మునిసిపాలిటీ లు, కార్పొరేషన్ లలో మౌలిక సదుపాయాలు నారా లోకేష్ హామీ
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలోని మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్ర సందర్భంగా ...










