చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

ఉత్తరాంధ్ర వినాశకారి జగన్‌ రెడ్డికి విశాఖలో అడుగుపెట్టే అర్హత లేదు

సైకో చేసిన మోసాలకు బదులిచ్చే రోజు దగ్గర్లోనే ఉంది : తెదెపా నేత పట్టాభిరామ్

by చైతన్యరధం
Apr 22, 2024 at 6:56am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
TDP Leader Pattabhi Ram

TDP Leader Pattabhi Ram Sensational Comments On ys jagan

Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • లాభాల్లో ఉన్న గంగవరం పోర్టును కమీషన్ల కోసం తెగనమ్మిన ఘనుడు జగన్‌ రెడ్డి
  • నేడు విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ను అంపశయ్యపైకి నెట్టి… విద్యుత్‌ బిల్లుల కోసం వేధిస్తున్న వంచకుడు
  • రుషి కొండకు గుండు కొట్టి విశాఖను గంజాయి, డ్రగ్స్‌ కు అడ్డాగా మార్చాడు
  • సిద్ధం పేరుతో ఏ ముఖం పెట్టుకుని విశాఖలో అడుగుపెడతారు
  • సైకో మోసాలను తిప్పికొట్టి ఉత్తరాంధ్ర ప్రజలు జగన్‌ రెడ్డికి బుద్ధి చెప్పాలి
  • టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి రామ్‌

అమరావతి, చైతన్యరథం: ఉత్తరాంధ్ర వినాశకారి జగన్‌ రెడ్డికి విశాఖలో అడుగుపెట్టే అర్హత లేదని తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ అన్నారు. లాభాల్లో ఉన్న గంగవరం పోర్టును కమీషన్ల కోసం తెగనమ్మిన ఘనుడు, నేడు విశాఖ పోర్టును అంపశయ్యపైకి నెట్టి విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను విద్యుత్‌ బిల్లుల కోసం వేధిస్తున్న వంచకుడు జగన్‌ రెడ్డి అని తెలిపారు. గంజాయి, డ్రగ్స్‌ కు విశాఖ ను అడ్డాగా మార్చి, రాజధాని పేరుతో రుషి కొండకు గుండు కొట్టి ప్యాలెస్‌ ను కట్టుకుని ప్రజలను మోసగించిన జగన్ను ఉత్తరాంధ్ర ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు. మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు.

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ లో 90 శాతం పడిపోయిన ఉత్పత్తి

సంబంధితవార్తలు

కేంద్రమంత్రి కుమారస్వామికి లోకేష్‌ ధన్యవాదాలు

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఉండదు

విశాక ఉక్కును సెయిల్‌లో విలీనం చేయండి

జగన్‌ రెడ్డి గంగవరం పోర్టును తెగనమ్మాక పోర్టులో విశాఖ స్టీల్‌ కు కోకింగ్‌ కోల్‌ దిగుమతికి కోసం ఉన్న ప్రత్యేక బెర్త్‌ మాయం అయ్యింది. 100 ఎకరాల స్టాక్‌ యార్డ్‌ మాయం అయ్యింది. గంగవరం పోర్టును డీవీఎస్‌ రాజు నడుపుతున్న సమయంలో విశాఖ స్టీల్‌ కు హ్యండిలింగ్‌ ఛార్జ్‌ టన్నుకు రూ. 270 ఉంటే.. జగన్‌ రెడ్డి పోర్టును అమ్మాక అధికా కాస్త రూ.350 కి పెరిగింది. గంగవరం పోర్టు కార్మికుల సమస్యలను జగన్‌ రెడ్డి సర్కార్‌ పట్టించుకోక పోవడంతో పోర్టు స్తంభించింది. గంగవరం పోర్టు స్తంభించడంతో విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ కు బొగ్గు సరఫరా నిలిచిపోయింది. దీంతో 90 శాతానికి పైగా స్టీల్‌ ప్లాంట్‌ ఉత్పత్తి పడిపోయింది. నేడు గంగవరం పోర్టు మూసి వేతకు, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ఐసీయూలో చేరడానికి కారకుడు జగన్‌ రెడ్డే. కోడి గుడ్డు మంత్రి గుడివాడ అమర్నాథ్‌ కు బాధ్యత లేదా ?.. పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం దేనికి చేయడం లేదు. జగన్‌ రెడ్డి తుగ్లక్‌ చర్యలతో విశాఖ ఉక్కు పరిశ్రమలో ఉత్పత్తి దారుణంగా పడిపోయింది. గతంలో ప్రతి రోజు 14 వేల నుండి 15 వేల టన్నుల స్టీల్‌ ఉత్పాదన జరుగుతూ ఉండేది. ఇవాళ అది కాస్త 4 వేల టన్నులకు పడిపోయింది. అది కూడా 50% కెపాసిటీతోనే నడుస్తోంది. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ లో మూడు బ్లాస్ట్‌ ఫర్నేస్‌లు నడవాలి. కాని నేడు ఒక్కటికి పడిపోయింది. నేడు గంగవరం పోర్టు స్తంభించడంతో విదేశాల నుండి దిగుమతి కావాల్సిన కోకింగ్‌ కోల్‌ ఆగిపోయింది. కనీసం విశాఖ ఉక్కు పరిశ్రమలో ఎప్పుడూ లక్ష టన్నుల కోకింక్‌ కోల్‌ నిల్వ ఉండేది. ఇవాళ కేవలం 4 టన్నుల కోకింగ్‌ కోల్‌ మాత్రమే ఉంది. జగన్‌ రెడ్డి తుగ్లక్‌ చర్యల వలన విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ఎప్పుడైనా ఆగిపోయే పరిస్థితికి వచ్చిందని పట్టాభి మండిపడ్డారు.

కమీషన్ల కోసం ఆదానికి పోర్టును కట్టబెట్టిన జగన్‌ రెడ్డి

రాష్ట్రానికి ఏం చేశాడని జగన్‌ కు ప్రజలు జేజేలు కొడతారు. జగన్‌ రెడ్డి ఉత్తరాంధ్రకు చేసిన వినాశనానికి ప్రత్యక్ష రూపం గంగవరం పోర్టు. అవసరం లేకున్నా లాభాలల్లో ఉన్న పోర్టును తెగనమ్మాడు. గంగవరం పోర్టు అమ్మకంపై ప్రతిపక్షాలు, ప్రజలు నిలదీసినా అదానికి కట్టబెట్టి జగన్‌ రెడ్డి కమీషన్లు దండుకున్నాడు. గంగవరం పోర్టు ఏర్పాటు చేసేందుకు ఏ గ్రామాల్లో అయితే భూములు తీసుకున్నారో గంగవరం పోర్టులో అక్కడి ప్రజలకు ఉద్యోగాలు కల్పించారు. వారు వేతనాల పెంపుపై ఆందోళన చేస్తున్నారు. వాళ్లు గొంతెమ్మ కోర్కెలు ఏమి కోరడంలేదు. ఇవాళ పెరిగిన కనీస వేతనాలను అడుగుతున్నారు. హెల్త్‌ ఇన్సూరెన్స్‌ లను అడుగుతున్నారు. న్యాయబద్దమైన కోర్కెలు కోరుతున్నారు. నిరసనలు చేస్తున్నా యజమాన్యం జరుపుతున్న చర్చలు సఫలీకృతం కావడంలేదు. జిల్లా కలెక్టర్‌ మాట్లాడినా అది కూడా అమలు కావడంలేదు. జగన్‌ రెడ్డి కమీషన్ల కక్కుర్తికి గంగవరం పోర్టు నేడు పూర్తిగా స్తంభించి పోయింది.

ఆదుకోకుండా కరెంట్‌ బిల్లులు కట్టాలని వేధింపులు
కార్మికుల న్యాయబద్దమైన కోర్కెలు పట్టించుకోకుండా.. పోర్టును తెగనమ్మి దాని ప్రభావం విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ పై పడుతుంటే నేడు సిద్ధం అని జగన్‌ రెడ్డి వస్తున్నారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ఈ రకంగా దిగజారడానికి కారణం మీరు కాదా ? కరెంట్‌ బిల్లు కట్టలేదని వైజాగ్‌ స్టీల్‌ పీకల మీద కూర్చున్నారు. ఫీజులు పీకేస్తామని బెదిరిస్తున్నారు.. స్టీల్‌ ప్లాంట్‌ ను ఆదుకోవాల్సింది పోయి బిల్లులు కట్టలేదని జగన్‌ రెడ్డి సర్కార్‌ విద్యుత్‌ అధికారులను పంపి ఫీజులు పీకమని చెప్పడం సిగ్గుచేటు.

నాశనం చేయడానికే జగన్‌ సిద్ధం
కమిషన్ల కక్కుర్తికి జగన్‌ రెడ్డి ఏది చూసినా అమ్మేయడమే. గతంలో స్టీల్‌ ప్లాంట్‌ వద్ద ఉన్నవేల ఎకరాలను అమ్మేయమన్నాడు. ఇవాళ దీనికి ముఖ్యమంత్రి సమాధానం చెప్పిన తరువాతే విశాఖలో అడుగుపెట్టాలి. గంగవరం పోర్టును దేనికి తెగనమ్మారు.? గంగవరం పోర్టులో పరస్థితులు ఈ రకంగా దిగజారిపోవడానికి కారకులు మీరు కాదా? గంగవరం పోర్టు మీరు అమ్మకుండా ఉండి ఉంటే విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ కు ఇన్ని కష్టాలు వచ్చి ఉండేవా? ఇవాళ వీటి అన్నింటికి కారకులు మీరు కాదా జగన్‌ రెడ్డి. విశాఖ ఉక్కు విలవిలలాడుతోంది దీనికి ఏమి సమాధానం చెబుతారు? ప్రొడక్షన్‌ పడిపోవడంతో 20వ తేదీ వచ్చినా సిబ్బందికి జీతాలు ఇవ్వలేదు. 50 శాతం మాత్రమే జీతాలు ఇచ్చారు. ముఖ్యమంత్రి గా మీరు చొరవ తీసుకుని గంగవరం పోర్టులో సమస్యను పరిష్కరిస్తే ఇవాళ స్టీల్‌ ప్లాంట్‌ కు ఇటువంటి సమస్య ఉత్పన్నం అవుతుందా ? ఆ పని ఎందుకు చేయలేకపోయారు? ఇటువంటి పనులు చేసి మళ్లీ సిద్ధం అంటున్నారు. నాశనం చేయడానికే మీరు సిద్ధంగా ఉంటారు. పరిశ్రమలను మూతవేయడానికే సిద్ధంగా ఉంటారు. కార్మికుల పొట్ట గొట్టడానికి మీరు సిద్ధంగా ఉంటారు. ఎప్పుడైనా మంచి చేశారా మీరు.

హుధుద్‌ తుపాన్‌ లో విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ఆదుకున్న చంద్రబాబు

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నినదించిన రాష్ట్రం ఇది. హుధూద్‌ తుఫాన్‌ తో విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ కు తీవ్ర నష్టం జరిగి పవర్‌ ఆగిపోతే వారంలో విద్యుత్‌ ను పునరుద్ధరించి స్టీల్‌ ప్లాంట్‌ కు అందించిన ఘనత చంద్రబాబుది. చంద్రబాబు కృషి తోనే గంగవరం పోర్టు నుండి విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ కు అవసరమైన కోకింగ్‌ కోల్‌ దిగుమతి నేరుగా చేరుతుంది. గతంలో విశాఖ పోర్టునుండి కోకింగ్‌ కోల్‌ విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ కు చేరాలంటే అధిక రవాణా ఛార్జీల భారం ఉండేది. చంద్రబాబు విజన్‌ తో విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ కు కన్వేయర్‌ బెల్డ్‌ ఏర్పాటు చేసి నేరుగా బొగ్గు తరలింపుకు పూనుకున్నారు. దీంతో అధిక ఛార్జీల భారం పూర్తిగా తగ్గింది. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ కు మేలు జరిగింది’’ అని పట్టాభి గుర్తు చేశారు.

Tags: కొమ్మారెడ్డి పట్టాభి రామ్‌జగన్ మోసాలుజగన్ రెడ్డి అరాచకాలుబాదుడే బాదుడువిశాఖ ఉక్కుహుద్‌హుద్‌ తుఫాన్‌
Previous Post

రాష్ట్రానికి ఏం చేసాడో చెప్పుకోలేకే జగన్‌ డ్రామాలు

Next Post

చైతన్యరధం ఈ పేపర్ 22-04-2024

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 15-06-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 15-06-2026

కార్యకర్త
@ June 15, 2026
విద్యతోనే అన్ని రంగాల్లోనూ అందలం
ఆంధ్రప్రదేశ్

విద్యతోనే అన్ని రంగాల్లోనూ అందలం

చైతన్యరధం
@ June 15, 2026
డబుల్ ఇంజిన్ సర్కార్‌తో అభివృద్ధిలో పరుగులు
ముఖ్య వార్తలు

డబుల్ ఇంజిన్ సర్కార్‌తో అభివృద్ధిలో పరుగులు

చైతన్యరధం
@ June 15, 2026
పేటీఎంలు దొరికేశారు!
ఆంధ్రప్రదేశ్

పేటీఎంలు దొరికేశారు!

చైతన్యరధం
@ June 15, 2026
వెలిగొండ నిర్వాసితులకు శుభవార్త
ఆంధ్రప్రదేశ్

వెలిగొండ నిర్వాసితులకు శుభవార్త

చైతన్యరధం
@ June 15, 2026
సారీ బ్రో.. అమరావతి అన్‌స్టాపబుల్
ఆంధ్రప్రదేశ్

సారీ బ్రో.. అమరావతి అన్‌స్టాపబుల్

చైతన్యరధం
@ June 15, 2026
ఆంధ్రప్రదేశ్

సింగపూర్‌కు సీఎం చంద్రబాబు

చైతన్యరధం
@ June 15, 2026
చైతన్యరధం ఈ పేపర్ 14-06-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 14-06-2026

కార్యకర్త
@ June 14, 2026
Load More

ముఖ్య వార్తలు

డబుల్ ఇంజిన్ సర్కార్‌తో అభివృద్ధిలో పరుగులు

డబుల్ ఇంజిన్ సర్కార్‌తో అభివృద్ధిలో పరుగులు

చైతన్యరధం
@ June 15, 2026
గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ

గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ

చైతన్యరధం
@ June 14, 2026
ఎంతో చేశాం… మరింత అభివృద్ధి చేస్తాం

ఎంతో చేశాం… మరింత అభివృద్ధి చేస్తాం

చైతన్యరధం
@ June 13, 2026
ప్రజాస్వామ్యంలో ప్రజలే సుప్రీం

ప్రజాస్వామ్యంలో ప్రజలే సుప్రీం

చైతన్యరధం
@ June 13, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

విద్యతోనే అన్ని రంగాల్లోనూ అందలం

విద్యతోనే అన్ని రంగాల్లోనూ అందలం

చైతన్యరధం
@ June 15, 2026
పేటీఎంలు దొరికేశారు!

పేటీఎంలు దొరికేశారు!

చైతన్యరధం
@ June 15, 2026
వెలిగొండ నిర్వాసితులకు శుభవార్త

వెలిగొండ నిర్వాసితులకు శుభవార్త

చైతన్యరధం
@ June 15, 2026
సారీ బ్రో.. అమరావతి అన్‌స్టాపబుల్

సారీ బ్రో.. అమరావతి అన్‌స్టాపబుల్

చైతన్యరధం
@ June 15, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist