చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home చైతన్యరధం

దేశంలోనే అతిపెద్ద దొంగ, 420 జగన్‌

మంగళగిరి ఎన్నికల ప్రచారంలో యువనేత లోకేష్‌

by చైతన్యరధం
Mar 26, 2024 at 7:50am
in చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు, రాయలసీమ
దేశంలోనే అతిపెద్ద దొంగ, 420 జగన్‌
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • రాజకీయ లబ్ధి కోసం సమాజాన్ని చీల్చే కుట్ర
  • అధికారంలోకి రాగానే పోలీసు ఉద్యోగాల భర్తీ
  • పెట్టుబడిదారుల్లో నమ్మకం కుదరాలంటే ప్రజాప్రభుత్వం 10 ఏళ్లు ఉండాలి
  • మంగళగిరి ఎన్నికల ప్రచారంలో యువనేత లోకేష్‌

మంగళగిరి (చైతన్యరథం): ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి రాజకీయ ప్రయోజనాల కోసం గత ఎన్నికల్లో కులాలను రెచ్చగొట్టారు, ఈసారి కులం, మతం, ప్రాంతం పేరుతో సమాజాన్ని నిట్టనిలువునా చీల్చే ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ యువనేత నారా లోకేష్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల ప్రచా రంలో భాగంగా సోమవారం మంగళగిరి నియోజక వర్గం తాడేపల్లి పైన్‌వుడ్‌ అపార్ట్‌మెంట్‌ నివాసితులతో యువనేత సమావేశమయ్యారు.ఈ సందర్భంగా లోకేష్‌ మాట్లాడుతూ… సమస్యలు తెలుసుకునేందుకు నేను అపార్ట్‌మెంట్‌ వాసులతో సమావేశమవుతుంటే పెత్తం దారనే ముద్ర వేస్తున్నారు, అపార్ట్‌మెంట్లలో నివసించే వారు పెత్తందారులా అని ప్రశ్నించారు. భారతదేశం మొత్తమ్మీద జగన్‌ లాంటి దొంగ, 420 మరొకరు లేరు, ఆయన ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్‌లో కేసుల లిస్టే ఎక్కువగా ఉంది. ఎన్నికల్లో లబ్ధి కోసం సొంత బాబాయిని లేపేసి ఆ నెపాన్ని మాపై నెట్టే ప్రయ త్నం చేశారు.

గత ప్రభుత్వ హయాంలో మంగళగిరి ప్రాంతంలో రూ.1800 కోట్లతో ఎయిమ్స్‌ నిర్మిస్తే కనీ సం వాటర్‌ కనెక్షన్‌ ఇవ్వలేని దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి జగన్‌. కేంద్ర ప్రాయోజిత పథకాలకు మ్యాచింగ్‌ గ్రాంటు ఇవ్వలేక నిధులు మురగబెట్టిన అసమర్థుడు. దేశం లోనే పేరెన్నికగన్న వ్యాక్సిన్‌ కంపెనీ భారత్‌ బయోటెక్‌ కు కూడా కులంరంగు పులిమారు. దీంతో ఆ సంస్థ ఒడిశా వెళ్లి రూ.1200 కోట్లు పెట్టుబడి పెట్టింది. జె-ట్యాక్స్‌ విధానాలకారణంగా అనేక పరిశ్రమలు పొరుగు రాష్ట్రాలకు తరలివెళ్లాయి. జగన్‌ దృష్టంతా అవినీతి సంపాదనపై తప్ప అభివృద్ధి,ఉద్యోగాల కల్పనపై లేదు. జగన్‌ రూ.12లక్షల కోట్ల అప్పుచేసి బటన్‌ నొక్కడంతో ఆభారం ధరలపెంపు, పన్నుల రూపంలో తిరిగి ప్రజల పైనే పడుతోంది. చంద్రబాబు నేతృత్వంలో ప్రజా ప్రభు త్వం అధికారంలోకి వచ్చాక ఆగిపోయిన వద్ద నుంచే రాజధాని అమరావతి పనులు ప్రారంభిస్తాం. దేశం లోనే మోడల్‌ సిటీగా అమరావతిని నిర్మిస్తాం. అమరా వతి నిర్మాణం చేపట్టకుండా అయిదేళ్ల సమయాన్ని వృథా చేశామనే విమర్శలు సరికాదు. ప్రపంచంలోనే అతిపెద్ద ల్యాండ్‌ పూలింగ్‌ ప్రక్రియ పూర్తిచేశాం, మాస్టర్‌ ప్లాన్‌, డిజైన్లు తయారుచేసి పనులు ప్రారంభిం చాం. ఒక మంచి ఇల్లు కట్టాలంటేనే కనీసం 3ఏళ్లు పడుతుంది. అలాంటిది రాజధాని నిర్మాణానికి సమ యం పట్టదా? అయిదేళ్ల జగన్‌ పాలనలో రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను ధ్వంసం చేశారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 03-02-2026

చైతన్యరధం ఈ పేపర్ 02-02-2026

గంగజాతర ముందే మొదలైంది!

విధ్వంసక విధానాల కారణంగా దెబ్బతిన్న ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ బలపడాలంటే కనీసం పదేళ్లపాటు ప్రజాప్రభుత్వం ఉండేలా చూడాల్సిన బాధ్యత ప్రజలదే. అయిదేళ్ల తర్వాత మళ్లీ ప్రభుత్వం మారితే మాత్రం యథావిధిగా తిప్పలు తప్పవని యువనేత లోకేష్‌ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోలీసు ఉద్యోగాలన్నీ భర్తీచేస్తాం. అధునాతన టెక్నాలజీతో నేరాలకు చెక్‌ పెడతాం. ప్రభుత్వానికి సమాంతరంగా నేను గత అయిదేళ్లుగా మంగళగిరిలో సొంతనిధులతో 29 సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టా. నన్ను గెలిపిస్తే మంగళగిరిని అభివృద్ధిలో పరుగులు తీయిస్తానని యువనేత చెప్పారు.

20 ఏళ్లకు సరిపడా మౌలిక సదుపాయాలు
నేను, గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్ర శేఖర్‌ డబుల్‌ ఇంజన్‌ మాదిరిగా పనిచేసి మంగళగిరి నియోజకవర్గాన్ని వేగవంతంగా అభివృద్ధి చేస్తామని లోకేష్‌ చెప్పారు. రాబోయే 20ఏళ్లలో మంగళగిరి ప్రజ లకు అవసరమైన రోడ్లు, తాగునీరు, అండర్‌ గ్రౌండ్‌, డ్రైనేజి, రైతుబజార్లు, శ్మశానవాటికలు తదితర మౌలిక సదుపాయల కల్పనకు అవసరమైన మాస్టర్‌ ప్లాన్‌ తమవద్ద ఉంది, గెలిపిస్తే అభివృద్ధి దిశగా మంగళగిరిని పరుగులు తీయిస్తామని చెప్పారు. చిన్నతరహా పరి శ్రమల ఏర్పాటుతో యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పిస్తామని అన్నారు. మంగళగిరి నియోజకవర్గంలో రెండు కుటుంబాలు 25ఏళ్ల పాటు పాలన సాగించారు. మురుగుడు హనుమంతరావు, కాండ్రు కమల, ఆళ్ల రామకృష్ణారెడ్డి హయాంలో ఏమైనా అభివృద్ధి జరిగిం దా? టీడీపీ పాలనలో కేసులు వేసి మంగళగిరి నియో జకవర్గ అభివృద్ధిని ఆళ్ల రామకృష్ణారెడ్డి అడ్డుకున్నారు. ఎమ్మెల్యేగా కనీసం ఒక్క డ్రెయిన్‌ అయినా కట్టారా? తాడేపల్లి వాసులకు తాగునీటి కోసం గత టీడీపీ ప్రభు త్వ హయాంలో పనులు ప్రారంభిస్తే జగన్‌ వచ్చిన తర్వాత నిలిపివేశారు. ఎయిమ్స్‌కు కసనీం నీటిసౌక ర్యం కూడా కల్పించలేని దుస్థితిలో ఉన్నారని లోకేష్‌ విమర్శించారు.

ప్రభుత్వానికి సమాంతరంగా సంక్షేమ పథకాలు
2019 ఎన్నికల్లో 5,350 ఓట్ల తేడాతో నేను ఓడి పోయాను. అయినప్పటికీ కసితో పనిచేస్తున్నా. మంగళ గిరి నియోజకవర్గంలో 29 సంక్షేమ-అభివృద్ధి కార్య క్రమాలు చేపట్టాం. ప్రభుత్వానికి సమాంతరంగా మం గళగిరిలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నా. వాటర్‌ ట్యాంకర్లు, ఆరోగ్య సంజీవని, పెళ్లి కానుక, చనిపోతే మట్టి ఖర్చులకు రూ.10వేల సాయం, వీవర్స్‌శాల, తోపుడు బండ్లు, కుట్టు మిషన్లు, ఇస్త్రీ పెట్టెల పంపిణీ, నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు వంటివి చేపట్టాం.

ప్రతిపక్షంలో ఉండగానే ఇన్ని కార్య క్రమాలు చేపట్టాం. రేపు అధికారంలోకి వస్తే ఎన్ని కార్యక్రమాలు చేపడతామో ప్రజలు ఆలోచించాలి. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ నిర్మాణంతో పాటు ప్రతి ఇంటికి కుళాయితో సురక్షితమైన తాగునీరు అందిస్తాం. మంగళగిరిని బ్లాక్‌ డెవలప్‌మెంట్‌ విధానంలో అభివృద్ధి చేస్తాం. రోడ్లు, డ్రైయిన్లు, పార్క్‌లు, ఆసుపత్రి సదుపాయాలు కల్పిస్తాం. గత ఎన్నికల్లో ఓటమితో అనేక అవమానాలు ఎదుర్కొ న్నా. శాసనసభ సాక్షిగా నా తండ్రి, తల్లిని అవమానిం చారు. ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకుని 53,500 ఓట్ల భారీ మెజార్టీతో నన్ను గెలిపించండి. ఎన్ని అవాంతరాలు సృష్టించినా ఓర్పుతో ఉండి ఓటు హక్కు వినియోగించుకోండి. ప్రతిఒక్కరూ రోజూ పది మందికి ఫోన్‌ చేసి చైతన్యవంతులను చేయాలని లోకేష్‌ పిలుపు ఇచ్చారు.

Previous Post

మహిళలకు మేలు చేసింది, చేసేది టీడీపీనే

Next Post

అన్నయ్యలా అండగా ఉంటా..ఎంత వరకైనా చదివిస్తా

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 03-02-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 03-02-2026

కార్యకర్త
@ February 3, 2026
చైతన్యరధం ఈ పేపర్ 02-02-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 02-02-2026

కార్యకర్త
@ February 2, 2026
గంగజాతర ముందే మొదలైంది!
ఆంధ్రప్రదేశ్

గంగజాతర ముందే మొదలైంది!

చైతన్యరధం
@ February 2, 2026
ఈ ఏడాదిలో రాష్ట్రమంతటా సంజీవని
ఆంధ్రప్రదేశ్

ఈ ఏడాదిలో రాష్ట్రమంతటా సంజీవని

చైతన్యరధం
@ February 2, 2026
టీటీడీ ఇవోగా ముద్దాడ రవిచంద్ర
ఆంధ్రప్రదేశ్

టీటీడీ ఇవోగా ముద్దాడ రవిచంద్ర

చైతన్యరధం
@ February 2, 2026
యువరక్తంతో..పార్టీ మరింత బలోపేతం
ఆంధ్రప్రదేశ్

రాష్ట్ర పునర్నిర్మాణాన్ని జీర్ణించుకోలేకనే  వైసీపీలో ఫ్రస్టేషన్ 

చైతన్యరధం
@ February 2, 2026
పార్టీ కోసం పనిచేస్తే.. అండగా ఉంటా!
చైతన్యరధం

పార్టీ కోసం పనిచేస్తే.. అండగా ఉంటా!

చైతన్యరధం
@ February 2, 2026
సీఎం చంద్రబాబుకు ‘బిజినెస్‌ రీఫార్మర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డు
ఆంధ్రప్రదేశ్

కేంద్ర బడ్జెట్.. వికసిత భారతానికి ఊతం

చైతన్యరధం
@ February 2, 2026
Load More

ముఖ్య వార్తలు

పార్టీ కోసం పనిచేస్తే.. అండగా ఉంటా!

పార్టీ కోసం పనిచేస్తే.. అండగా ఉంటా!

చైతన్యరధం
@ February 2, 2026
సీఎం చంద్రబాబుకు ‘బిజినెస్‌ రీఫార్మర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డు

కేంద్ర బడ్జెట్.. వికసిత భారతానికి ఊతం

చైతన్యరధం
@ February 2, 2026
అన్ని రంగాల్లో నెం.1గా ఏపీ..అదే మా లక్ష్యం

అన్ని రంగాల్లో నెం.1గా ఏపీ..అదే మా లక్ష్యం

చైతన్యరధం
@ January 31, 2026
ప్రాజెక్ట ల  పూర్తిలో..దేశంలోనే మేటిగా ఏపీ నిలవాలి

ప్రాజెక్ట ల పూర్తిలో..దేశంలోనే మేటిగా ఏపీ నిలవాలి

చైతన్యరధం
@ January 30, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

చైతన్యరధం
@ November 12, 2025 6:50 AM
మానవతామూర్తికి మహాసత్కారం!

మానవతామూర్తికి మహాసత్కారం!

చైతన్యరధం
@ November 4, 2025 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

గంగజాతర ముందే మొదలైంది!

గంగజాతర ముందే మొదలైంది!

చైతన్యరధం
@ February 2, 2026
ఈ ఏడాదిలో రాష్ట్రమంతటా సంజీవని

ఈ ఏడాదిలో రాష్ట్రమంతటా సంజీవని

చైతన్యరధం
@ February 2, 2026
టీటీడీ ఇవోగా ముద్దాడ రవిచంద్ర

టీటీడీ ఇవోగా ముద్దాడ రవిచంద్ర

చైతన్యరధం
@ February 2, 2026
యువరక్తంతో..పార్టీ మరింత బలోపేతం

రాష్ట్ర పునర్నిర్మాణాన్ని జీర్ణించుకోలేకనే  వైసీపీలో ఫ్రస్టేషన్ 

చైతన్యరధం
@ February 2, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2024 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms ConditionsMarketed by Sanbrains
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist