చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

ఓటర్ల తుది జాబితాలోనూ పలు అవకతవకలు

ఎన్నికల సంఘానికి శాసనమండలి మాజీ చైర్మన్‌ ఎంఏ షరీఫ్‌ ఫిర్యాదు

by చైతన్యరధం
Feb 8, 2024 at 8:58am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
ఓటర్ల తుది జాబితాలోనూ పలు అవకతవకలు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ఓట్ల అక్రమాలకు సహకరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలి
  • ఎన్నికల సంఘానికి శాసనమండలి మాజీ చైర్మన్‌ ఎంఏ షరీఫ్‌ ఫిర్యాదు

అమరావతి: ఓట్ల అక్రమాలకు సహకరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ)కి టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, శాసనమండలి మాజీ చైర్మన్‌ ఎంఏ షరీఫ్‌ ఫిర్యాదు చేశారు. అదే విధంగా ఓటర్ల తుది జాబితాలో ఇంకా చాలా తప్పులున్నాయని, వాటిని సరిచేయాలని కోరారు. ఎలాంటి గుర్తింపు పత్రాలు లేకుండానే ఒక నియోజకవర్గంలో ఓట్లను వేరే నియోజకవర్గాలకు భారీ సంఖ్యలో బదిలీ చేస్తున్నారన్నారు. వీటిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సీఈఓకి షరీఫ్‌ బుధవారం విడివిడిగా లేఖలు రాశారు.

చిత్తూరు జిల్లా చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ ప్రభాకర్‌ రెడ్డి, మంగళగిరి తహసిల్దార్‌గా గతంలో విధులు నిర్వహించిన జీవీ రాంప్రసాద్‌, భీమడోలు మండల బూత్‌ లెవల్‌ ఆఫీసర్లపై సీఈఓకి ఫిర్యాదు చేశారు. చిత్తూరు జిల్లాలో అధికార వైసీపీ ఎమ్మెల్యేల సూచనల మేరకు ఎటువంటి నిబధంనలు పాటించకుండా ఎంపీడీవోలకు సీఈఓ ప్రభాకర్‌ రెడ్డి పోస్టింగులు ఇచ్చారు. ఆయనపై చర్యలు తీసుకోవాలి. మంగళగిరి మాజీ తహసీల్దార్‌ జీవీ రాంప్రసాద్‌ డిప్యుటేషన్‌పై షరీఫ్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయనను డిప్యుటేషన్‌పై టూరిజం డిపార్ట్‌ మెంట్‌కు బదిలీ చేస్తూ, రాష్ట్ర ఎన్నిలక ప్రధానాధికారి కార్యాలయంలో పనిచేసేలా ఉత్తర్వులు ఇచ్చారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 22-03-2026

చైతన్యరధం ఈ పేపర్ 21-03-2026

నిరుద్యోగులకు ఇదే అసలు ఉగాది

రాంప్రసాద్‌ మంగళగిరిలో తహసీల్దార్‌గా విధులు నిర్వర్తించిన సమయంలో అధికార వైసీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసిపోయి, వారు చెప్పినట్లుగా పనిచేశారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న అలాంటి ఆధికారిని సీఈఓ కార్యాలయంలో పనిచేసేలా బదిలీ చేయటం ఆక్షేపణీయం. ఎన్నికల సమయంలో ఆయన వైసీపీ నాయకులతో కుమ్మక్కై పనిచేసే అవకాశం ఉన్నందున ఆయన డిప్యుటేషన్‌పై పునరాలోచించి వేరే చోటుకు బదిలీ చేయాలి. తుది ఓటర్‌ జాబితాలో ఇంకా చాలా లోపాలు ఉన్నాయి. పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు మండలం వడ్లపట్ల గ్రామంలో టీడీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగించారు. కొందరి పేరు మీద రెండేసి ఓట్లు ఉన్నాయి. ఏలూరు రూరల్‌ మండలం కూచింపూడి గ్రామానికి చెందిన ఓటర్లను వడ్లపట్లలో ఓటర్లుగా నమోదు చేశారు.

పల్నాడు జిల్లాలో స్కూల్‌ పిల్లలను కూడా ఓటర్లుగా నమోదు చేశారు. కొందరికి రెండేసి నియోజకవర్గాల్లో ఓట్లు ఉన్నాయి. కర్నూలు జిల్లాలో అనేక ఓట్లు తారుమారయ్యాయి. పోలింగ్‌బూత్‌లను ఇష్టానుసారం మార్చేశారు. నంద్యాల జిల్లాలో నంద్యాల, పాణ్యం నియోజకవర్గాల్లో డబుల్‌ ఎంట్రీలు, మృతుల ఓట్లు, శాశ్వతంగా వలస వెళ్లిన వారి ఓట్లు ఇంకా పెద్ద సంఖ్యలో ఉన్నాయి.
చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుల ఓట్లను భారీగా తొలిగించారు. పుంగనూరు నియోజకవర్గంలో ఓటర్ల జాబితాలో ఫోటోలు గుర్తించలేని విధంగా ఉన్నాయి. ఎప్పుడో ఊరు వదిలి వెళ్లినవారి ఓట్లు కూడా ఇంకా జాబితాలో ఉన్నాయి. కుప్పం నియోజకవర్గంలోనూ డబుల్‌ ఎంట్రీలు చాలా ఉన్నాయి. శాంతిపురం గ్రామంలో అసలు ముస్లింలే లేనప్పటికీ 12వ నెంబర్‌ పోలింగ్‌ స్టేషన్‌లో సుల్తానా అనే ముస్తిం పేరుతో ఓటు నమోదు చేశారు.

ఎటువంటి గుర్తింపు పత్రాలు జత పరచకుండా విద్యుత్‌ బిల్లులను పెట్టి ఫాం-8 ద్వారా ఓట్లను వేరే నియోజకవర్గాల్లోకి మార్చుకుంటున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో విజయవాడ వెస్ట్‌, ఈస్ట్‌, పెనమలూరు, మజిలీపట్నం నియోజకవర్గాల్లో పెద్ద సంఖ్యలో ఓటర్లను ఇతర నియోజకవర్గాలకు మారుస్తున్నారు. తక్షణమే ఓటర్‌ జాబితాలను ప్రక్షాళన చేసి తప్పుల్ని సరిదిద్దాలని ప్రధాన ఎన్నికల అధికారికి షరీఫ్‌ విజ్ఞప్తి చేశారు.

Previous Post

బడ్జెట్ల పట్ల జగన్‌రెడ్డి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి

Next Post

చంద్రబాబు నిజాయితీపరుడని జగన్‌రెడ్డే రుజువుచేశాడు

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 22-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 22-03-2026

కార్యకర్త
@ March 22, 2026
చైతన్యరధం ఈ పేపర్ 21-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 21-03-2026

కార్యకర్త
@ March 21, 2026
నిరుద్యోగులకు ఇదే అసలు ఉగాది
ఆంధ్రప్రదేశ్

నిరుద్యోగులకు ఇదే అసలు ఉగాది

చైతన్యరధం
@ March 21, 2026
వాత్సల్యమూర్తి భువనమ్మ
ఆంధ్రప్రదేశ్

వాత్సల్యమూర్తి భువనమ్మ

చైతన్యరధం
@ March 21, 2026
తిరుపతి చేరుకున్న ముఖ్యమంత్రి కుటుంబం
ఆంధ్రప్రదేశ్

తిరుపతి చేరుకున్న ముఖ్యమంత్రి కుటుంబం

చైతన్యరధం
@ March 21, 2026
రోజా.. నోరు అదుపులో పెట్టుకో!
ఆంధ్రప్రదేశ్

రోజా.. నోరు అదుపులో పెట్టుకో!

చైతన్యరధం
@ March 21, 2026
పంట నష్టంపై రెండురోజుల్లో నివేదిక
ఆంధ్రప్రదేశ్

పంట నష్టంపై రెండురోజుల్లో నివేదిక

చైతన్యరధం
@ March 21, 2026
చైతన్యరధం ఈ పేపర్ 20-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 20-03-2026

కార్యకర్త
@ March 20, 2026
Load More

ముఖ్య వార్తలు

పంట నష్టంపై రెండురోజుల్లో నివేదిక

పంట నష్టంపై రెండురోజుల్లో నివేదిక

చైతన్యరధం
@ March 21, 2026
మాట ఇచ్చాం… అమలు చేశాం!

మాట ఇచ్చాం… అమలు చేశాం!

చైతన్యరధం
@ March 20, 2026
అగ్రస్థానం.. నా సంకల్పం

అగ్రస్థానం.. నా సంకల్పం

చైతన్యరధం
@ March 20, 2026
పోలవరం నిర్వాసితులను గుండెల్లో పెట్టుకుంటాం

పోలవరం నిర్వాసితులను గుండెల్లో పెట్టుకుంటాం

చైతన్యరధం
@ March 19, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

నిరుద్యోగులకు ఇదే అసలు ఉగాది

నిరుద్యోగులకు ఇదే అసలు ఉగాది

చైతన్యరధం
@ March 21, 2026
వాత్సల్యమూర్తి భువనమ్మ

వాత్సల్యమూర్తి భువనమ్మ

చైతన్యరధం
@ March 21, 2026
తిరుపతి చేరుకున్న ముఖ్యమంత్రి కుటుంబం

తిరుపతి చేరుకున్న ముఖ్యమంత్రి కుటుంబం

చైతన్యరధం
@ March 21, 2026
రోజా.. నోరు అదుపులో పెట్టుకో!

రోజా.. నోరు అదుపులో పెట్టుకో!

చైతన్యరధం
@ March 21, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist