చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ముఖ్య వార్తలు

అస్తమించిన అక్షర సూరీడు

ఈనాడు వ్యవస్థాపకులు రామోజీరావు అస్తమయం

by చైతన్యరధం
Jun 9, 2024 at 6:14am
in ముఖ్య వార్తలు
అస్తమించిన అక్షర సూరీడు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • పట్టుదలకు, అంకితభావానికి నిలువెత్తు నిదర్శనం
  • వేలాదిమందికి ఉపాధి కల్పించిన కల్పవృక్షం
  • తెలుగుభాష అభ్యున్నతికి ఎంతగానో కృషిచేసిన మహనీయుడు
  • రామోజీకి టీడీపీ నేతల ఘన నివాళి

అమరావతి(చైతన్యరథం): అలుపెరగని కృషి, పట్టుదల, అంకితభావం, అకుంఠిత దీక్షకు రామోజీరావు పెట్టింది పేరని టీడీపీ నేతలు కొనియాడారు. వేలాదిమందికి ఉపాధి కల్పించిన కల్పవృక్షం రామోజీ అన్నారు. తెలుగుభాష అభ్యున్నతికి ఎంతోగానో కృషిచేసిన మహనీయుడు అని శ్లాఘించారు. ఆయన మృతి యావత్‌ తెలుగు ప్రజలు, పత్రికా రంగానికే తీరని లోటన్నారు.
మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో శనివారం రామోజీ చిత్రపటానికి నివాళులు అర్పించిన టీడీపీ నేతలు ఆయన సేవలను కొనియాడారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, నక్క ఆనంద్‌బాబు, బొండా ఉమామహేశ్వరరావు, శాసనమండలి సభ్యులు పరుచూరి అశోక్‌బాబు, దువ్వారపు రామారావు, శాసనసభ్యులు కొండ్రు మురళి, దాట్ల సుబ్బరాజు, ఎమ్మెస్‌ రాజు, మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి, పార్టీ నాయకులు లింగారెడ్డి, ఏవి రమణ, ధారునాయక్‌, ఆనంద్‌ సూర్య, అఖిల్‌, హసన్‌ భాష, కృష్ణ, బుచ్చి రాంప్రసాద్‌, వద్దులూరి వెంకటేశ్వరరావు, శంకర్‌ నాయుడు, పార్టీ మీడియా కోఆర్డినేటర్‌ దారపనేని నరేంద్రబాబు తదితరులు ఘన నివాళులు అర్పించారు.

చివరి శ్వాస వరకు సమాజ హితం కోసమే: అచ్చెన్నాయుడు
ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ చెరుకూరి రామోజీరావు మృతి తనను వ్యక్తిగతంగా చాలా కలచివేసిందన్నారు. రామోజీరావు మరణంతో యావత్‌ తెలుగుజాతికి, దేశానికి తీరని నష్టం జరిగింది. ఒక సామాన్యమైన కుటుంబంలో పుట్టి, అసామాన్యమైన వ్యక్తిగా ఎదిగన ఘనత రామోజీరావుకే చెందుతుంది. నమ్మిన సిద్ధాంతం కోసం నిబద్ధతతో, అంకితభావంతో పనిచేసిన వ్యక్తి రామోజీ. ఎన్నో ఆటు పోట్లు, అవమానాలను ఎదుర్కొన్నప్పటికీ నమ్మిన సిద్ధాంతాలను వదలకుండా చివరి శ్వాస వరకు సమాజం హితం కోసం పనిచేసిన వ్యక్తి రామోజీరావు. వ్యాపార రంగంలోగాని, పత్రికా రంగంలోగాని, సినీ రంగంలోగాని.. ఏ రంగాన్ని ఎంచుకున్నా ఆ రంగానికే వన్నె తెచ్చారు. వ్యాపార రంగంలో, పత్రిక ఏర్పాటుతో లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించిన మహోన్నత వ్యక్తి. పత్రికల గురించి ఎవరికీ తెలియని రోజుల్లో ఈనాడు పత్రిక పెట్టడమే కాకుండా ఆ పేపరును తెల్లారుజామున ఐదు గంటలకే మారుమూల గ్రామాలకు పంపి తాజా వార్తలను తెలియజేసిన గొప్ప వ్యక్తి రామోజీరావు. ఎన్నో టీవీలు, ఛానల్స్‌ వచ్చినా ఈటీవీని ఒక ప్రామాణికంగా, ఆదర్శంగా తీర్చి దిద్దారు. వైసీపీ పాలనలో ఆయనను అనేక ఇబ్బందులు పెట్టారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా నిజాలను నిర్భయంగా రాసి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర్ర గౌరవాన్ని నిలబెట్టేందుకు రామోజీరావు కృషి చేశారు. టీడీపీ ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో రామోజీరావు చిత్రపటాలు పెట్టి నివాళి అర్పించాలని నిర్ణయించాం. ఈ మేరకు రాష్ట్ర పార్టీ తరఫున ఆదేశాలు జారీచేశామని అచ్చెన్నాయుడు చెప్పారు.

సంబంధితవార్తలు

ఆ అధికారుల పరిస్థితి గుణపాఠం కావాలి: వర్ల

అడ్డగోలు నిర్మాణాలను చట్టం చూస్తూ ఊరుకోవాలా?

ఒక్కో టీచర్‌ బదిలీకి రూ.3 నుంచి 6 లక్షలు వసూలు

రామోజీ సేవలు మరువలేనివి: వర్ల
టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మాట్లాడుతూ 1936తో కృష్ణా జిల్లాలోని ఒక మారుమూల గ్రామంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి నేడు ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న చెరుకూరి రామోజీరావు మృతి తెలుగు ప్రజలకు తీరని లోటు అన్నారు.. పత్రికారంగంలోగాని, సినీరంగంలో గాని ఆయపేరు సువర్ణాక్షరాలతో లిఖించవచ్చు. మొదటినుండీ ఆధునిక భావాలతో ప్రపంచీకరణకు కృషి చేసిన మహానుభావుడు. ఈనాడు పత్రిక పత్రికారంగానికే తలమానికం. ఈనాడు మీడియా ద్వారా నిజాలను నిర్భయంగా ప్రసారం చేసి సమాజాన్ని చైతన్యం చేశారు. ఈనాడు ముందడుగు ద్వారా సమాచార హక్కు చట్టాన్ని సామాన్యులకు చేరువ చేశారు. సుజలాం, సుఫలాం అంటూ పరిశుభ్రత కోసం ఊరూవాడా చైతన్యం వంటి సామాజిక కార్యక్రమాలు చేపట్టారు. తెలుగుజాతికి ఆయన సేవలు మరువలేనిదని వర్ల కొనియాడారు.

తెలుగుజాతికి గర్వ కారణం: బొండా
టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ తెలుగు జాతికి గర్వకారణమైన వ్యక్తి రామోజీరావు అన్నారు. ఎంతో చిన్న కుటుంబంలో పుట్టినా తన రెక్కల కష్టంతో పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తి రామోజీరావు. విలువలకు పట్టంకట్టి, విలువలకు ప్రాధన్యతను ఇచ్చే ఈటీవీ, ఈనాడు పత్రికలను ఏర్పాటు చేసి తెలుగువారి ఖ్యాతిని దశదిశలా వ్యాపించిన వ్యక్తి నేడు లేకపోవడం తెలుగు జాతికి పూడ్చలేని లోటు. మా నాయకుడు చంద్రబాబు ఢల్లీినుండి హుటాహుటీన వచ్చి రామోజీ భౌతిక కాయానికి నివాళులర్పించారు. రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో కేంద్ర కార్యాలయంలో పార్టీ నేతలందరం ఘన నివాళి అర్పిస్తున్నాం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని బొండా కోరుకున్నారు.

Tags: అక్షర సూరీడుఅచ్చెన్నాయుడుఈనాడుబోండా ఉమామహేశ్వరరావురామోజీరావువర్ల రామయ్య
Previous Post

చైతన్యరధం ఈ పేపర్ 08-06-2024

Next Post

తెలుగు వెలుగు రామోజీ

మరిన్ని వార్తలు

డబుల్ ఇంజిన్ సర్కార్‌తో అభివృద్ధిలో పరుగులు
ముఖ్య వార్తలు

డబుల్ ఇంజిన్ సర్కార్‌తో అభివృద్ధిలో పరుగులు

చైతన్యరధం
@ June 15, 2026
గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ
ఆంధ్రప్రదేశ్

గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ

చైతన్యరధం
@ June 14, 2026
ఎంతో చేశాం… మరింత అభివృద్ధి చేస్తాం
ఆంధ్రప్రదేశ్

ఎంతో చేశాం… మరింత అభివృద్ధి చేస్తాం

చైతన్యరధం
@ June 13, 2026
ప్రజాస్వామ్యంలో ప్రజలే సుప్రీం
ఆంధ్రప్రదేశ్

ప్రజాస్వామ్యంలో ప్రజలే సుప్రీం

చైతన్యరధం
@ June 13, 2026
వికసిత్ భారత్ కు స్వర్ణాంధ్ర విజన్
ఆంధ్రప్రదేశ్

వికసిత్ భారత్ కు స్వర్ణాంధ్ర విజన్

చైతన్యరధం
@ June 12, 2026
దేశానికి దిక్సూచి… నవకల్పనలకు ప్రేరణ ప్రధాని నరేంద్ర మోదీ
ఆంధ్రప్రదేశ్

దేశానికి దిక్సూచి… నవకల్పనలకు ప్రేరణ ప్రధాని నరేంద్ర మోదీ

చైతన్యరధం
@ June 11, 2026
రీ సర్వేలో సమస్యల పరిష్కారం
ఆంధ్రప్రదేశ్

రీ సర్వేలో సమస్యల పరిష్కారం

చైతన్యరధం
@ June 9, 2026
అభిమానికి ఆత్మీయ పలకరింపు
ఆంధ్రప్రదేశ్

అభిమానికి ఆత్మీయ పలకరింపు

చైతన్యరధం
@ June 9, 2026
Load More

ముఖ్య వార్తలు

డబుల్ ఇంజిన్ సర్కార్‌తో అభివృద్ధిలో పరుగులు

డబుల్ ఇంజిన్ సర్కార్‌తో అభివృద్ధిలో పరుగులు

చైతన్యరధం
@ June 15, 2026
గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ

గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ

చైతన్యరధం
@ June 14, 2026
ఎంతో చేశాం… మరింత అభివృద్ధి చేస్తాం

ఎంతో చేశాం… మరింత అభివృద్ధి చేస్తాం

చైతన్యరధం
@ June 13, 2026
ప్రజాస్వామ్యంలో ప్రజలే సుప్రీం

ప్రజాస్వామ్యంలో ప్రజలే సుప్రీం

చైతన్యరధం
@ June 13, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

విద్యతోనే అన్ని రంగాల్లోనూ అందలం

విద్యతోనే అన్ని రంగాల్లోనూ అందలం

చైతన్యరధం
@ June 15, 2026
పేటీఎంలు దొరికేశారు!

పేటీఎంలు దొరికేశారు!

చైతన్యరధం
@ June 15, 2026
వెలిగొండ నిర్వాసితులకు శుభవార్త

వెలిగొండ నిర్వాసితులకు శుభవార్త

చైతన్యరధం
@ June 15, 2026
సారీ బ్రో.. అమరావతి అన్‌స్టాపబుల్

సారీ బ్రో.. అమరావతి అన్‌స్టాపబుల్

చైతన్యరధం
@ June 15, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist