చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

జగన్‌ పాలనలో పారదర్శకతకు పాతర: అచ్చెన్నాయుడు

మద్యం అమ్మకాల వివరాలు తెలిపే వెబ్‌సైట్‌ మూసేయటం దారుణం

చైతన్యరధం by చైతన్యరధం
December 28, 2023
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
జగన్‌ పాలనలో పారదర్శకతకు పాతర: అచ్చెన్నాయుడు
Share on FacebookShare on TwitterShare on Whatsapp

అమరావతి: రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం పాలనలో పారదర్శకతకు, జవాబుదారీతనానికి పాతరేస్తోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. రాష్ట్రంలో మద్యం అమ్మకాలకు సంబంధించిన వెబ్‌సైట్‌ను మూసేయడంపైనా, మద్యం అమ్మకాలు జరుగుతున్న తీరుపైనా అభ్యంతరం వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) జవహర్‌రెడ్డికి బుధవారం అచ్చెన్నాయుడు లేఖ రాశారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ పాలనలో జవాబుదారీతనం లోపించిదని లేఖలో అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. బ్రిటిష్‌ వలస పాలన నాటి రహస్య విధానాలను అవలంబిస్తోందన్నారు. ప్రభుత్వ జీవోలను కూడా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయటం నిలిపివేసిందన్నారు. హైకోర్టు ఈ అంశాన్ని సీరియస్‌గా తీపుకోండంతో హడావుడిగా కొన్ని జీవోలు అప్‌లోడ్‌ చేస్తోందన్నారు. సుపరిపాలన అంటే పారదర్శకత, జవాబుదారీతనం, సమర్థత అన్నారు. ప్రస్తుత ప్రభుత్వ పాలనలో ఆ లక్షణాలే లేవన్నారు. గత టీడీపీ ప్రభత్వంలో మద్యం రోజువారీ విక్రయాలు, నాణ్యత, పరిమాణానికి సంబంధించిన సమాచారాన్ని, అమ్ముడైన మద్యం కేసులతో సహా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం వివరాలను పారదర్శకంగా ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో ఉంచేదన్నారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి.. మద్యం సంబంధిత కేసులను ఆన్‌లైన్‌ నుండి తొలగించారు. తదనంతరం, అమ్మకాలు, ఆదాయ వివరాలు కూడా ఆన్‌లైన్‌ నుండి తొలగించారు. దీంతో పారదర్శకతకు పాతరేసినట్లయింది. ఇప్పటికే రాష్ట్రంలో మద్యం అమ్మకాలు జరుగుతున్న తీరుపై తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. దేశమంతటా చిన్నచిన్న దుకాణాల్లో కూడా ఆన్‌లైన్‌ చెల్లింపులు జరుపుతుంటే మన రాష్ట్రంలో మద్యం అమ్మకాల్లో మాత్రం కేవలం నగదు చెల్లింపులనే అనుమతిస్తున్నారు. మద్యం దుకాణాల్లో కేవలం నగదు చెల్లింపులే జరుగుతున్నందువల్ల పారదర్శకత లేకుండా పోతోంది. ఆదాయాన్ని పక్కదారి పట్టించేందుకు, దాచిపెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందనే అనుమానాలు వస్తున్నాయి. ఆదాయాన్ని దాచడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారు. అదే సమయంలో మద్యం విక్రయాలకు సంబంధించిన వెబ్‌సైట్‌ను ప్రభుత్వం మూసివేయటం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం ఈ చర్యకు పాల్పడినట్లు విమర్శలు వస్తున్నాయి. మద్యం అమ్మకాల వివరాలను ఎన్నికల సంఘం దృష్టికి రాకుండా తప్పించేందుకే ప్రభుత్వం వెబ్‌సైట్‌ను మూసివేసిందనే ఆరోపణలు వస్తున్నాయి. మూడు నెలల్లో ఎన్నికలు రాబోతున్న సందర్భంలో ఎన్నికల సంఘం కంటపడకుండా ఉండేందుకు వైకాపా ప్రభుత్వం లిక్కర్‌ డేటాను రహస్యంగా ఉంచుతోంది. కోర్టు స్క్రూటినీ నుంచి తప్పించుకునేందుకు, లిక్కర్‌ డేటానే తారుమారు చేసేందుకు లిక్కర్‌ డేటాను వెబ్‌ సైట్‌ నుంచి తొలగించారు. ఈ విషయంలో తప్పుడు నిర్ణయాలు తీసుకునేలా అధికారులను బలిపశువులు చేసేందుకు రాజకీయ పెద్దలు ప్రయత్నిస్తున్నారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. తప్పుడు పనులు చేసేలా అధికారులపై ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి తెస్తున్నారు. మీకు తెలుసు.. ప్రభుత్వాలు మారతాయి. కానీ అధికారులు శాశ్వతంగా ఉంటారు. తప్పుడు పనుల విషయంలో రాజకీయ బాస్‌లకు తోడ్పడే అధికారులు తరువాతి కాలంలో నష్టపోతారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పెద్దల ఒత్తిడి వ్యూహాలకు బలి కాకుండా అధికారులు చట్టప్రకారం నడుచుకోవాలి. వైసీపీ నాయకుల ఒత్తిడికి తలొగ్గకుండా అధికారులు చట్టం ప్రకారం పనిచేసేలా చూడండి. ప్రభుత్వ పెద్దలకు అనుకూలంగా తప్పుడు నిర్ణయాలు తీసుకునే అధికారులకు తరువాత ఇబ్బందులు తప్పవు.  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా తక్షణం మద్యం అమ్మకాల వివరాలు ఎప్పటికప్పుడు వెబ్‌సైట్‌లో ఉంచేలా చర్యలు తీసుకావాలి. పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం మన ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

Tags: అచ్చెన్నాయుడుజగన్‌ పాలనపారదర్శకతమద్యం అమ్మకాలులేఖవెబ్‌సైట్‌ మూసేయటం దారుణంసీఎస్‌
Previous Post

నేటి నుంచి మూడు రోజులు కుప్పంలో చంద్రబాబు పర్యటన

Next Post

చర్చకు సవాల్‌ విసిరి తోక ముడిచిన సీదిరి

Next Post
చర్చకు సవాల్‌ విసిరి తోక ముడిచిన సీదిరి

చర్చకు సవాల్‌ విసిరి తోక ముడిచిన సీదిరి

[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.