రాష్ట్రంలో అభివృద్ధిలేదు, అంతా విధ్వంసమే: కనకమేడల
అమరావతి: రాష్ట్రంలో ప్రజాధనాన్ని జగన్రెడ్డి ప్రభు త్వం దుర్వినియోగం చేస్తోందని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ఆరోపించారు.జగన్ వచ్చాక రాష్ట్ర రాజకీయాల్లో కక్షసాధింపు ధోరణులు పెరిగిపోయాయన్నారు.రాష్ట్రంలో పెట్టుబడులు ...

