చంద్రబాబుకు సవాల్ విసిరే స్థాయి వెల్లంపల్లికి లేదు: డూండీ రాకేష్
విజయవాడ: విజయవాడ పశ్చిమ నియోజకవర్గం లో స్ధానిక ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు అవినీతి తారస్థాయికి చేరిందని టీడీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డూండీ రాకేష్ విమర్శించారు. ...

