నేను చేసిన అభివృద్ధితో జగన్రెడ్డి ఐదేళ్లు బటన్ నొక్కాడు
కూల్చటమేగాని కట్టడం చేతగాని సైకో ముఖ్యమంత్రి ఉన్న భవనాలకు రంగులేసుకోవడం అభివృద్ధా? తనకు రాజప్రాసాదాలు.. పేదలకు పిచ్చుకగూళ్లు హైదరబాద్కంటే గొప్పగా రాజధాని నిర్మాణం మొదలెడితే.. విధ్వంసం చేశాడు ...

