యుద్ధప్రాతిపదికన సాగు, త్రాగునీటి ప్రాజెక్టులు పూర్తి నారా లోకేష్ హామీ
టిడిపి అధికారంలోకి వచ్చాక సాగు, తాగు నీటి ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్ర సందర్భంగా ...




