జగన్‌లా వేల కోట్లు దోచుకోకుండా..ఉచితంగా ఇసుకను ఇవ్వటమే చంద్రబాబు చేసిన నేరమా: పట్టాభి
ఇసుక, మద్యంపై తప్పుడు ఎఫ్ఐఆర్ లు సృష్టించడమంటే జగన్ రెడ్డి తన ఇంటికి తానే నిప్పంటించుకున్నట్లే అవినీతి తిమింగలం వెంకరెడ్డిని, అతన్ని ఆడిస్తున్న పెద్దిరెడ్డి, ఇసుకాసురుడు జగన్ ...


