దళితకాలనీలో మౌలిక సదుపాయాలు కల్పిస్తాం జమ్మలమడుగులో నారా లోకేష్ హామీ
టిడిపి అధికారంలోకి వచ్చాక జమ్మలమడుగు దళితకాలనీలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్ర సందర్భంగా గురువారం ...

