Tag: పేదలు

మళ్లీ మోసం చేసేందుకే బస్సు యాత్ర

మళ్లీ మోసం చేసేందుకే బస్సు యాత్ర

బీసీలకు జరుగుతున్న అన్యాయంపై నోరు విప్పని మంత్రులు బడుగులకు ఇచ్చిన పదవులు నాలుక గీసుకోవడానికి కూడా పనికిరావు రాష్ట్రాన్ని నాలుగు భాగాలు చేసి నలుగురు రెడ్లకు అప్పగించారు ...

పేదలకు పండగ పూటా పస్తులే: పరిటాల సునీత

పేదలకు పండగ పూటా పస్తులే: పరిటాల సునీత

బహిరంగ మార్కెట్లో ధరల బాదుడు రేషన్‌ షాపుల్లో పప్పు, పంచదార దూరం అమరావతి: పండుగనాడు పిండి వంటలు, కొత్తబట్టలతో కళకళలాడాల్సిన గ్రామాలు జగనాసురుడి దుర్మార్గాలతో నిస్తేజంగా తయారయ్యాయని ...

అన్నాక్యాంటీన్లు పెడితే.. జగన్‌రెడ్డికి కడుపుమంట దేనికి?

అన్నాక్యాంటీన్లు పెడితే.. జగన్‌రెడ్డికి కడుపుమంట దేనికి?

పేదోళ్ల నోటికాడ కూడుతీయడం దుర్మార్గం టిడిపినేతలపై దాడులుచేసిన వారిని వదలం అవినీతి, అరాచకాలను ప్రశ్నిస్తే కేసులా? ఎంతమందిని అరెస్టు చేస్తారో చూస్తాం జనం తిరగబడితే మీ మూకలు ...

పేదల బియ్యాన్ని కూడా వదిలిపెట్టని వైసిపి ప్రభుత్వం

పేదల బియ్యాన్ని కూడా వదిలిపెట్టని వైసిపి ప్రభుత్వం

చిలకలూరిపేట: రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం పేదలకు అందాల్సిన రేషన్‌ బియ్యం కూడా వదిలి పెట్టడం లేదని ప్రత్తిపాటి అన్నారు. చిలకలూరిపేటలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ...

నేరుగా నువ్వేరా తేల్చుకుందాం..

నేరుగా నువ్వేరా తేల్చుకుందాం..

పుంగనూరు పుడింగి, పేటిఎం బ్యాచ్‌తో రండి పులివెందుల దాకా తరిమికొడతాం సిగ్గూ, లజ్జా ఉన్న వ్యక్తి.. అన్నక్యాంటీన్‌ ధ్వంసం చేయిస్తారా? నీ పతనం ప్రారంభమైంది..లెక్కపెట్టుకో! చావో, రేవో ...

ఏపీ ప్రజలారా తస్మాత్‌ జాగ్రత్త

ఏపీ ప్రజలారా తస్మాత్‌ జాగ్రత్త

్జ రాష్ట్రం పెనువిపత్తులో కూరుకుపోయే ప్రమాదం ్జ జగన్‌రెడ్డి దిగేనాటికి రూ.10 లక్షల కోట్లకు చేరనున్న అప్పులు ్జ చెల్లింపుల భారమే ఏడాదికి రూ.లక్ష కోట్లు ్జ ...

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist