నీలి మీడియా, కూలి మీడియా చేస్తున్న తప్పుడు ప్రచారం.. జగన్రెడ్డి భయానికి నిదర్శనం: మర్రెడ్డి
అమరావతి: చంద్రబాబునాయుడి బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యల్ని జగన్ రెడ్డి నీలి మీడియా, దాని అనుబంధ కూలి మీడియా వక్రీకరించి, ప్రజల్ని అబద్ధాలతో నమ్మించే ...


