జగన్ హాయాంలో నెల్లూరు జిల్లాలో జరిగిన అభివృద్ధి ఏమిటో అనిల్ కుమార్ చెప్పగలడా? : పోలంరెడ్డి దినేశ్ రెడ్డి
యువగళం క్యాంప్ సైట్ నుండి నెల్లూరు జిల్లా టిడిపి ముఖ్య నేత పోలంరెడ్డి దినేశ్ రెడ్డి మాట్లాడుతూ “యువగళం పాదయాత్ర రాయలసీమ నుంచి ఉమ్మడి నెల్లూరు జిల్లాలోకి ...

