జగన్ రెడ్డి అసమర్ధ పాలనలో భ్రష్టుపట్టిన విద్యారంగం : కింజరాపు అచ్చెన్నాయుడు
అమరావతి: ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తన చేతకాని, అసమర్ధ పాలనతో రాష్ట్రంలో విద్యారంగాన్ని భ్రష్టుపట్టించారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. శనివారం ఆయన ...

