తెగచర్ల క్యాంప్ సైట్ వద్ద రైతులతో నిర్వహించిన ముఖాముఖి సమావేశంలో పాల్గొన్న నారా లోకేష్.
జగన్ పాలనలో నిమ్మ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. నకిలీ మొక్కల తో ఇబ్బంది పడుతున్నాం. తెగుళ్లు పెరిగిపోయాయి. మమ్మల్ని పట్టించుకున్నవారు లేరు. అసలు ఏం మందు కొనాలో ...


