రాజయ్య కుటుంబానికి టిడిపి రూ.10 లక్షల సాయం , ఫోన్ లో కుటుంబ సభ్యులను పరామర్శించిన చంద్రబాబు
ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం సందర్భంగా యర్రంగొండపాలెం పర్యటనలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వాహనశ్రేణిపై జరిగిన వైసీపీ గూండాల రాళ్ల దాడిలో గాయపడి ...




