కుప్పం, మంగళగిరికి జగన్ రూ.300 కోట్ల చొప్పున పంపారు!
ప్రజలచుట్టూ తిరిగి సేవలందిస్తా శభాష్ లోకేష్ అన్పించుకుంటా ఇచ్చిన ప్రతిహామీ నిలబెట్టుకుంటా మీ బిడ్డలా ఆశీర్వదించండి మంగళగిరి(చైతన్యరథం): ఇసుక, మద్యం, గంజాయి ద్వారా అడ్డగోలుగా దోచుకున్న జగన్... ...



