చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

వైసీపీ నేతల అవినీతికి అడ్డాగా టీటీడీ

అ’ధర్మారెడ్డి’ నియామకం ముమ్మాటికీ చట్ట మరియు ధర్మవిరుద్ధం

by చైతన్యరధం
Nov 17, 2023 at 12:27pm
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, ముఖ్య వార్తలు
వైసీపీ నేతల అవినీతికి అడ్డాగా టీటీడీ
Share on FacebookShare on TwitterShare on Whatsapp

– జగన్‌ రెడ్డికి తాడేపల్లిలో సజ్జల ఎంతో.. తిరుపతిలో ధర్మారెడ్డి అంత!
– వెంకటేశ్వరస్వామి సొమ్ముని తనకొడుక్కు ధారపోస్తున్న కరుణాకర్‌రెడ్డి
– తిరుపతిలో రోడ్లకు టీటీడీ సొమ్ము వినియోగించడం క్షమించరాని నేరం
– టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి
అమరావతి, చైతన్యరథం: పరమ పవిత్రమైన తిరు మల క్షేత్రాన్ని జగన్మోహన్‌రెడ్డి, ధర్మారెడ్డి కలిసి తమ వ్యాపార దోపిడీ కేంద్రంగా మార్చారని, తాడేపల్లిలో జగన్‌కు సజ్జల ఎలాగో తిరుపతిలో ధర్మారెడ్డి అలాగని టీడీపీ అధికార ప్రతినిధిని ఆనం వెంకట రమణారెడ్డి ఆరోపించారు.
ఈవో ధర్మారెడ్డిని ఇటీవలే ఎఫ్‌.ఏ.సీ (ఫుల్‌ అడిషనల్‌ ఛార్జ్‌) ధర్మారెడ్డిగా సిఎం జగన్‌రెడ్డి మార్చాడని,ఢల్లీిలో ఇండియన్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌లో పని చేస్తున్న ధర్మారెడ్డిని, జగన్‌రెడ్డి ఏరికోరి రాష్ట్రానికి తీసు కొచ్చాడని, అసలు అతనికి టీటీడీ అధికారిగా పనిచేసే అర్హత ఉందా అని ఆయన ప్రశ్నించారు.భూమాన కరు ణాకర్‌రెడ్డి టీటీడీ ఛైర్మన్‌ అయిన తర్వాత దేవస్థానం డబ్బుల్ని తన కొడుకు అభినయ్‌రెడ్డి ఎన్నికల ప్రచారా నానికి వాడుతున్నారని తెలిపారు. టీటీడీ ఉద్యోగులకు కేటాయించిన స్థలం చుట్టూ అభినయ్‌రెడ్డికి 5.45 ఎక రాల స్థలం ఎలా వచ్చిందో కరుణాకర్‌రెడ్డి చెప్పాలని ఆనం డిమాండ్‌ చేశారు.
మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ‘‘గతం లో వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక,ధర్మా రెడ్డిని తీసుకొచ్చి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు లో నియమించాడు. అది మొదలు రాజశేఖర్‌రెడ్డి బతి కున్నంతవరకు అతను అక్కడే కొనసాగాడు. రాజశేఖర్‌ రెడ్డి చనిపోయిన సంవత్సరానికి ధర్మారెడ్డి తిరిగి డిఫెన్స్‌ సర్వీసులకు వెళ్లిపోయాడు. ఇదే ధర్మారెడ్డి తిరిగి జగన్‌ ముఖ్యమంత్రి కాగానే రాష్ట్రంపై వాలిపోయాడు. ఢల్లీిలో ఉన్న ధర్మారెడ్డిని డిప్యుటేషన్‌ పై ఏపీకి పంపాలని జగన్‌ మోదీకి లేఖరాశాడు. దానికి సమాధానంగా మోదీ ఏపీ లో చాలామంది ఐ.ఏ.ఎస్‌ అధికారులు ఉంటే.. ధర్మా రెడ్డే ఎందుకని ప్రశ్నించాడు. దానికి జగన్‌ రెడ్డి అతను మా మనిషి.. మాకు కావాల్సిన మనిషి అని చెప్పి ధర్మారెడ్డిని తీసుకొచ్చి తిరుమల తిరుపతి దేవస్థానం విభాగంలో పెట్టాడు.
జగన్‌రెడ్డికి తాడేపల్లిలో సజ్జల ఎంతో.. తిరుపతిలో ధర్మారెడ్డి అంత!
ప్రపంచ ప్రఖ్యాత అధ్యాత్మిక క్షేత్రమైన తిరుమలలో ధర్మారెడ్డిని నియమించడం ఎంత వరకు సబబో ముఖ్య మంత్రి చెప్పాలి. ఐఏఎస్‌ అధికారులు పనిచేయాల్సిన స్థానంలో డిఫెన్స్‌లో పనిచేసే ధర్మారెడ్డిని నియమించ డంపై సాటి సివిల్‌ సర్వీస్‌ అధికారులు స్పందించరా? జగన్‌ సేవలో తరించే ఆయన తిరుపతి గుమాస్తాగా ధర్మారెడ్డి పనిచేస్తున్నారు. తాడేపల్లిలో సజ్జల రామ కృష్ణారెడ్డి ఎంతో… తిరుమలలో ధర్మారెడ్డి అంత.
ఢల్లీికి చెందిన దీన్‌ దయాళ్‌ తల్వార్‌ 14సెక్షన్ల కింద ధర్మారెడ్డిపై పెట్టిన కేసుల గురించి.. న్యాయ స్థానం ధర్మారెడ్డికి నోటీసులు ఇచ్చిన విషయం జగన్‌ రెడ్డికి తెలుసా.. లేదా? అన్నీ తెలిసి అనర్హుడిని ఎలా టీటీడీలో కొనసాగనిస్తారు?
ధర్మారెడ్డిపై ఢల్లీికి చెందిన దీన్‌ దయాళ్‌ తల్వార్‌ ఒక కేసు పెట్టారు. ధర్మారెడ్డి తనను మోసగించాడని, లంచం అడిగాడని కేసు పెట్టారు. దానిలో భాగంగా ధర్మారెడ్డిపై తల్వార్‌ 14సెక్షన్ల కింద కేసుపెట్టడం జరి గింది. దానిపై విచారించిన న్యాయస్థానం.. ధర్మారెడ్డి తప్పుచేశాడు అనడానికి ఆధారాలున్నాయని, అతనికి తక్షణమే నోటీసులు పంపాలని ఆదేశించింది. ఈ కేసు విచారణ జనవరిలో జరగనుంది. తనపై నమోదైన క్రిమినల్‌ కేసు గురించి తిరుమల తిరుపతి దేవస్థానం ఎఫ్‌.ఏ.సీగా ఉన్న ధర్మారెడ్డి ఏపీ ప్రభుత్వానికి చెప్పా డా? తాను ఢల్లీిలో ఉన్నప్పుడు లంచాలు తీసుకున్నా నని, డబ్బులకోసం కొందర్ని వేధించా నని జగన్‌రెడ్డికి చెప్పాడా? ధర్మారెడ్డిపై నమోదైన క్రిమినల్‌ కేసుల గురించి తెలిసీ జగన్‌రెడ్డి అతనిని వదిలేశాడా? ధర్మా రెడ్డిపై నమోదైన కేసుల విచారణ తేలేవరకు.. తీర్పు వచ్చేవరకు అతన్ని టీటీడీ నుంచి తప్పించాలని డిమాండ్‌ చేస్తున్నాం.
ఢల్లీిలో ఉండే ధర్మారెడ్డికి తిరుమల తిరుపతి దేవ స్థానంలో ఏం పని? ఐ.ఏ.ఎస్‌ అధికారులు ఉండాల్సిన స్థానంలో ధర్మారెడ్డి ఎలా కొనసాగుతాడు? ఏపీలోని ఐ.ఏ.ఎస్‌ అధికారులు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా పనిచేయడానికి పనికిరారా అని ముఖ్యమంత్రి ని ప్రశ్నిస్తున్నాం. ఉదయం లేస్తే ధర్మారెడ్డి చేసే పని ఒక్కటే.. ప్రత్యేకవిమానంలో పూజారుల్ని ఎక్కించుకొని ఢల్లీికి వెళ్లడం.. అక్కడ ఆ శీర్వచనాల పేరుతో పెద్దపెద్ద వాళ్లను కలిసి వారిద్వారా తనకు కావాల్సిన పనులు.. ఇతర వ్యవహారాలు చక్కబెట్టుకోవడం.
ధర్మారెడ్డిని ఈవోగా నియమిస్తే న్యాయస్థానాల్లో తమకు మొట్టికాయలు పడతాయని జగన్‌.. సజ్జలకు తెలుసు
ధర్మారెడ్డి టీటీడీలో కొనసాగవచ్చని గతంలో ఏపీ హైకోర్టు జడ్జి జస్టిస్‌ కృష్ణమోహన్‌ తీర్పు ఇచ్చినప్పటికీ జగన్‌రెడ్డి.. అతన్ని నేటికీ ఎందుకు పూర్తిస్థాయి ఈవో గా నియమించలేదు? ఫుల్‌ అడిషనల్‌ ఛార్జ్‌.. హాఫ్‌ అడిషనల్‌ ఛార్జ్‌ అంటూ అర్థం పర్థం లేని పదవిలో ఎందుకు కొనసాగనిస్తున్నారు. ధర్మారెడ్డిని ఈవోని చేస్తే న్యాయస్థానాల్లో తమకు, తమ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగులుతుందని జగన్‌రెడ్డికి.. సజ్జలకు బాగా తెలుసు.
తుడా సొమ్ముతో చేయాల్సిన అభివృద్ధి పనులకు టీటీడీ సొమ్ము వినియోగిస్తారా? తన కొడుకు రాజ కీయ భవిష్యత్‌కోసం కరుణాకర్‌రెడ్డి, వెంకటేశ్వరస్వామి సొమ్ముని దుర్వినియోగం చేస్తున్నాడు.
రూ.450కోట్ల వ్యయంతో టీడీపీ ప్రభుత్వంలో తిరు పతిలో గరుడవారధి నిర్మాణం ప్రారంభించారు. అది ఈ ప్రభుత్వం వచ్చాక పూర్తయింది. టీటీడీ ఛైర్మన్‌ కరు ణాకర్‌రెడ్డి స్వామివారి సొమ్మును తన కుమారుడు అభి నవ్‌రెడ్డి ఎన్నికల కోసం ఖర్చుపెడుతున్నాడు. తిరుపతి కార్పొరేషన్‌(తుడా) వేయాల్సిన రోడ్లను వెంకటేశ్వర స్వామి సొమ్ముతో వేసే అధికారం భూమనకు ఎవరిచ్చా రు? అభినవ్‌రెడ్డి రాజకీయ జీవితం కోసం రూ.150 కోట్లతో తిరుపతిలో ఇంటర్నల్‌ రోడ్లు వేస్తారా? ఈ విధంగా కరుణాకర్‌రెడ్డి ఇప్పటి వరకు స్వామివారికి సంబంధించిన ఎంత సొమ్ముని ఇలా దారిమళ్లించాడో చెప్పాలి. స్వామివారి సొమ్మును తమ సొంత పనులకు వినియోగించడమే తప్పయితే.. ఆ పనుల్లో మరల కరు ణాకర్‌రెడ్డి 10శాతం కమీషన్లు తీసుకుంటున్నాడు. అం దుకే తిరుపతిలో అందరూ ఆయన్ని 10శాతం కమీషన్ల కరుణాకర్‌రెడ్డి అంటున్నారు.
టీటీడీ ఉద్యోగులకు ఇళ్లస్థలాలు ఇవ్వాలనుకున్న ప్రాంతంలో భూమన అభినయ్‌రెడ్డికి భూమి ఎలా వచ్చింది?
టీటీడీ ఉద్యోగులకు వడమాలపేట ప్రాంతంలో ఇళ్లస్థలాలు ఇవ్వాలని టీటీడీ విభాగం భావించింది. ఆ నిర్ణయం మంచిదే కానీ.. అదే ప్రాంతంలో ఉద్యోగులు …ఇతర సిబ్బందికి ఇచ్చే ఇళ్లస్థలాల మధ్యలో భూమన అభినయ్‌రెడ్డికి 5ఎకరాల భూమి ఎక్కడినుంచి వచ్చిం దో కరుణాకర్‌రెడ్డి చెప్పాలి.(అభినయ్‌రెడ్డి పేరుతో ఉన్న భూమి తాలూకా అడంగల్‌ కాపీ.. ఇతర వివరాలను వెంకట రమణారెడ్డి విలేకరులకు చూపించారు) కలి యుగదైవం వెంకటేశ్వరస్వామి విషయంలో చేసే ప్రతి తప్పు, వారిపాలిట పెద్ద ముప్పుగా మారి జగన్‌ రెడ్డి.. ధర్మారెడ్డి..కరుణాకర్‌రెడ్డి.. అభినయ్‌ రెడ్డిలను కచ్చితం గా శిక్షిస్తుంది. ధర్మారెడ్డి చేసే ప్రతి తప్పుడు పనిని ప్రజ ల్లోపెట్టి.. అతను శాశ్వతంగా రాజమహేంద్రవరం కేంద్రకారాగారంలో ఉండేలా చేస్తాం’’ అని ఆనం పేర్కొన్నారు.

సంబంధితవార్తలు

సజ్జలపై ఎఫ్‌ఐఆర్‌తో షాక్‌లో వైసీపీ నేతలు

తీర ప్రాంతంపై జగన్‌ కళ్లు..

జనం దెబ్బకు జగన్‌ అబ్బా..!

Tags: ఆనం వెంకటరమణారెడ్డిటీటీడీతాడేపల్లివైసీపీ నేతలసజ్జల
Previous Post

పెద్దపులిని పట్టుకోండి

Next Post

సభ్యత్వ నమోదు ద్వారా వచ్చిన డబ్బులను సైతం స్కిల్ స్కాం అని చెప్పడం సిఐడీ దిగజారుడుతనమే – బోండా ఉమా

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 30-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 30-07-2026

కార్యకర్త
@ July 30, 2026
చైతన్యరధం ఈ పేపర్ 29-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 29-07-2026

కార్యకర్త
@ July 29, 2026
చైతన్యరధం ఈ పేపర్ 28-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 28-07-2026

కార్యకర్త
@ July 28, 2026
చైతన్యరధం ఈ పేపర్ 27-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 27-07-2026

కార్యకర్త
@ July 27, 2026
చైతన్యరధం ఈ పేపర్ 26-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 26-07-2026

కార్యకర్త
@ July 26, 2026
చైతన్యరధం ఈ పేపర్ 25-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 25-07-2026

కార్యకర్త
@ July 25, 2026
అతిపెద్ద ధింసా నృత్యంతో ప్రధానికి ఘనస్వాగతాంజలి
ఆంధ్రప్రదేశ్

అతిపెద్ద ధింసా నృత్యంతో ప్రధానికి ఘనస్వాగతాంజలి

చైతన్యరధం
@ July 25, 2026
ఆంధ్రప్రదేశ్

మీకోసం.. నేనున్నా!

చైతన్యరధం
@ July 25, 2026
Load More

ముఖ్య వార్తలు

క్వాంటం పరిశోధనలకు అమరావతి అత్యుత్తమం

క్వాంటం పరిశోధనలకు అమరావతి అత్యుత్తమం

చైతన్యరధం
@ July 24, 2026
భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఏపీ

భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఏపీ

చైతన్యరధం
@ July 24, 2026
50 ఏళ్ల లోపు బీపీఎల్ చేనేతలకు భరోసా

50 ఏళ్ల లోపు బీపీఎల్ చేనేతలకు భరోసా

చైతన్యరధం
@ July 24, 2026
ఉద్యోగుల కుటుంబాలకు కూటమి ఆర్థిక భద్రత

ఉద్యోగుల కుటుంబాలకు కూటమి ఆర్థిక భద్రత

చైతన్యరధం
@ July 20, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
మరిన్ని

తాజా సంఘటనలు

అతిపెద్ద ధింసా నృత్యంతో ప్రధానికి ఘనస్వాగతాంజలి

అతిపెద్ద ధింసా నృత్యంతో ప్రధానికి ఘనస్వాగతాంజలి

చైతన్యరధం
@ July 25, 2026

మీకోసం.. నేనున్నా!

చైతన్యరధం
@ July 25, 2026
మహిళలను అవమానిస్తే సహించను

మహిళలను అవమానిస్తే సహించను

చైతన్యరధం
@ July 25, 2026
ఏడాదిలో గిరిజన ప్రాంత స్కూళ్లకు సొంత భవనాలు

ఏడాదిలో గిరిజన ప్రాంత స్కూళ్లకు సొంత భవనాలు

చైతన్యరధం
@ July 25, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist