గుంతల ఆంధ్రప్రదేశ్‌కు దారేది! రోడ్లపై ప్రయాణం నరకంగా మారింది: నారా లోకేష్
అమరావతి: ‘గుంతల ఆంధ్రప్రదేశ్‌కు దారేది’ పేరుతో సంయుక్తంగా నిరసనలకు టీడీపీ-జనసేన పిలుపు ఇచ్చాయి. వైసీపీ పాలనలో రాష్ట్రంలో అధ్వానంగా ఉన్న రోడ్ల దుస్థితిపై టీడీపీ, జనసేన ఆధ్వర్యంలో ...




