వర్షం కారణంగా గుడివాడ మహానాడు వాయిదా
గుడివాడ: గుడివాడలో బుధవారం మినీ మహానాడు నిర్వహించాలని తలపెట్టిన ప్రాంగణం వర్షం కారణంగా చిత్తడిగా మారడంతో కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ కేంద్రం కార్యాలయం ప్రకటించింది. ...