ఉచిత పంటల బీమా పేరుతో రైతుల నడ్డి విరిచిన ప్రభుత్వం – మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
అమరావతి: 2021 ఖరీఫ్ పంటలకు ప్రభుత్వం మంజూరు చేసిన 2977 కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ క్లెయిమ్ లపై రైతాంగంలో అనేక అనుమానాలు, ఆందోళనలకు తావిచ్చిందని మాజీమంత్రి సోమిరెడ్డి ...

