చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

పారదర్శకంగా టీచర్ల బదిలీలు

మంత్రి నారా లోకేష్‌ విజ్ఞప్తి

by చైతన్యరధం
Mar 2, 2025 at 7:05am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
పారదర్శకంగా టీచర్ల బదిలీలు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ఆన్‌లైన్‌లో అందుబాటులో బదిలీల నియంత్రణ ముసాయిదా చట్టం
  • ఉపాధ్యాయులు.. సూచనలు, సలహాలు తెలియజేయాలి
  • ఈ నెల 7 సాయంత్రం వరకు గడువు
  • మంత్రి నారా లోకేష్‌ విజ్ఞప్తి

అమరావతి (చైతన్యరథం): ఉపాధ్యాయుల బదిలీలు పారదర్శకంగా, వివాదాలకు తావు లేకుండా నిర్వహించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌ స్పష్టం చేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ టీచర్స్‌ ట్రాన్స్‌ఫర్‌ రెగ్యులేషన్‌ యాక్ట్‌`2025 తీసుకొస్తున్నామన్నారు. ఈ మేరకు ముసాయిదా చట్టం సిద్ధమయిందని, దానిని ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచామని, ఉపాధ్యాయులందరూ దానిని అధ్యయనం చేసి వారి అభిప్రాయాలు, సూచనలు తెలియజేయాలని మంత్రి లోకేష్‌ కోరారు. పారదర్శకమైన, న్యాయమైన బదిలీ ప్రక్రియకు కట్టుబడి ఉన్న తమ నిబద్ధతకు అనుగుణంగా కొత్త ముసాయిదా చట్టంపై ఉపాధ్యాయుల విలువైన అభిప్రాయాలను ఆహ్వానిస్తున్నామన్నారు. ఉపాధ్యాయుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ, అదే సమయంలో మన విద్యారంగాన్ని మరింత బలోపేతం చేసేలా 2024 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ అమలుకు తాము కట్టుబడి ఉన్నామనేందుకు ఇది నిదర్శనమన్నారు. ఉపాధ్యాయులందరూ cse.ap.gov.in/documents/DRAF లింక్‌లోకి వెళ్లి.. చట్టం ముసాయిదా పత్రాన్ని అధ్యయనం చేసి వారి సూచనలు, అభిప్రాయాలను ఈ నెల 7వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు draft.aptta2025@gmail.com కి పంపించాలని మంత్రి లోకేష్‌ కోరారు. ఉపాధ్యాయుల సూచనలు తమకు ముఖ్యమన్నారు. అందరం కలిసి ఉపాధ్యాయులు, విద్యార్థులకు ప్రయోజనకరమైన విద్యా విధానాన్ని రూపొందిద్దామని ఎక్స్‌ వేదికగా శనివారం మంత్రి లోకేష్‌ పిలుపు ఇచ్చారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 05-02-2026

మంత్రులతో పయ్యావుల వరుస సమావేశాలు

ముడి పొగాకు ఉత్పత్తులపై సున్నా ఎక్సైజ్ సుంకం హర్షణీయం

Previous Post

వలసలు లేని సీమ అదే మా లక్ష్యం: మంత్రి లోకేష్‌

Next Post

మహిళలకు చంద్రబాబు మరో శుభవార్త

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 05-02-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 05-02-2026

కార్యకర్త
@ February 5, 2026
మంత్రులతో పయ్యావుల వరుస సమావేశాలు
ఆంధ్రప్రదేశ్

మంత్రులతో పయ్యావుల వరుస సమావేశాలు

చైతన్యరధం
@ February 5, 2026
చివరి ఆయకట్లు వరకూ సాగునీరు
ఆంధ్రప్రదేశ్

ముడి పొగాకు ఉత్పత్తులపై సున్నా ఎక్సైజ్ సుంకం హర్షణీయం

చైతన్యరధం
@ February 5, 2026
డ్వాక్రా ఉత్పత్తులకు బ్రాండింగ్
ఆంధ్రప్రదేశ్

డ్వాక్రా ఉత్పత్తులకు బ్రాండింగ్

చైతన్యరధం
@ February 5, 2026
మైక్రో ఎంటర్ప్రైన్యూర్లుగా వెనుకబడినవర్గాలు
ఆంధ్రప్రదేశ్

మైక్రో ఎంటర్ప్రైన్యూర్లుగా వెనుకబడినవర్గాలు

చైతన్యరధం
@ February 5, 2026
ముడి పొగాకు ఉత్పత్తులపై సున్నా సుంకం
ఆంధ్రప్రదేశ్

ముడి పొగాకు ఉత్పత్తులపై సున్నా సుంకం

చైతన్యరధం
@ February 5, 2026
చైతన్యరధం ఈ పేపర్ 04-02-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 04-02-2026

కార్యకర్త
@ February 4, 2026
నిరుద్యోగులకు జీఎస్టీ ఫైలింగ్‌పై శిక్షణ
ఆంధ్రప్రదేశ్

నిరుద్యోగులకు జీఎస్టీ ఫైలింగ్‌పై శిక్షణ

చైతన్యరధం
@ February 4, 2026
Load More

ముఖ్య వార్తలు

ముడి పొగాకు ఉత్పత్తులపై సున్నా సుంకం

ముడి పొగాకు ఉత్పత్తులపై సున్నా సుంకం

చైతన్యరధం
@ February 5, 2026
శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి..సూత్రధారులెవరో తేలాలి!

శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి..సూత్రధారులెవరో తేలాలి!

చైతన్యరధం
@ February 4, 2026
అతిపెద్ద ప్రకృతి వ్యవసాయ క్షేత్రంగా ఏపీ

అతిపెద్ద ప్రకృతి వ్యవసాయ క్షేత్రంగా ఏపీ

చైతన్యరధం
@ February 4, 2026
పార్టీ కోసం పనిచేస్తే.. అండగా ఉంటా!

పార్టీ కోసం పనిచేస్తే.. అండగా ఉంటా!

చైతన్యరధం
@ February 2, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

చైతన్యరధం
@ November 12, 2025 6:50 AM
మానవతామూర్తికి మహాసత్కారం!

మానవతామూర్తికి మహాసత్కారం!

చైతన్యరధం
@ November 4, 2025 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

మంత్రులతో పయ్యావుల వరుస సమావేశాలు

మంత్రులతో పయ్యావుల వరుస సమావేశాలు

చైతన్యరధం
@ February 5, 2026
చివరి ఆయకట్లు వరకూ సాగునీరు

ముడి పొగాకు ఉత్పత్తులపై సున్నా ఎక్సైజ్ సుంకం హర్షణీయం

చైతన్యరధం
@ February 5, 2026
డ్వాక్రా ఉత్పత్తులకు బ్రాండింగ్

డ్వాక్రా ఉత్పత్తులకు బ్రాండింగ్

చైతన్యరధం
@ February 5, 2026
మైక్రో ఎంటర్ప్రైన్యూర్లుగా వెనుకబడినవర్గాలు

మైక్రో ఎంటర్ప్రైన్యూర్లుగా వెనుకబడినవర్గాలు

చైతన్యరధం
@ February 5, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2024 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms ConditionsMarketed by Sanbrains
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist