్ విద్యుత్ ను రూ. 1.50 పైసలకే ఇస్తానని హామీ ఇచ్చి, అధికారంలోకొచ్చాక‌ 0.50 పైసలు తగ్గించి, మ‌ళ్లీ రూ. 2.36 పైసలు పెంచి దారుణంగా మోస‌గించారని తెలిపారు. ఆక్వా జోన్ పరిధిలోని రైతులకు మాత్రమే సబ్సిడీ పేరుతో 80 శాతం మందికి స‌బ్సిడీలు ఎత్తివేయ‌డం ముమ్మాటికీ ఆక్వారైతుల‌కు ద్రోహం చేయ‌డ‌మేనని చెప్పారు. చంద్ర‌బాబునాయుడు ఆక్వా రంగాన్ని ఆదుకునేందుకు విద్యుత్ స‌బ్సిడీలు ఇచ్చారు. ఉచితంగా ట్రాన్స్ ఫార్మ‌ర్లు అంద‌జేశారు. రొయ్య‌ల ధ‌ర‌లు ప‌త‌న‌మైతే ఎగుమ‌తి దారుల‌తో మాట్లాడి ప్ర‌తి కౌంట్ కేజీకి అద‌నంగా రూ.20 పెంచేలా చ‌ర్య‌లు తీసుకున్నారని చెప్పారు. టిడిపి ప్రభుత్వం రొయ్య‌ల పెంప‌కానికి స‌ర‌ఫ‌రా చేసే 1000 లీటర్ల నీటికి రూ.1.20 పైసలు వసూలు చేయగా, ఈ రోజున అదే నీటికి రూ. 120 వ‌సూలు చేస్తున్నారు… ఇదేనా ప్రోత్సాహమని ప్రశ్నించారు.
ఆటోనగర్లపై జలగన్న కన్ను
వేలాది మందికి ఉపాధి కల్పించే ఆటోనగర్లను కొట్టేయడానికి వైసిపి నాయకులు స్కెచ్ వేసారు. దశాబ్ధాల క్రితం ఏర్పాటు చేసిన ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ (పారిశ్రామిక వాడలు), ఆటోనగర్లు ప్రస్తుతం జనావాసాల మధ్యలోకి వచ్చి కాలుష్య కారకాలుగా మారాయని, వాటిని ఊరికి దూరంగా తరలిస్తామనడంలో పెద్ద కుట్ర ఉంది. ఆ భూములను ఉడా పరిధిలోకి తెచ్చి ఆవాస ప్రాంతాలుగా, వాణిజ్య సముదాయాలుగా అభివృద్ధి చేస్తామని, అందులో సగం తమకివ్వాలని ప్రభుత్వం ఏకంగా జి.ఓ నెంబర్ 5ను జారీ చేసింది. కోఆర్డినేటెడ్ గ్రోత్ పాలసీ (సిజిపి) పేరుతో ఆటోమొబైల్, అనుబంధ పరిశ్రమలకు చెందిన భూముల్లో 50శాతాన్ని ఎపిఐఐసికి అప్పగించాలని, ఆ భూముల్ని రియల్ ఎస్టేట్ పేరుతో దోచుకునేందుకు ప్లాన్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 160కి పైగా ఆటోనగర్లు, ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఉన్నాయి. ఇందులో వివిధ రకాల చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, ఆటోమొబైల్ యూనిట్ల ద్వారా వేలాదిమందికి ఉపాథి కల్పిస్తున్నారు. ఒక్క జీవో తో వేల కోట్లు కొట్టేయడానికే జగన్ రెడ్డి ఆటోనగర్లపై పడ్డారు. ఇటువంటి చెత్త నిర్ణయాలని వెంటనే వెనక్కి తీసుకోవాలని లోకేష్ డిమాండ్ చేశారు.
అక్రమ మద్యందారులను వదిలేసి బెల్లం వ్యాపారులపై దాడులా
బెల్లం అమ్మకాలు సాగించే వ్యాపారస్తులపై ఎస్ ఇబి అధికారులు అడ్డగోలుగా దాడులకు పాల్పడుతున్నారని లోకేష్ మండిపడ్డారు. మద్యపాన నిషేధం అని అక్రమ మద్యం, విషపూరితమైన మద్యం అమ్ముతుంది జగన్ రెడ్డి. ఒక వేళ అరెస్ట్ చెయ్యాల్సి వస్తే ముందు జగన్ రెడ్డిని అరెస్ట్ చెయ్యాలని అన్నారు. సారా వ్యాపారులకు బెల్లం అమ్మకాలు సాగిస్తున్నారనే నెపంతో తప్పుడు కేసులు, వేధింపులు తీవ్రమయ్యాయి. ప్రభుత్వం నుండి అనుమతులు తీసుకుని మార్కెట్ యార్డుల్లో అధికారుల సమక్షంలోనే బెల్లం అమ్మకాలు జరుగుతున్నాయి. బెల్లం వ్యాపారస్తుల పై కక్షసాధింపు ధోరణి తో ప్రభుత్వం వ్యవహరిస్తుంది. బెల్లం వ్యాపారస్తుల పై పెట్టిన కేసులు వెంటనే ఉపసంహరించుకోవాలి. వారి పై దాడులు ఆపాలని లోకేష్ పేర్కొన్నారు.
ఇబ్బందుల్లో పౌల్ట్రీ పరిశ్రమ
జగన్ రెడ్డి పాలనలో ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందక, పెట్టుబడి ఖర్చుల పెరుగుదలతో పౌల్డ్రీ రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని లోకేష్ ఆవేదన వ్యక్తంచేశారు. కరోనాతో దైబ్బతిన్న పౌల్డ్రీ రంగం మళ్లీ తిరిగి గాడిలో పడుతున్న కమ్రంలో జగన్ రెడ్డి విద్యుత్ చార్జీల నుంచి డీజీల్, పెట్రోల్ ఇలా అన్ని చార్జీలు పెంచి పౌల్డీ పరిశమ్రపై భారం మోపారు. కోళ్ల ఫారాలకు ప్రధాన ముడిసరుకు దాణా. ఈ దాణాలో మొక్క జొన్న, నూకలు, సోయా, తౌడు వాడుతారు. గతేడాది క్వింటాలు నూకల ధర రూ.800 ఉంటే ప్రస్తుతం రూ.1600కు పెరిగింది. రూ.1000 ఉన్న మెక్కజోన్న రూ.2500, కిలో రూ.18 ఉన్న సోయా రూ.36 అయింది, రూ.800 ఉన్న తౌడు ధర రూ.1600కు చేరింది. సంక్షోభంలో ఉన్న పౌల్ట్రీ రంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని విజ్జప్తిచేశారు.
నిర్మాణరంగం కుదేలు
జగన్ రెడ్డి దుర్మార్గపు ఆలోచనలతో నిర్మాణ రంగం, రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా దెబ్బతిన్నాయి…ఇసుక ని బంగారం చేసారని లోకేష్ పేర్కొన్నారు. ఇసుక పాల‌సీ మార్చి భ‌వ‌న‌ నిర్మాణ‌ రంగాన్ని, దానికి అనుబంధంగా వున్న 130కి పైగా వ్యవస్థల్ని అస్త‌వ్య‌స్తం చేసేశారని… అనాలోచిత విధానాల‌తో విద్యుత్ కోత‌లు ఆరంభించి ప‌రిశ్ర‌మ‌లకి ప‌వ‌ర్‌హాలీడే ప్ర‌క‌టించేలా చేశారని లోకేష్ దుయ్యబట్టారు. ఈ రోజుకి ఇసుక సమస్య అలానే ఉంది లక్షలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. నిర్మాణ రంగాన్ని నమ్ముకున్న వారంతా అప్పుల పాలయ్యారు. రియల్ ఎస్టేట్ రంగాన్ని దెబ్బతియ్యడానికి ఇంపాక్ట్ ఫీజ్ విధించారు. లే అవుట్స్ వేసే వాళ్ళు 5 శాతం భూమికి మార్కెట్ రేటు ప్రకారం ప్రభుత్వానికి చెల్లించాలని వీర బాదుడు బాదారు. జగన్ రెడ్డి పాలనలో చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఇలు) నరకయాతన పడుతున్నారు. ఒక పక్క విద్యుత్ కోతలు, మరోపక్క ఒక్క రూపాయి సబ్సిడీలు విడుదల కాక అనేక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో అనేక ఎంఎస్ఎంఇలు మూతబడ్డాయని ఆవేదన వ్యక్తంచేశారు.
చిరువ్యాపారులను దగా చేస్తున్న జగన్ రెడ్డి
రేషన్ డీలర్ల వ్యవస్థను నాశనం చేసి వేధిస్తున్నారని లోకేష్ పేర్కొన్నారు. చేదోడు, తోడు పేరుతో జగన్ రెడ్డి చిరు వ్యాపారులను దగా చేస్తున్నారు చేస్తున్నారు. రూ.10 వేలు చేతిలో పెట్టి ఏడాదికి లక్ష రూపాయిలు చిరు వ్యాపారుల నుండి కొట్టేస్తుంది వైసిపి ప్రభుత్వం. నాయీ బ్రాహ్మణులు, రజకులు, టైలర్లు సహా ఇతర కుల వృత్తులపై ఆధారపడిన వారికి గతంలో(టీడీపీ ప్రభుత్వం) సబ్సిడీ రుణాలు, ఆదరణ పనిముట్లు అందించి అండగా నిలవడం జరిగింది. కార్పొరేషన్ల ద్వారా ఒక్కో వ్యక్తికి సగటున రూ.2 లక్షలు, గ్రూపులకు రూ.10-30 లక్షల వరకు రుణాలిచ్చి స్వయం ఉపాధి పొందేలా, సొంతంగా వ్యాపారాలు చేసుకునేలా అండగా నిలవడం జరిగింది. ఉన్న పధకాలు అన్ని రద్దు చేసి చిరు వ్యాపారులకు హ్యాండ్ ఇచ్చారు జగన్ రెడ్డి. అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ఏంటో చేసి చూపించాం. రాయలసీమ ఐటీ అండ్ ఆటోమొబైల్ , విశాఖ ఐటీ, గోదావరి జిల్లాల్లో ఆక్వా ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కో జిల్లా లో అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపించాం. ఇప్పుడు జగన్ రెడ్డి పాలనలో అంతా హాలిడే నే.. క్రాప్ హాలిడే, పవర్ హాలిడే, ఆక్వా హాలిడే, బిజినెస్ హాలిడే ఆఖరికి జగన్ రెడ్డి హాలిడే తీసుకునే రోజు దగ్గర పడిందన్నారు. జగన్ రెడ్డి తన సమర్థ పాలనతో ఎపిని బీహార్ గా మార్చాడని ఎద్దేవా చేశారు.
మెడలు వంచుతానని మోకరిల్లుతున్నారు
కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి ప్రత్యేక హోదా సాదిస్తా అన్న జగన్ రెడ్డి మెడలు వంచుకొని మోదీ ముందు నిలబడుతున్నాడని లోకేష్ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఉన్న చెత్త రోడ్లపై పక్క రాష్ట్రంలో మంత్రులు కేటీఆర్, హరీష్ రావు మాట్లాడుతున్నారు… బ్రాండ్ గురించి మాట్లాడుతున్న మంత్రి అమర్నాథ్ జగన్ మొహం చూసి వచ్చిన కంపెనీల వివరాలపై శ్వేత పత్రం విడుదల చెయ్యాలని డిమాండ్ చేశారు. వ్యాపారస్తులు సమస్యలు అన్ని తెలుసుకున్నాం… అందరితో చర్చించి మీరు ఆనందంగా వ్యాపారం చేసుకునే విధంగా ప్రణాళికలు, విధానాలు రూపొందిస్తామని చెప్పారు. అధికారంలోకి రాగానే అన్ని సమస్యలు పరిష్కరిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.

సంబంధితవార్తలు

సంక్షేమం అభివృద్ధి.. సమతూకం

మహిళల జోలికి వెళితే వదిలిపెట్టేది లేదు

వాకౌట్ చేయడం వైసీపీకి ఫ్యాషన్‌గా మారింది

Tags: అస్తవ్యస్థంఆక్వాఆక్వారంగంఆటో మొబైల్ఆటోనగర్ఆటోనగర్లుఉద్యోగాలుఐటీ శాఖగోల్డ్ మెడల్చంద్రబాబునాయుడుచిరు వ్యాపారులుచెత్త పన్ను వీర బాదుడుజగన్ రెడ్డిజగరోనా వైరస్‌డూండీ రాకేష్నారా లోకేష్పెద్ది రెడ్డిపౌల్ట్రీప్రెసిడెంట్ మెడల్బాత్ రూం పన్నుబాదుడుబాదుడే బాదుడుబూమ్ బూమ్బెల్లం వ్యాపారస్తులుబోర్డు పన్నురిబ్బన్‌ కటింగ్‌రెడ్ కార్పెట్వాణిజ్యవిభాగంవిజయవాడ ఎ1 కన్వెన్షన్విజయసాయి రెడ్డివ్యాక్సిన్వ్యాపారస్తులుసంక్షోభంసజ్జల రెడ్డిసుబ్బారెడ్డి
Previous Post

సిగ్గుతో తలదించుకోకుండా జెండా ఆవిష్కరణ చేస్తావా?

Next Post

సమయం లేదు.. దూకుడు పెంచాలి

మరిన్ని వార్తలు

విద్యతోనే అన్ని రంగాల్లోనూ అందలం
ఆంధ్రప్రదేశ్

విద్యతోనే అన్ని రంగాల్లోనూ అందలం

చైతన్యరధం
@ June 15, 2026
పేటీఎంలు దొరికేశారు!
ఆంధ్రప్రదేశ్

పేటీఎంలు దొరికేశారు!

చైతన్యరధం
@ June 15, 2026
వెలిగొండ నిర్వాసితులకు శుభవార్త
ఆంధ్రప్రదేశ్

వెలిగొండ నిర్వాసితులకు శుభవార్త

చైతన్యరధం
@ June 15, 2026
సారీ బ్రో.. అమరావతి అన్‌స్టాపబుల్
ఆంధ్రప్రదేశ్

సారీ బ్రో.. అమరావతి అన్‌స్టాపబుల్

చైతన్యరధం
@ June 15, 2026
ఆంధ్రప్రదేశ్

సింగపూర్‌కు సీఎం చంద్రబాబు

చైతన్యరధం
@ June 15, 2026
గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ
ఆంధ్రప్రదేశ్

గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ

చైతన్యరధం
@ June 14, 2026
పంచాయతీలకు పండగ
ఆంధ్రప్రదేశ్

పంచాయతీలకు పండగ

చైతన్యరధం
@ June 14, 2026
తుది దశకు విశాఖ`రాయపూర్ గ్రీన్ ఫీల్డ్ హైవే
ఆంధ్రప్రదేశ్

తుది దశకు విశాఖ`రాయపూర్ గ్రీన్ ఫీల్డ్ హైవే

చైతన్యరధం
@ June 14, 2026
Load More

ముఖ్య వార్తలు

డబుల్ ఇంజిన్ సర్కార్‌తో అభివృద్ధిలో పరుగులు

డబుల్ ఇంజిన్ సర్కార్‌తో అభివృద్ధిలో పరుగులు

చైతన్యరధం
@ June 15, 2026
గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ

గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ

చైతన్యరధం
@ June 14, 2026
ఎంతో చేశాం… మరింత అభివృద్ధి చేస్తాం

ఎంతో చేశాం… మరింత అభివృద్ధి చేస్తాం

చైతన్యరధం
@ June 13, 2026
ప్రజాస్వామ్యంలో ప్రజలే సుప్రీం

ప్రజాస్వామ్యంలో ప్రజలే సుప్రీం

చైతన్యరధం
@ June 13, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

విద్యతోనే అన్ని రంగాల్లోనూ అందలం

విద్యతోనే అన్ని రంగాల్లోనూ అందలం

చైతన్యరధం
@ June 15, 2026
పేటీఎంలు దొరికేశారు!

పేటీఎంలు దొరికేశారు!

చైతన్యరధం
@ June 15, 2026
వెలిగొండ నిర్వాసితులకు శుభవార్త

వెలిగొండ నిర్వాసితులకు శుభవార్త

చైతన్యరధం
@ June 15, 2026
సారీ బ్రో.. అమరావతి అన్‌స్టాపబుల్

సారీ బ్రో.. అమరావతి అన్‌స్టాపబుల్

చైతన్యరధం
@ June 15, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist