చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

జగన్‌ పాలనలో అన్ని రంగాల్లో రాష్ట్రం అధోగతి

టీడీపీ సీనియర్‌ నేత యనమల సవాల్‌

by చైతన్యరధం
Jul 11, 2024 at 6:13am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
జగన్‌ పేర్ల పిచ్చికి పేదలు బలి: యనమల
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • అభివృద్ధిలో మరింత వెనక్కి
  • సామాజిక, ఆర్థిక సర్వేపై స్పందించే ధైర్యం ఉందా
  • టీడీపీ సీనియర్‌ నేత యనమల సవాల్‌

అమరావతి(చైతన్యరథం): ఐదేళ్ల వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్‌ అన్ని రంగాల్లో వెనక్కి వెళ్లిందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీమంత్రి యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. జగన్‌ రెడ్డి విధ్వంసకర విధానాలతో రాష్ట్రంలోని అన్ని రంగాలు కుప్పకూలాయన్నారు. 2014`19 మధ్య అభివృద్ధికి చోదకశక్తులుగా టీడీపీ ప్రభుత్వం గుర్తించిన పోలవరం, నదుల అనుసంధానం, ప్రజారాజధాని అమరావతి నిర్మాణం, విద్యుత్‌, పారిశ్రామిక రంగాలు, తదితరాలను వైసీపీ ప్రభుత్వం విస్మరించిందన్నారు. జగన్‌ పాలనలో ఏపీ ఆర్థిక వృద్ధి అధోగతిపాలయిందనే వాస్తవాన్ని ఆంధ్రప్రదేశ్‌ సామాజిక, ఆర్థిక సర్వే` 2022-23 వెల్లడిరచిందన్నారు. ఈ సర్వేపై స్పందించే ధైర్యం జగన్‌కు ఉందా అని ఒక ప్రకటనలో యనమల సవాల్‌ విసిరారు.

వందేళ్ల వ్యవసాయ చరిత్రలో ఎన్నడూ లేనంతగా జగన్‌ పాలనలో పంటల సాగు పాతాళానికి పడిపోయింది. 12.85 శాతం నుండి 6.14 శాతానికి వ్యవసాయ రంగం జీఎస్‌డీపీ పడిపోయింది. సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయకపోవడంతో పంటలకు నీరందక, ఉత్పత్తులు లేక అప్పుల బాధతో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. జగన్‌ రెడ్డి తప్పుడు విధానాలు, ఆక్వా విద్యుత్‌ రేట్ల పెంపు, అవినీతి వల్ల మత్య్స, ఆక్వా రంగం బలైంది. 2014`19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో 2 లక్షల హెక్టార్లకు ఆక్వా సాగు పెంచాం. ఎగుమతులలో మొదటి స్థానంలో నిలిపాం. నాడు రాష్ట్రానికి ఏటా రూ.66 వేల కోట్ల జీవీఏ అందించగా.. జగన్‌ హయాంలో సంక్షోభంలో కూరుకుపోయింది. ఆక్వా సాగు ఖర్చు రెండు రెట్లు పెరిగింది. మద్దతు ధర లభించ లేదు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 13-05-2026

ఈ టేకాఫ్‌ను ఊహించగలరా?

ప్రతీ కుటుంబానికి సంక్షేమం

జగన్‌ రెడ్డి అనాలోచిత నిర్ణయాలు వల్ల కుదేలైన అత్యంత కీలకమైన రంగం పారిశ్రామిక రంగం. రాష్ట్రంలో నెలకొన్న భయానక పరిస్థితుల దృష్ట్యా పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు జంకారు. కొత్తగా పరిశ్రమలు రాకపోగా ఉన్న కంపెనీలు సైతం మూతపడ్డాయి. రాష్ట్ర నిరుద్యోగిత శాతం దేశ నిరుద్యోగిత శాతం కంటే ఎక్కువగా ఉంది. నాడు తెలుగుదేశం ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా తీసుకున్న నిర్ణయాల వల్ల పెట్టుబడుదారులు క్యూ కట్టగా అదే స్థాయిలో పర్యాటక రంగం అభివృద్ధి చెందింది. ఎక్కువ శాతం విదేశీయులు మన రాష్ట్రంలో పర్యటించేవారు. తద్వారా హోటళ్లు, రెస్టారెంట్లు ఎక్కువ అవ్వడంతో పాటుగా ఉపాధి లభించేది. 2019 తర్వాత పర్యాటకరంగాన్ని వైసీపీ ప్రభుత్వం గాలికి వదిలేయడంతో 9.49 శాతం నుండి 5.08 శాతానికి జీఎస్‌డీపీ పడిపోయింది.

వైసీపీ పాలనలో నిర్వహణాలోపంతో ప్రభుత్వాసుపత్రులను నరకకూపాలుగా తయారుచేశారు. ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చేయడంతో పేదలకు ఉచిత వైద్యం దూరమైంది. రాష్ట్రంలో నుంచి ఐటి కంపెనీలు పరారయ్యాయి. ప్రజలపై విద్యుత్‌ భారం మోపారు. ఎన్నడూ లేని విధంగా మీడియాపై ఆంక్షలు విధించారు. విద్యా రంగాన్ని భ్రష్టుపట్టించారు.
విభజనతో నష్టపోయిన రాష్ట్రాన్ని కాపాడేందుకు 2014లో సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి మార్గంలో నడిపించారు. సంపద సృష్టిస్తూనే మెరుగైన సంక్షేమ పథకాలు అందించారు.రాష్ట్రానికి స్వదేశీ-విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించారు. రాష్ట్రం నుంచి ఎగుమతులు పెరిగాయి. ఒక వైపు రాష్ట్ర రాజధానిని నిర్మిస్తూనే అన్ని రంగాల అభివృద్ధికి కృషి చేశారు.

దాని ఫలితమే 8.98 శాతం జీఎస్‌డీపీ సాధించాం. 2019 నుంచి సమీకరణాలు మారాయి. వైసీపీ అధికారంలోకి రావడంతో రాష్ట్రం అంధకారంలోకి వెళ్ళిపోయింది. ఐదేళ్లు రాజధానే లేకుండా పరిపాలించడంతో పాటు అన్ని రంగాలను కుదిపేశారు. దీంతో జీఎస్‌డీపీ 4.46 శాతానికి పడిపోయింది. ఈ ఆర్థిక సర్వేపై స్పందించే ధైర్యం జగన్‌ రెడ్డి ఉందా? అభివృద్ధి విధ్వంసకర విధానాలకు నిదర్శనంగా నిలిచిన జగన్‌ పాలనతో విసిగిపోయిన ప్రజలు వైసీపీకి తగిన బుద్ధి చెప్పి ఇంటికి పంపించారు. ఏమి చేయకుండానే అన్ని చేశామని గప్పాలు చెప్పుకున్నవారి తల రాతలను ప్రజలు తిరగ రాశారని యనమల అన్నారు.

Previous Post

1.29 లక్షల కోట్ల విద్యుత్‌ బాదుడుపై దొంగ ‘సాక్షి’ అబద్ధాలు!

Next Post

ప్రజలు ఛీ కొట్టినా హత్యా రాజకీయాలు వీడని వైసీపీ

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 13-05-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 13-05-2026

కార్యకర్త
@ May 13, 2026
ఈ టేకాఫ్‌ను ఊహించగలరా?
ఆంధ్రప్రదేశ్

ఈ టేకాఫ్‌ను ఊహించగలరా?

చైతన్యరధం
@ May 13, 2026
ప్రతీ కుటుంబానికి సంక్షేమం
ఆంధ్రప్రదేశ్

ప్రతీ కుటుంబానికి సంక్షేమం

చైతన్యరధం
@ May 13, 2026
చైతన్యరధం ఈ పేపర్ 12-05-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 12-05-2026

కార్యకర్త
@ May 12, 2026
సింగపూర్ -ఏపీ మధ్య పోర్టు వాణిజ్య కారిడార్
ఆంధ్రప్రదేశ్

సింగపూర్ -ఏపీ మధ్య పోర్టు వాణిజ్య కారిడార్

చైతన్యరధం
@ May 12, 2026
అమరావతిలో పుంగోల్ తరహా ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్!
ఆంధ్రప్రదేశ్

అమరావతిలో పుంగోల్ తరహా ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్!

చైతన్యరధం
@ May 12, 2026
ముఖ్య వార్తలు

ఉత్తమ పాలసీలతోనే ఏపీకి పెట్టుబడులు

చైతన్యరధం
@ May 12, 2026
సీఎంకి స్టాండింగ్ ఓవేషన్
ముఖ్య వార్తలు

భవిష్యత్ సాంకేతిక రంగాల్లో యువతకు భారీ అవకాశాలు

చైతన్యరధం
@ May 12, 2026
Load More

ముఖ్య వార్తలు

ప్రతీ కుటుంబానికి సంక్షేమం

ప్రతీ కుటుంబానికి సంక్షేమం

చైతన్యరధం
@ May 13, 2026

ఉత్తమ పాలసీలతోనే ఏపీకి పెట్టుబడులు

చైతన్యరధం
@ May 12, 2026
సీఎంకి స్టాండింగ్ ఓవేషన్

భవిష్యత్ సాంకేతిక రంగాల్లో యువతకు భారీ అవకాశాలు

చైతన్యరధం
@ May 12, 2026
ఏపీకి నిధులివ్వండి

ఏపీకి నిధులివ్వండి

చైతన్యరధం
@ May 12, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

ఈ టేకాఫ్‌ను ఊహించగలరా?

ఈ టేకాఫ్‌ను ఊహించగలరా?

చైతన్యరధం
@ May 13, 2026
ప్రతీ కుటుంబానికి సంక్షేమం

ప్రతీ కుటుంబానికి సంక్షేమం

చైతన్యరధం
@ May 13, 2026
సింగపూర్ -ఏపీ మధ్య పోర్టు వాణిజ్య కారిడార్

సింగపూర్ -ఏపీ మధ్య పోర్టు వాణిజ్య కారిడార్

చైతన్యరధం
@ May 12, 2026
అమరావతిలో పుంగోల్ తరహా ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్!

అమరావతిలో పుంగోల్ తరహా ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్!

చైతన్యరధం
@ May 12, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist