చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home చైతన్యరధం

జగన్‌ పేర్ల పిచ్చికి పేదలు బలి: యనమల

రంగులు, పేర్లపై ఉన్న శ్రద్ధ ప్రజా సంక్షేమంపై లేదు

చైతన్యరధం by చైతన్యరధం
November 15, 2023
in చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు, రాయలసీమ
జగన్‌ పేర్ల పిచ్చికి పేదలు బలి: యనమల
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • కేంద్రం వద్దన్నా మారని తీరు.. నిలిచిన రూ. 6 వేల కోట్ల నిధులు
  • రాష్ట్రం కోల్పోయిన నిధులకు జగన్‌ నైతిక బాధ్యత వహించాలి
  • కేంద్ర నిధులు దుబారా కార్యక్రమాలకు మళ్లింపు
  • నాలుగున్నరేళ్లలో దారి మళ్లిన 71,449 కోట్ల నిధులు

అమరావతి: బడుగు బలహీనవర్గాల సంక్షేమానికి, అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులను అవినీతి, దుబారా కార్యక్రమాలకు దారిమళ్ళించి జగన్‌ ప్రభుత్వం తీరని ద్రోహం చేస్తోందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. జగన్‌ పేర్ల పిచ్చి కారణంగా పలు పథకాలకు కేంద్రం నిధులు నిలిపివేయటంతో ఆయా పథకాల లబ్ధిదారులైన పేదలకు అన్యాయం జరుగుతోందని మంగళవారం ఒక ప్రకటనలో యనమల ఆవేదన వ్యక్తం చేశారు. 94 పైగా కేంద్ర పథకాలకు జగన్‌ ప్రభుత్వం మ్యాచింగ్‌ గ్రాంటు విడుదల చేయకపోవడంతో నాలుగేళ్లలో వేలకోట్ల రూపాయలు రాష్ట్రం కోల్పోవలసి వచ్చింది. బడుగు బలహీన వర్గాలు అభివృద్ధికి దూరమయ్యాయి. వ్యవసాయం నుండి ఆరోగ్యశాఖ వరకు, పరిశ్రమల నుండి సాగునీటి ప్రాజెక్టుల వరకు.. ఇలా ప్రతి రంగానికి కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులన్నింటినీ దారిమళ్లించడమే ఎజెండాగా జగన్‌ రెడ్డి కుటిల పాలన కొనసాగిస్తున్నారు. నాలుగున్నరేళ్లలో 71,449 కోట్ల నిధులు కేంద్రం నుంచి వచ్చిన నిమిషాల వ్యవధిలోనే దారిమళ్ళించి అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారు. ఎడాపెడా ప్రజలపై భారాలు వేయడం, ఆస్తులు అమ్మేయడం, అధిక వడ్డీలకు అప్పులు తేవడం తప్ప అభివృద్ధి, సంక్షేమం అనే ఊసే లేకుండా జగన్‌ రెడ్డి పరిపాలన కొనసాగిస్తున్నారని యనమల తప్పుబట్టారు.

వ్యక్తిగత ప్రచారం కోసం రాష్ట్రానికి ద్రోహం
కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో విద్య, వైద్య రంగాలు, పింఛన్లు, వ్యవసాయానికి సంబంధించి అనేక పథకాలు అమలవుతున్న విషయాన్ని కప్పిపుచ్చేందుకు జగన్‌ ప్రభుత్వం చేసిన కుట్రలకు రాష్ట్ర ప్రజలు బలవుతున్నారు. ప్రతి ప్రభుత్వ పథకం ముందు జగన్‌, వైఎస్సార్‌ పేర్లు చేర్చడంపై కేంద్ర ప్రభుత్వం రాతపూర్వకంగా అభ్యంతరం తెలియజేసినా తీరు మార్చుకోకపోవడంతో రూ. 6 వేల కోట్ల నిధులను నిలిపేశారు. ఇందుకు జగన్‌రెడ్డి బాధ్యత వహించాలి. దేశంలో ఎక్కడా లేని విధంగా వ్యక్తిగత ప్రచారానికి ప్రజాధనాన్ని జగన్‌ రెడ్డి దుర్వినియోగం చేస్తున్నారు. 75 పథకాలకు జగన్‌, వైఎస్‌ఆర్‌ పేర్లు పెట్టుకోవడం రాచరిక పోకడలకు నిదర్శనం కాదా? మూలధన వ్యయం కోసం రావలసిన రూ.4 వేల కోట్లు నిలిచిపోవడానికి జగన్‌ రెడ్డే బాధ్యుడని యనమల ఆరోపించారు.

ఇళ్ల నిర్మాణం కోసవ ఇచ్చిన నిధులనూ దారిమళ్లించారు
పేద, మధ్యతరగతి ప్రజల సొంత ఇంటి కల నెరవేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన రూ.3,084 కోట్ల నిధులను సైతం జగన్‌ దారిమళ్లించారు. ఏడాదికి 5 లక్షల ఇళ్లు నిర్మిస్తామన్న హామీని అమలు చేయకుండా, కేంద్రం ఇళ్ల నిర్మాణం కోసం ఇస్తున్న నిధులను కూడా జగన్‌ ప్రభుత్వం దారిమళ్ళించి పేద ప్రజలకు నిలువ నీడ లేకుండా చేస్తోంది. కరవు సాయం కోసం కేంద్రం నుంచి వచ్చిన రూ.900 కోట్ల నిధులను కూడా రైతులకు ఇవ్వని విషయం వాస్తవం కాదా? 14, 15 ఆర్థిక సంఘం పంచాయతీల అభివృద్ధికి కేటాయించిన నిధులను సర్పంచ్‌ల డిజిటల్‌ కీ లను అక్రమంగా వాడి మాయం చేశారు. పంచాయతీల ఖాతాల్లోని నిధులను దారిమళ్ళించడం రాజ్యాంగ విరుద్ధమన్న విషయం వైసీపీ పెద్దలకు తెలియదా? ప్రభుత్వ చర్యతో పంచాయతీలు పూర్తిగా నిర్వీర్యమైపోయాయి. పారిశుద్ధ్యం, తాగునీరు వంటి పథకాలకు కూడా బిల్లులు చెల్లించలేని దుస్థితికి దిగజార్చారు. గ్రామీణ ప్రాంతాల్లో శాశ్వత ఆస్తులు నిర్మిస్తూ ప్రజలకు స్థానికంగా ఉపాధి కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం కింద ఇస్తున్న నిధులను కూడా దారిమళ్లించి గ్రామీణ ప్రజలకు తీరని ద్రోహం చేస్తున్నారు. నాలుగున్నరేళ్లలో రూ.7,879 కోట్ల నిధులను దారిమళ్లించి లక్షలాదిమంది ప్రజలు ఇతర ప్రాంతాలకు వలసపోయేలా చేశాని యనమల విమర్శించారు.

Tags: ఆర్థిక సంఘంకేంద్ర నిధులుగన్‌ పేర్ల పిచ్చిదుబారాపేదలు బలిరంగులువ్యక్తిగత ప్రచారం
Previous Post

తాడేపల్లి ప్యాలెస్‌ కేంద్రంగానే కుట్రలు

Next Post

రవి అరెస్ట్‌ జగన్‌రెడ్డి సైకో తత్వానికి నిదర్శనం

Next Post
రవి అరెస్ట్‌ జగన్‌రెడ్డి సైకో తత్వానికి నిదర్శనం

రవి అరెస్ట్‌ జగన్‌రెడ్డి సైకో తత్వానికి నిదర్శనం

[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.