అనిల్ తలకిందులుగా తపస్సు చేసినా నెల్లూరు జిల్లాలో వైసీపీ జెండా ఎగరేయలేడు. : పట్టాభి రామిరెడ్డి
• నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో అనిల్ కుమార్ పనితీరుని పీకే బయటపెట్టడంతో జగన్ కు భయపడి మాజీమంత్రి పారిపోయాడు. • అనిల్ మాటలునమ్మి జగన్ కూడా మోసపోయాడు. ...

