జగన్ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు ప్రజలు సిద్ధం : ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ
తుగ్లక్ నిర్ణయాలతో ప్రజలను అన్ని విధాల ఇబ్బందులకు గురి చేస్తున్న జగన్ ప్రభుత్వాన్ని 2024లో ఇంటికి సాగనంపేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి ...

