చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

వైద్యఆరోగ్య శాఖలో బదిలీలు

జూన్‌ 19లోగా పూర్తిచేయాలని ఉత్తర్వులు

by చైతన్యరధం
Jun 2, 2025 at 6:00am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
వైద్యఆరోగ్య శాఖలో బదిలీలు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • 15,000 మందికి పైగా బదిలీకి అవకాశం
  • రెండేళ్ల తర్వాత ప్రక్రియపై సర్వత్రా ఆసక్తి
  • ఒకే చోట ఐదేళ్లుగా చేస్తున్న వైద్యులకు తప్పనిసరి
  • బదిలీ నిర్ణయాలపై శాఖాధిపతులే బాధ్యులు

అమరావతి(చైతన్యరథం): వైద్య ఆరోగ్య శాఖలో సాధారణ బదిలీలకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. వివిధ కేడర్లలో వైద్యులు, పారా మెడికల్‌, ఇతర విభాగాల ఉద్యోగుల బదిలీలపై శనివారం రాత్రి ఉత్తర్వులు వెలువడ్డాయి. బదిలీల విషయంలో అనుసరించాల్సిన ప్రత్యేక విధివిధానాలు ప్రకటించడంతో ఈ ప్రక్రియ మొదలైంది. ఆదివారం నుంచి 20 రోజుల్లో బదిలీల ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. లక్షకు పైగా సిబ్బంది కలిగిన వైద్య ఆరోగ్యశాఖలో 15,000 మందికి పైగా రెగ్యులర్‌ సిబ్బంది బదిలీ అయ్యే అవ కాశముందని ఉన్నతాధికారుల అంచనా. రెండేళ్ల తర్వాత వైద్యఆరోగ్య శాఖలో సాధారణ బదిలీలు చేపడుతున్నందున అన్ని వర్గాల ఉద్యోగుల్లో ఆసక్తి, ఉత్కంఠ నెలకొంది.
విస్తృత చర్చల అనంతరం ప్రత్యేక నిబంధనలు
మే 15న ఆర్థిక శాఖ జారీ చేసిన సాధారణ బదిలీల మార్గదర్శకాలలో ప్రత్యేక అవసరాల దృష్ట్యా ఆయా మంత్రిత్వ శాఖలు కొన్ని ప్రత్యేక నియమాలు రూపొందించుకునేందుకు వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ ఉన్నతాధికారులతో విస్తృతంగా చర్చించి కొన్ని ప్రతిపాదనలను ముఖ్యమంత్రి ఆమోదం కోసం ప్రతిపాదించారు. తదనంతరం క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలు, పరిష్కార మార్గాలపై గత శుక్రవారం చర్చించాక శనివారం విధివిధానాలు విడుదల చేశారు.

ఈ విడత బదిలీల్లో ప్రత్యేకాంశాలు
దీర్ఘకాలంగా ఒకే చోట పనిచేస్తున్న పరిపాలనా సిబ్బంది పలు అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపణలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒకే చోట మూడేళ్ల కంటే ఎక్కువకాలం పని చేస్తున్న పాలనా సిబ్బందిని వేరే ప్రదేశాలకు బదిలీ చేయడం ఈ విడత నిబంధనల్లో ప్రధానాంశం. ఇలా చేయడం ఇదే మొదటిసారి. అదే విధంగా ఒకే చోట మూడు నుంచి తొమ్మిదేళ్లుగా పనిచేస్తున్న గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల ప్రతినిధులు అదే స్టేషన్‌లో వేరే కార్యాలయాలకు బదిలీ చేస్తారు. ఖాళీలు లేని పక్షంలో ఇతర ప్రదేశాలకు మారుస్తారు. ఈ బదిలీల్లో వివిధ కారణాలతో వేరే పోస్టుల్లో(మిస్‌మ్యాచ్‌) పనిచేస్తున్న వారిని సరైన పదవుల్లో నియమించడానికి ప్రాధాన్యతనిస్తారు. ఒకే చోట ఐదేళ్లకు పైగా పనిచేస్తున్న ఇతర సిబ్బందిని తప్పనిసరిగా బదిలీ చేస్తారు. అడిషన్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌(ఏడీఎంఈ) స్థాయి వైద్యులను పరిపాలనా అవసరాలకనుగుణంగా మారుస్తారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 03-02-2026

చైతన్యరధం ఈ పేపర్ 02-02-2026

గంగజాతర ముందే మొదలైంది!

స్పష్టత కోసం స్పెషల్‌ మెమో
ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల్లో జిల్లా కేంద్రాల్లోని అడ్మినిస్ట్రేటివ్‌ యూనిట్లలో పనిచేస్తున్న పాలనా సిబ్బందిని బదిలీ చేయాలనే సాధారణ ప్రస్తావన ఉంది. ఈ ప్రతిపాదన దుర్వినియోగమయ్యే అవకాశముందని మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ దృష్టికొచ్చింది. ఈ నేపథ్యంలో పాలనా సిబ్బంది బదిలీ కోసం పరిగణలోకి తీసుకోవాల్సిన కార్యాలయాలు (అడ్మినిస్ట్రేటివ్‌ యూనిట్లు), బదిలీ చేయవలసిన పాలనా సిబ్బంది స్థాయి వివరాలపై స్పష్టతనివ్వాలని మంత్రి ఆదేశించారు. ఈ మేరకు మంత్రిత్వ శాఖ వివరణాత్మక మెమో విడుదల చేస్తుంది.

ఇటీవల జరిగిన బదిలీలు
2023 నుంచి సాధారణ బదిలీలపై నిషేధం అమలులో ఉంది. ఈ కారణంగా జూన్‌ 2024 నుంచి వివిధ చోట్ల పనిచేస్తున్న దంపతులను ఒక చోటకు చేర్చడం, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ సిబ్బంది పనిచేసే చోట సరైన చికిత్స అందుబాటులో లేనిపక్షంలో తగిన చికిత్స లభించే చోటకు మార్చేందుకు మాత్రమే వీలుగా ముఖ్యమంత్రి ఆమోదంతో బదిలీలు జరిగాయి. అదే స్ఫూర్తితో సాధారణ బదిలీలపై మే 15న ఆర్థిక శాఖ నిషేధాన్ని ఎత్తివేసినప్పటి నుంచి ఆరోగ్య మంత్రి దాదాపు 30 బదిలీ అభ్యర్థనలను ఆమోదించారు. ఇవి మొత్తం చేపట్టనున్న బదిలీల్లో కేవలం 0.20 శాతం.

ఆరోగ్య మంత్రి ఆమోదించిన కొన్ని బదిలీల వివరాలు
కడప జిల్లాలోని ఒక ప్రాథమిక చికిత్సా కేంద్రంలో పనిచేస్తూ మార్చి నెలలో వివాహమైన 12 రోజుల్లోనే భర్తను కోల్పోయిన ఒక డాక్టర్‌ క్లిష్ట పరిస్థితుల్లో కుటుంబానికి దగ్గరగా ఉండేలా బదిలీ చేయాలని చేసుకున్న విన్నపం, రాయచోటిలో పనిచేస్తూ తీవ్ర కిడ్నీ వ్యాధితో బాధపడుతూ డయాలసిస్‌ సదుపాయమున్న చోటకు బదిలీచేయాలన్న ఒక సీనియర్‌ అసిస్టెంట్‌ అభ్యర్థన, ముదిరిన క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతూ బదిలీ కోసం చేసిన మరో వైద్యుని విన్నపం, శ్రీకాకుళం జిల్లాలోని ఒక ప్రాథమిక చికిత్సా కేంద్రంలో డాక్టర్‌గా పనిచేస్తూ ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న భర్తకు దగ్గరగా ఉండేందుకు నెల్లూరు జిల్లాకు బదిలీ చేయాలన్న ఒక మహిళా వైద్యురాలి విన్నపం ఇలా పలు అభ్యర్థనలు వచ్చాయి.

శాఖాధిపతులే బాధ్యులుగా ఆదేశాలు
గతంలో జరిగిన సాధారణ బదిలీలపై వివిధ రకాల విమర్శలొచ్చిన నేపథ్యంలో ప్రస్తుత బదిలీల ప్రక్రయలో జిల్లా స్థాయి అధికారులు తీసుకునే నిర్ణయాల్ని మంత్రిత్వ శాఖలోని ఆయా విభాగాధిపతులు పర్యవేక్షించాలని మంత్రి శ్రీ సత్యకుమార్‌ యాదవ్‌ ఆదేశించారు. శుక్రవారం జరిగిన సమావేశంలో కిందిస్థాయిలో బదిలీల విషయంలో ఏవైనా పొరపాట్లు జరిగితే వాటికి విభాగాధిపతులు బాధ్యత వహించాల్సి ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. గతంలో లేని విధంగా ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఉంటుందన్న ఆలోచనతో జిల్లా స్థాయి అధికారులు అప్రమత్తతతో వ్యవహరించేలా మంత్రి వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఆదివారం నుంచి ప్రారంభమైన బదిలీల ప్రక్రియలో బదిలీల ద్వారా భర్తీ చేయాల్సిన స్థానాల వివ రాలు ప్రకటించడం, బదిలీలు కోరుకునే వారు అభ్యర్థనలు దాఖలు చేసుకోవడం, అభ్యర్థుల సర్వీసు వివరాల పరిశీలన, సీనియారిటీ ఆధారంగా జాబితా ప్రకటన, అభ్యంతరాల నమోదు..వాటి పరిశీలన, నియమాలను బట్టి ఉన్నతాధికారుల నిర్ణయం కోసం ప్రతిపాదనలు పంపించడం, బదిలీల ఆదేశాలు జారీచేయానికి నిర్ధిష్ట కాలపరిమితులతో వైద్యారోగ్య మంత్రిత్వ శాఖ షెడ్యూల్‌ను రూపొందించింది.

Previous Post

టీ ఇచ్చి, ఆపై పింఛను అందించి..

Next Post

రేషన్‌ దుకాణాల్లోనే సరుకులు

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 03-02-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 03-02-2026

కార్యకర్త
@ February 3, 2026
చైతన్యరధం ఈ పేపర్ 02-02-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 02-02-2026

కార్యకర్త
@ February 2, 2026
గంగజాతర ముందే మొదలైంది!
ఆంధ్రప్రదేశ్

గంగజాతర ముందే మొదలైంది!

చైతన్యరధం
@ February 2, 2026
ఈ ఏడాదిలో రాష్ట్రమంతటా సంజీవని
ఆంధ్రప్రదేశ్

ఈ ఏడాదిలో రాష్ట్రమంతటా సంజీవని

చైతన్యరధం
@ February 2, 2026
టీటీడీ ఇవోగా ముద్దాడ రవిచంద్ర
ఆంధ్రప్రదేశ్

టీటీడీ ఇవోగా ముద్దాడ రవిచంద్ర

చైతన్యరధం
@ February 2, 2026
యువరక్తంతో..పార్టీ మరింత బలోపేతం
ఆంధ్రప్రదేశ్

రాష్ట్ర పునర్నిర్మాణాన్ని జీర్ణించుకోలేకనే  వైసీపీలో ఫ్రస్టేషన్ 

చైతన్యరధం
@ February 2, 2026
పార్టీ కోసం పనిచేస్తే.. అండగా ఉంటా!
చైతన్యరధం

పార్టీ కోసం పనిచేస్తే.. అండగా ఉంటా!

చైతన్యరధం
@ February 2, 2026
సీఎం చంద్రబాబుకు ‘బిజినెస్‌ రీఫార్మర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డు
ఆంధ్రప్రదేశ్

కేంద్ర బడ్జెట్.. వికసిత భారతానికి ఊతం

చైతన్యరధం
@ February 2, 2026
Load More

ముఖ్య వార్తలు

పార్టీ కోసం పనిచేస్తే.. అండగా ఉంటా!

పార్టీ కోసం పనిచేస్తే.. అండగా ఉంటా!

చైతన్యరధం
@ February 2, 2026
సీఎం చంద్రబాబుకు ‘బిజినెస్‌ రీఫార్మర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డు

కేంద్ర బడ్జెట్.. వికసిత భారతానికి ఊతం

చైతన్యరధం
@ February 2, 2026
అన్ని రంగాల్లో నెం.1గా ఏపీ..అదే మా లక్ష్యం

అన్ని రంగాల్లో నెం.1గా ఏపీ..అదే మా లక్ష్యం

చైతన్యరధం
@ January 31, 2026
ప్రాజెక్ట ల  పూర్తిలో..దేశంలోనే మేటిగా ఏపీ నిలవాలి

ప్రాజెక్ట ల పూర్తిలో..దేశంలోనే మేటిగా ఏపీ నిలవాలి

చైతన్యరధం
@ January 30, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

చైతన్యరధం
@ November 12, 2025 6:50 AM
మానవతామూర్తికి మహాసత్కారం!

మానవతామూర్తికి మహాసత్కారం!

చైతన్యరధం
@ November 4, 2025 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

గంగజాతర ముందే మొదలైంది!

గంగజాతర ముందే మొదలైంది!

చైతన్యరధం
@ February 2, 2026
ఈ ఏడాదిలో రాష్ట్రమంతటా సంజీవని

ఈ ఏడాదిలో రాష్ట్రమంతటా సంజీవని

చైతన్యరధం
@ February 2, 2026
టీటీడీ ఇవోగా ముద్దాడ రవిచంద్ర

టీటీడీ ఇవోగా ముద్దాడ రవిచంద్ర

చైతన్యరధం
@ February 2, 2026
యువరక్తంతో..పార్టీ మరింత బలోపేతం

రాష్ట్ర పునర్నిర్మాణాన్ని జీర్ణించుకోలేకనే  వైసీపీలో ఫ్రస్టేషన్ 

చైతన్యరధం
@ February 2, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2024 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms ConditionsMarketed by Sanbrains
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist