పైశాచిక ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం: బాలకృష్ణ
హిందూపూర్: మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. మంగళవారం హిందూపురంలో మున్సిపల్ కార్మికులు చేస్తున్న సమ్మెకు బాలకృష్ణ ...



